కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా | AP Police Constable Exams postponed due to cyclone | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

Published Sun, Dec 11 2016 9:29 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా - Sakshi

కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ దేహ దారుఢ్య పరీక్షలు వాయిదాపడ్డాయి. తుపాను కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement