6న లక్ష్మీపార్వతి ‘అభిజ్ఞ’ ఆవిష్కరణ | lakshmi parvathi abhijna to be launched on march 6th | Sakshi
Sakshi News home page

6న లక్ష్మీపార్వతి ‘అభిజ్ఞ’ ఆవిష్కరణ

Published Wed, Mar 4 2015 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:14 PM

lakshmi parvathi abhijna to be launched on march 6th

హైదరాబాద్: ప్రముఖ సాహితీవేత్త డా. నందమూరి లక్ష్మీపార్వతి రచించిన అభిజ్ఞ నవలను ఈ నెల 6న సాయంత్రం 5 గంటలకు శ్రీ త్యాగరాయ గానసభలో వంశీ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ఆవిష్కరిస్తున్నట్లు మంగళవారమిక్కడ వంశీ రామరాజు, తెన్నేటి సుధాదేవి తెలిపారు.

 

లక్ష్మీ పార్వతి రచించిన ‘వైదేహి’ నవలకు వాసిరెడ్డి సీతాదేవి-వంశీ సాహితీ పురస్కారం కూడా బహూకరిస్తున్నట్లు చెప్పారు. సభలో తమిళనాడు గవర్నర్ డాక్టర్ కొనిజేటి రోశయ్య, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి తదితరులు పాల్గొంటారని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement