అర్థం చేసుకోరూ..!
ప్రేమ కథా చిత్రం ‘ది హండ్రెడ్ ఫుట్ జర్నీ’లో ఆస్కార్ విన్నింగ్ బ్రిటిష్ నటి హెలెన్ మిరెన్‌తో రొవూన్స్ పండించిన ఓంపురి... అందులో నుంచి ఇంకా బయుటపడినట్టు లేడు. టీనేజర్లకే కాదు... ఓల్డ్ ఏజ్ కపుల్స్‌కూ లవ్ స్టోరీలుంటాయుంటూ కొత్తగా చెబుతున్నాడీ ప్యార్లల్ సినివూ స్టార్. పైగా... ఓల్డర్ కపుల్ రొమంటిక్ సినివూలూ చూడ్డానికి బాగుంటాయుంటున్నాడు. జూహీచావ్లా కూడా నటించిన ఈ తాజా
సినివూకు వుంచి రెస్పాన్స్ వస్తోంది.