ఫెడ్ కప్లో ఫిలిప్పీన్స్‌పై భారత్ విజయం | India success on Philippines in Fed Cup | Sakshi
Sakshi News home page

ఫెడ్ కప్లో ఫిలిప్పీన్స్‌పై భారత్ విజయం

Published Sat, Apr 18 2015 11:09 PM | Last Updated on Sun, Sep 3 2017 12:28 AM

ఇతర క్రీడాకారిణులతో ఫిలిప్పీన్స్‌ జట్టుపై విజయం సాధించిన సానియా మీర్జా

ఇతర క్రీడాకారిణులతో ఫిలిప్పీన్స్‌ జట్టుపై విజయం సాధించిన సానియా మీర్జా

హైదరాబాద్: ఫెడరేషన్ కప్ టెన్నిస్ (ఆసియా/ఓషియానియా)లో ఫిలిప్పీన్స్‌ జట్టుపై భారత జట్టు విజయం సాధించింది.  కీలక డబుల్స్లో హైదరాబాదీ, వరల్డ్ నంబర్‌వన్ సానియా మీర్జా  తన సత్తా చూపింది. ఫైనల్స్లో 2-1 తేడాతో ఫిలిఫైన్స్పై ఇండియా జయభేరి మోగించింది.


సింగిల్స్లో రెండు టీములకు చెరొక పాయింట్ వచ్చింది. డబుల్స్లో సానియా తన ప్రతిభను చూపి విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement