రంగుల పండుగ అందరికీ ఆనందాన్నివ్వాలి | ys jagan mohan reddy greets holy festival | Sakshi
Sakshi News home page

రంగుల పండుగ అందరికీ ఆనందాన్నివ్వాలి

Published Fri, Mar 6 2015 1:48 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan mohan reddy greets holy festival

తెలుగు ప్రజలకు జగన్ హోలీ శుభాకాంక్షలు


 సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తెలుగు ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతువు ఆగమనానికి సూచనగా దేశవ్యాప్తంగా ఉల్లాసంగా జరుపుకొనే ఈ రంగుల పండుగ అందరికీ ఆనందాన్ని ఇవ్వాలని జగన్ మనసారా ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement