చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్ | Attendant arrested in Bangalore girls's sexual abuse case | Sakshi
Sakshi News home page

చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

Published Thu, Oct 23 2014 3:17 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్ - Sakshi

చిన్నారి అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

బెంగళూరు: బెంగళూరులోని ఒక పాఠశాలలో మూడేళ్ల చిన్నారిని అత్యాచారం చేసిన సంఘటనలో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాఠశాలలో అటెండర్గా పనిచేస్తున్న 45 ఏళ్ల వ్యక్తిని విచారిస్తున్నారు.పాఠశాల యాజమాన్యంపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.

నగరంలో జాలహళ్లి మెయిన్ రోడ్డులో ఆర్కిడ్ ది ఇంటర్నేషనల్ స్కూల్లో చిన్నారిపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. బాలిక జ్వరంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. తల్లి బాలికను విచారించి వెంటనే ఆస్పత్రిలో చేర్పించింది. చిన్నారిపై అత్యాచారం జరిగిందని వైద్యులు ధ్రువీకరించారు. విద్యార్థుల తల్లిడండ్రుల పాఠశాల వద్ద ధర్నా నిర్వహించిన నిందితుడి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల పాఠశాల సిబ్బందిని విచారించి నిందితుడిని అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement