డీసీఎంను ఢీకొని పల్టీలు కొట్టిన కారు | three killed in road accident at mortad | Sakshi
Sakshi News home page

డీసీఎంను ఢీకొని పల్టీలు కొట్టిన కారు

Published Thu, Jun 19 2014 3:00 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

three killed in road accident at mortad

మోర్తాడ్: నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్ మండలం గాండ్లపేట్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఇండికా-డీసీఎంలను స్విఫ్ట్‌ కారు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. రెండు వాహనాలను ఢీకొట్టిన తర్వాత స్విఫ్ట్‌ కారు పల్టీలు కొడుతూ పక్కకు పడిపోయింది.

ఈ దుర్ఘటనలో తల్లీకూతురుతో సహా వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement