28న రాష్ట్ర బంద్కు పిలుపు | ys jagan mohan reddy calls for state bundh on 28th | Sakshi
Sakshi News home page

28న రాష్ట్ర బంద్కు పిలుపు

Published Mon, Aug 10 2015 4:27 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

28న రాష్ట్ర బంద్కు పిలుపు - Sakshi

28న రాష్ట్ర బంద్కు పిలుపు

ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్ పాటించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి జరగబోతున్నాయని, దానికి మూడు రోజుల ముందు రాష్ట్రమంతా బంద్ పాటించాలని ఆయన కోరారు. ప్రజలంతా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనాలని.. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, తెలుగు దేశం పార్టీలను గట్టిగా నిలదీయాలని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement