జూన్ 24న భారత జట్టు కోచ్ ఎంపిక! | BCCI to name India's new head coach on June 24 | Sakshi
Sakshi News home page

జూన్ 24న భారత జట్టు కోచ్ ఎంపిక!

Published Wed, Jun 15 2016 1:10 AM | Last Updated on Mon, Sep 4 2017 2:28 AM

జూన్ 24న భారత జట్టు కోచ్ ఎంపిక!

జూన్ 24న భారత జట్టు కోచ్ ఎంపిక!

భారత క్రికెట్ జట్టు కొత్త కోచ్‌ను ఈ నెల 24న ప్రకటించే అవకాశం ఉంది. ధర్మశాలలో ఆ రోజు బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 57 దరఖాస్తులను స్క్రూటినీ చేసిన అనంతరం షార్ట్‌లిస్ట్ చేసి ఆయా అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని బోర్డు కార్యదర్శి అజయ్ షిర్కే వెల్లడించారు. ఇదే సమావేశంలో వివిధ సబ్ కమిటీల ప్రతిపాదనలకు బోర్డు ఆమోదముద్ర వేయనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement