డిసెంబర్లోగా మరో ఐదు కొత్త విమానాలు | Private carrier Air Costa inducts fourth aircraft Embraer 190 to its fleet | Sakshi
Sakshi News home page

డిసెంబర్లోగా మరో ఐదు కొత్త విమానాలు

Published Sat, Mar 19 2016 1:34 AM | Last Updated on Sun, Sep 3 2017 8:04 PM

డిసెంబర్లోగా మరో ఐదు కొత్త విమానాలు

డిసెంబర్లోగా మరో ఐదు కొత్త విమానాలు

దేశ వ్యాప్తంగా సర్వీసులు ప్రారంభించడానికి అనుమతులు రావడంతో కొత్త విమానాలు సమకూర్చుకోవడంపై ఎయిర్‌కోస్టా దృష్టిసారించింది. ఈ ఏడాది  110 సీట్ల సామర్థ్యం ఉన్న ఆరు ఎంబ్రాయర్ ఈ-190 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సమకూర్చుకుంటున్నట్లు ఎయిర్ కోస్టా ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది తొలి ఈ- 190 ఎయిర్‌క్రాఫ్ట్‌ను శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చిందని, మిగిలిన ఐదు ఎయిర్‌క్రాఫ్ట్‌లు డిసెంబర్‌లోగా వస్తాయని ఎయిర్‌కోస్టా డిప్యూటీ సీఈవో వివేక్ చౌదరి తెలిపారు. ఈ కొత్త విమానం రాకతో ఈ-190 ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య మూడుకు చేరగా, ఒక ఈ-170 ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. ప్రస్తుతం ఉన్న 67 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ-170 స్థానంలో 110 సీట్లు ఉన్న ఈ-190ని నడపనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement