సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి | Girl child dies in Road accident at Sanga reddy | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

Published Wed, Aug 24 2016 9:33 AM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

Girl child dies in Road accident at Sanga reddy

సంగారెడ్డి(మెదక్ జిల్లా): సంగారెడ్డి కోర్టు వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని తప్పించబోయి బైక్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తోన్న రిన్షా అనే ఏడాదిన్నర వయస్సు ఉన్న చిన్నారి అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement