

బెయిల్ లభించడంతో హీరో అల్లు అర్జున్ ఇంటికొచ్చేశాడు

ఈ క్రమంలోనే బన్నీని టాలీవుడ్ ప్రముఖులు పరామర్శిస్తున్నారు.

డైరెక్టర్ సుకుమార్, కొరటాల శివ, హరీశ్ శంకర్, వశిష్ఠ, వంశీ పైడిపల్లితో పాటు నిర్మాత దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు, దర్శకుడు రాఘవేంద్రరావు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి తదితరులు ఉన్నారు.

అలానే చిరంజీవి భార్య, మేనత్త సురేఖ కూడా బన్నీని కలిశారు.



















