పోలీసుల అదుపులో గుర్ల తహశీల్దార్ | police arrested gurla tahsildar | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో గుర్ల తహశీల్దార్

Published Wed, Nov 25 2015 1:35 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

police arrested gurla tahsildar

పార్వతీపురం: నకిలీ పాస్‌పుస్తకాల వ్యవహారంలో విజయనగరం జిల్లా గుర్ల తహశీల్దారును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూడేళ్ల క్రితం కొమరాడ తహశీల్దార్‌గా ఉమాకాంత్‌పాండే పనిచేశారు. ఆయన పనిచేసిన కాలంలో నకిలీ పాస్‌పుస్తకాల కుంభకోణం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంతో కోటిపాం వీఆర్వో శారదకు కూడా సంబంధం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో ప్రస్తుతం గుర్ల మండల తహశీల్దారుగా పనిచేస్తున్న ఉమాకాంత్‌తో పాటు వీఆర్వో శారదను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement