యాదగిరిగుట్ట వెంచరంటూ.. కుచ్చుటోపి! | Real estate industry cheated by name of Yadagirigutta Venture | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్ట వెంచరంటూ.. కుచ్చుటోపి!

Published Sat, Feb 7 2015 3:12 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

Real estate industry cheated by name of Yadagirigutta Venture

హైదరాబాద్:  ఎల్బీనగర్ అల్కాపురిలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. శ్రీ చంద్ర రియల్ ఎస్టేట్ అనే సంస్థ యాదగిరిగుట్ట వెంచర్లో ప్లాట్ల పేరుతో మోసానికి పాల్పడినట్టు తెలిసింది. యాదగిరిగుట్ట వెంచర్ పేరుతో.. ఒక్కొక్కరి నుంచి 3 లక్షల రూపాయల మేర వసూళ్లు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.

యాదగిరిగుట్ట వెంచరలో ప్లాట్లు ఇస్తామంటూ నమ్మబలికి చివరకు తమను మోసం చేసారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement