నేటి టాప్ మ్యాచ్ | today top match | Sakshi
Sakshi News home page

నేటి టాప్ మ్యాచ్

Published Thu, Jun 19 2014 1:40 AM | Last Updated on Mon, Oct 22 2018 5:58 PM

today top match

ఇంగ్లండ్ X ఉరుగ్వే
సావోపాలో: గ్రూప్ డిలో భాగంగా నేడు ఇంగ్లండ్, ఉరుగ్వేల మధ్య ఆసక్తికర పోరు సాగనుంది. రెండూ పెద్ద జట్లే కావడం, ఓడిన జట్టు ఇంటి దారి పట్టే ప్రమాదం ఉండటంతో రెండు జట్లూ సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంగ్లండ్ తమ తొలి మ్యాచ్‌లో ఇటలీ చేతిలో 1-2తో ఓడిపోగా... ఉరుగ్వే 1-3తో అనూహ్యంగా కోస్టారికా చేతిలో కంగుతింది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది. ఇక ఇంగ్లండ్ మరోసారి రూనీ మీదే ఎక్కువగా ఆధారపడి ఉంది. మరోవైపు ఉరుగ్వే తొలి మ్యాచ్‌లో డిఫెన్స్ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement