'భారీ ఆయుధాలతో మావోయిస్టు అరెస్టు' | maoist arrest with heavy weapons in bihar | Sakshi
Sakshi News home page

'భారీ ఆయుధాలతో మావోయిస్టు అరెస్టు'

Published Wed, Sep 23 2015 7:35 PM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

maoist arrest with heavy weapons in bihar

బీహార్: ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్న మావోయిస్టును పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఏరియా కమాండర్ రామ్ దుల్కర్ ఖార్వారా అలియాస్ నావాల్జీగా గుర్తించారు. బీహార్లోని రోహతన్ జిల్లాలోని రహేల్ అనే గ్రామ సమీపంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహించగా నావాల్జీ తారసపడటంతో అతడిని అరెస్టు చేశారు. నావాల్జీ నుంచి రైఫిల్, ఆయుధ సామాగ్రి, 50 డిటోనేటర్లు, 13 ఐఈడీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement