
చిరంజీవి, సురేఖ, ఉపాసన, రామ్‌చరణ్
తెలుగు, తమిళ, కన్నడ సినీ తారల సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తమ ఆనందపు జ్ఞాపకాల క్షణాలను ఫొటోల్లో భద్రపరచి అభిమానుల కోసం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అవే ఇక్కడున్న ఫొటోలు.
కుమార్తె సౌందర్య, అల్లుడు విశగన్‌లతో రజనీకాంత్, లత
చిరంజీవితో అల్లు శిరీష్, అల్లు అర్జున్, కల్యాణ్‌దేవ్, వైష్ణవ్‌తేజ్, రామ్‌చరణ్, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్ తదితరులు
పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్ భక్త, ఆరాలతో మంచు విష్ణు, వెరోనికా దంపతులు
భార్య రాధికా పండిట్‌తో ‘కేజీయఫ్’ ఫేమ్ యశ్
తండ్రి సురేశ్‌కుమార్‌తో కీర్తీసురేశ్