ప్రతి క్షణం ఉత్కంఠ! | Every moment suspense | Sakshi
Sakshi News home page

ప్రతి క్షణం ఉత్కంఠ!

Published Fri, Oct 31 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 3:39 PM

Every moment suspense

 సస్పెన్స్, హారర్, కామెడీ నేపథ్యంలో వినయ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘మాయ చిత్రం’. వినయ్‌రాజ్, రుక్షా జంటగా జి. వెంకటేశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లా డుతూ -‘‘ప్రతి సన్నివేశం ఉత్కంఠగా ఉంటుంది. 20 నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. మిస్ ఇండియా గుజరాతీ వైశాలి పటేల్ చేసిన ప్రత్యేక పాత్ర ఓ హైలైట్.  ఈ చిత్రం పోస్టర్స్ చూసి, హిందీ అనువాద హక్కులను సూపర్ గుడ్ బాలాజీ, మంజునాథ్ తీసుకున్నారు. ఇంకా తమిళ, కన్నడ, మలయాళ భాషలవారు కూడా సంప్రదిస్త్తున్నారు. నవంబర్ 15న పాటలను, డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement