అందమంటే సోనమ్‌దేనట! | Amitabh Bachchan praises sonam kapoor | Sakshi
Sakshi News home page

అందమంటే సోనమ్‌దేనట!

Published Thu, Sep 18 2014 2:16 AM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM

అందమంటే సోనమ్‌దేనట!

అందమంటే సోనమ్‌దేనట!

అందగత్తెలను చూస్తే ఐసయిపోతాడేమో బిగ్ బీ అమితాబ్! మొన్నీ మధ్య దీపికా పడుకొనేను చూడగానే చిందేసి కుర్రాడిలా మారిపోయిన ఈ స్టార్... తాజాగా సోనమ్ కపూర్ అందానికి ఫిదా అయినట్టున్నాడు. అప్పుడెప్పుడో ‘బ్లాక్’ సినిమా కోసం ‘తెర వెనుక’ (అసిస్టెంట్ డెరైక్టర్‌గా) పనిచేస్తున్న సోనమ్‌కు.. ఇప్పటి సోనమ్‌కూ చాలా తేడా ఉందట. సోనమ్ కొత్త అవతార్ అద్భుతం, ఆకర్షణీయమని ఆకాశానికెత్తేశాడు. తమ రాబోయే చిత్రం ‘ఖూబ్‌సూరత్’ ప్రమోషన్ కోసం సోనమ్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షూటింగ్ స్పాట్‌కు వచ్చిన సందర్భంగా అమితాబ్ ఇలా పొగిడేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement