గ్రహం అనుగ్రహం, మంగళవారం 3, ఫిబ్రవరి 2015 | Graham anugrham of the day feb 3, 2015 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, మంగళవారం 3, ఫిబ్రవరి 2015

Published Tue, Feb 3 2015 1:58 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

Graham anugrham of the day feb 3, 2015

 శ్రీ జయనామ సంవత్సరం
 ఉత్తరాయణం, శిశిర ఋతువు
 మాఘ మాసం, తిథి పౌర్ణమి తె.3.49 వరకు
 (తెల్లవారితే బుధవారం)
 న క్షత్రం పుష్యమి రా.8.15 వరకు
 వర్జ్యం ..లేదు
 దుర్ముహూర్తం ఉ.8.47 నుంచి 9.35 వరకు
 తదుపరి రా.11.00 నుంచి 11.49 వరకు
 అమృతఘడియలు ప.1.19 నుంచి 3.03 వరకు
 
 సూర్యోదయం :    6.36
 సూర్యాస్తమయం:     5.52
 రాహుకాలం: ప.3.00 నుంచి 4.30 వరకు
 యమగండం:
 ఉ.9.00 నుంచి
 10.30 వరకు

భవిష్యం
 
మేషం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
 
వృషభం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
 
మిథునం: బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
 
కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
 
సింహం: మిత్రులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.
 
కన్య: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో  పురోభివృద్ధి.
 
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తు, వస్త్రలాభాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
 
వృశ్చికం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.  శ్రమ తప్పదు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
 
ధనుస్సు:
ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
 
మకరం
: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక.  వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.
 
కుంభం
: పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
 
మీనం: ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

 - సింహంభట్ల సుబ్బారావు    
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement