బోగోలు(నెల్లూరు): నెల్లూరు జిల్లాలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. జిల్లాలోని బోగోలు మండలం కప్పరాళ్లచిప్ప గ్రామ శివారులోని బైపాస్ రోడ్డు వద్ద అదుపుతప్పిన ఓ లారీ రోడ్డు పక్కన ఉన్న ఓ హోటల్‌లోకి దూసుకెళ్లింది.
దీంతో హోటల్‌లో ఉన్న ఓ మహిళ మృతిచెందగా.. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
నెల్లూరు జిల్లాలో లారీ బీభత్సం
Published Sun, Jul 31 2016 8:09 AM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
Advertisement
Advertisement