అగ్రిగోల్డ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ | 3 more arrested in agrigold case | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

Published Thu, Feb 18 2016 11:39 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM

3 more arrested in agrigold case

ఏలూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ కేసులో మరో ముగ్గురు నిందితులను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న అగ్రిగోల్డ్ వైస్ ఛైర్మన్ సదాశివ వరప్రసాద్, ఎండీ రామిరెడ్డి శ్రీరామచంద్రారావు, డెరైక్టర్ పఠాన్‌లాల్ అహ్మద్‌ఖాన్‌లను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఏలూరు కోర్టులో హజరు పరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement