నేటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీ రోమింగ్ | BSNL to launch free roaming starting today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీ రోమింగ్

Published Mon, Jun 15 2015 1:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:45 AM

నేటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీ రోమింగ్

నేటి నుంచి బీఎస్‌ఎన్‌ఎల్ ఫ్రీ రోమింగ్

న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్ నేటి నుంచి ఉచిత రోమింగ్ సర్వీసులను ప్రారంభించనుంది. దీని వల్ల దేశవ్యాప్తంగా ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులు పొందే ఇన్‌కమింగ్ కాల్స్‌పై ఎలాంటి రోమింగ్ చార్జీలు ఉండవు. తాము ప్రవేశపెట్టిన ఈ సరికొత్త పథకం వల్ల ‘ఒక దేశం-ఒక నంబర్’ అనే కల సాకారమైందని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ అనూపమ్ శ్రీవాత్సవ అన్నారు. ఉచిత రోమింగ్ కాల్స్ పథకంపై ట్రాయ్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement