సమత ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ముప్పు | samata express narrowly escapes from incident | Sakshi
Sakshi News home page

సమత ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ముప్పు

Published Tue, Dec 20 2016 8:42 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

సమత ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ముప్పు

సమత ఎక్స్ ప్రెస్‌కు తప్పిన ముప్పు

విజయనగరం: ఎక్స్ ప్రెస్ రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. సమత ఎక్స్ ప్రెస్ రైలు(విశాఖ-హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ ) వెళ్లే మార్గంలో పట్టా విరిగినట్లు ముందుగానే గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విజయనగరం జిల్లా మనాపురం వద్ద పట్టా విరిగినట్లు గ్యాంగ్ మెన్ గుర్తించాడు. రైల్వే అధికారులకు విషయం తెలిపాడు. దీంతో సమత ఎక్స్ ప్రెస్ రైలును అధికారులు ఆపివేయడంతో ముప్పు తప్పింది. ఆ మార్గంలో కొంత సమయం రైళ్లరాకపోకలు నిలిచిపోయాయి.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement