
వల్లభనేని వంశీ కారు డ్రైవర్ అనిల్
విజయవాడ: గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కారు డ్రైవర్ అనిల్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఓ యువతి ప్రేమ విషయంలో వల్లభనేని వంశీ మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగాడు. వెంటనే గమనించిన అనిల్ స్నేహితులు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అనిల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment