వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లలో సోదాలు | police searching operations in guntur ysrcp activists | Sakshi
Sakshi News home page

వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లలో సోదాలు

Published Fri, Nov 13 2015 8:40 AM | Last Updated on Wed, Apr 3 2019 8:52 PM

police searching operations in guntur ysrcp activists

గుంటూరు: గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల ఇళ్లలో పోలీసుల సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి కార్యకర్త ఇంటిపై దాడులు నిర్వహించి తనిఖీలు చేస్తున్నారు. నాదెండ్ల మండలం చందవరంలో వేకువ జామునుంచే పోలీసులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

అయితే, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రోద్భలంతోనే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారని, తమపై అకారణంగా కేసులు బనాయించి ఇబ్బందుకు గురిచేసే కుట్రలు చేస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఈ సోదాలు నిర్వహించడం పట్ల పార్టీ పెద్దలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement