టుడే అప్ డేట్స్ | today updats | Sakshi
Sakshi News home page

టుడే అప్ డేట్స్

Published Thu, May 19 2016 7:00 AM | Last Updated on Mon, Sep 4 2017 12:27 AM

today updats

  • నేడు పాలేరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక కౌంటింగ్
  • నేడు ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం. నేడు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు
  • తెలంగాణ సీఎం కేసీఆర్ తో భేటీ కానున్న యాపిల్ సీఈవో టిమ్ కుక్. నేడు హైదరాబాద్ కేంద్రం ప్రారంభం
  • నేడు తెలంగాణ ఐసెట్-2016. పరీక్షకు నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ అంటున్న అధికారులు
  • మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారనున్న తీవ్ర వాయుగుండం. అన్ని ఓడరేవుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ. ఏపీలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన
  • నేడు రాయలసీమ యూనివర్సిటీ పీజీసెట్ ప్రారంభం. 19, 20, 21, 22 తేదీల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తామన్న పీజీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సంజీవరావు
  • నేడు టీఎస్ఆర్జేసీ సెట్ ఫలితాలు విడుదల. 23, 24 తేదీలలో విద్యార్థులకు కౌన్సెలింగ్
  • నేడు సెక్రటేరియట్ వరకు ఓయూ విద్యార్థుల ర్యాలీ. టీచర్ ఉద్యోగాల భర్తిని టీఎస్పీఎస్సీకి అప్పగించడంపై విద్యార్థుల నిరసన
  • ఐపీఎల్-9 షెడ్యూల్: నేడు గుజరాత్ లయన్స్ తో తలపడనున్న కోల్ కతా నైట్ రైడర్స్. కాన్పూర్ వేధికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement