బస్సు ఢీకొని యువకుడి మృతి | The bus hit and killed young man | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని యువకుడి మృతి

Published Fri, Oct 7 2016 8:21 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

The bus hit and killed young man

 నగరంలోని ఏలూరు రోడ్డులో సీతారామపురం వంతెన వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. కేశినేని ట్రావెల్స్‌కు చెందిన బస్సు రోడ్డుపై వెళ్తున్న భవానీ సాయి అనే యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని సంఘటనాస్థలంలో ఆందోళనకు దిగారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement