ఘల్లుమన్న గిరిజనం | Welcome solid female sarpanch... | Sakshi
Sakshi News home page

ఘల్లుమన్న గిరిజనం

Published Wed, Apr 20 2016 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 10:16 PM

Welcome solid female sarpanch...

మహిళా సర్పంచ్‌లకు ఘన స్వాగతం
10 రాష్ట్రాల నుంచి 850 మంది హాజరు
జాతీయ సదస్సులో ఆకట్టుకున్న సంప్రదాయ నృత్యాలు
హాజరైన కేంద్ర మంత్రులు, సీఎం

 

గిరిజన మహిళా సర్పంచుల జాతీయ సదస్సుకు విజయవాడ వేదికైంది. పది రాష్ట్రాల నుంచి తరలివచ్చిన మహిళా సర్పంచులకు ఘన స్వాగతం లభించింది. గిరిజనులు ప్రదర్శించిన  వివిధ సంప్రదాయ నృత్యాల్లో వారితో కలిసి కేంద్రమంత్రులు, సీఎం చంద్రబాబు కాలు కదిపారు. ఈ సదస్సు సందర్భంగా మహిళా సర్పంచులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement