కిడ్నీ బాధితుడికి ఆపన్నహస్తం | help to kidny damege person | Sakshi
Sakshi News home page

కిడ్నీ బాధితుడికి ఆపన్నహస్తం

Published Sat, Sep 3 2016 5:37 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

సీఐ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేస్తున్న యువకులు

సీఐ చేతుల మీదుగా ఆర్థిక సాయం అందజేస్తున్న యువకులు

ౖయెటింక్లయిన్‌కాలనీ : రెండు కిడ్నీలు చెడిపోయి చికిత్స చేయించుకునే స్తోమత లేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టు మిట్టాడుతున్న యువకుడికి ౖయెటింక్లయిన్‌కాలనీ యువకులు ఆపన్నహస్తం అందించారు. స్థానిక ఇందిరానగర్‌లో నివాసముంటున్న కిడ్నీ బాధితుడు చిరుకొండ కుమారస్వామికి గోదావరిఖని టూటౌన్‌ సీఐ దేవారెడ్డి ద్వారా రూ.15 వేలు అందజేశారు. కార్యక్రమంలో అనుమ తిరుపతి, చందుపట్ల పాపిరెడ్డి, ఎ.మహేందర్, ఎం.శ్రీనివాస్, కుమార్, పవన్, సురేశ్‌ పాల్గొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి వైద్యం కోసం చేతిలో డబ్బులు లేక కొట్టుమిట్టాడుతున్న యువకుడికి ఆర్థికసాయం అందించి మానవత్వం చాటుకోవాని సీఐ కోరారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement