-
ప్రేక్షకుల అభినందనలే ముఖ్యం: సంపత్ నంది
‘‘రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద’.. ఈ తరహా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న నేను ‘ఓదెల 2’లాంటి కథ రాస్తాననుకోలేదు. నా భార్య మా ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించి ఎనిమిదేళ్లుగా పూజలు చేస్తోంది. మా నానమ్మ శివశక్తిగా ఉండేవారు. అప్పట్లో నేను కొన్ని సంఘటలను మా ఊర్లో గమనించాను.
-
నిర్వహణ అస్తవ్యస్తం
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): సాగులో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు జిల్లాలో ఏర్పాటు చేసిన రైతువేదికలు సమస్యలతో సతమమవుతున్నాయి. 31 నెలలుగా ప్రభుత్వం నిర్వహణ నిధులు విడుదల చేయక వేదికలు నిస్తేజంగా మారాయి.
Tue, Apr 15 2025 12:21 AM -
" />
తాగునీటి అవసరాలకే..
ప్రస్తుతం తాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. కేఎల్ఐ ప్రాజెక్టు వద్ద 818 అడుగుల మేరకు కృష్ణానదిలో బ్యాక్ వాటర్ ఉంది. 800 అడుగుల వరకు తాగునీటి అవసరాలకు నీటిని ఎత్తిపోసుకోవచ్చు. తాగునీటి అవసరాలను బట్టే ఎత్తిపోతలు సాగుతున్నాయి.
Tue, Apr 15 2025 12:21 AM -
పాలమూరులో ముస్లింల భారీ ర్యాలీ
● రాజ్యాంగానికి విరుద్ధంగా వక్ఫ్ సవరణ చట్టం: టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్
Tue, Apr 15 2025 12:21 AM -
అంబేడ్కర్ అందరివాడు
మహబూబ్‌నగర్ రూరల్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అందరివాడని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
Tue, Apr 15 2025 12:21 AM -
" />
అగ్నిప్రమాదాలపైఅవగాహన తప్పనిసరి
మహబూబ్‌నగర్ క్రైం: అగ్నిప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని అదనపు కలెక్టర్ మోహన్‌రావు అన్నారు. సోమవారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టరేట్లో ఆయన ఆవిష్కరించారు.
Tue, Apr 15 2025 12:21 AM -
" />
‘భూ భారతి’కిమద్దూరు ఎంపిక
● పైలెట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి..
● పోర్టల్‌పై నేటి నుంచి అవగాహన సదస్సులు
Tue, Apr 15 2025 12:21 AM -
రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందించాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రాజ్యాంగ ఫలాలు ప్రజలు అనుభవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని కలెక్టర్ విజయేందిర అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Tue, Apr 15 2025 12:21 AM -
" />
7 కిలోమీటర్ల దూరంలో...
మాకు వ్యవసాయమే జీవనాధారం. మా గ్రామంలో రైతువేదిక లేదు. మా ఊరు నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్నచింతకుంటలో రైతువేదిక ఉంది. అక్కడికి గ్రామం నుంచి వెళ్లేందుకు రైతులెవరూ శ్రద్ధ చూపడం లేదు. అక్కడికి వెళ్లిన సరైన సూచనలు, సలహాలు అందడం లేదు.
Tue, Apr 15 2025 12:21 AM -
రైతుల కష్టం నీటిపాలు
●
ఎడెకరాల్లో పంట దెబ్బతింది..
ఎడెకరాల్లో సాగుచేసిన వరిపంట మొత్తం దెబ్బతింది. వడగండ్ల వానకు వడ్లు నేలరాలడంతో 70శాతం వరకు నష్టం వాటిల్లింది. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలి.
Tue, Apr 15 2025 12:21 AM -
ముమ్మరంగా సహాయక చర్యలు
అచ్చంపేట: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి సోమవారం నాటికి 52 రోజులు గడుస్తోంది.
Tue, Apr 15 2025 12:21 AM -
బావాజీని దర్శించుకున్న ప్రముఖులు
కొత్తపల్లి: మండలంలోని తిమ్మారెడ్డిపల్లిలో వెలిసిన గురులోకమాసంద్ ప్రభు బావాజీ బ్రహ్మోత్సవాలకు సోమవారం మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హాజరయ్యారు.
Tue, Apr 15 2025 12:21 AM -
" />
చెరువులో పడి ఇద్దరి గల్లంతు
రాజాపూర్ (బాలానగర్): చెరువులో పడి ఇద్దరు వ్యక్తులు గల్లంతైన ఘటన సోమవారం బాలానగర్ మండలం మోతీఘనపూర్ పెద్దచెరువులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ మండలం గంగాధర్పల్లికి చెందిన శివరాములు (45) గ్రామ శివారులోని పెద్ద చెరువులో పడిపోయాడు.
Tue, Apr 15 2025 12:21 AM -
మహిళపై మత్తు మందు చల్లి.. నంచర్లలో భారీ చోరీ
మహమ్మదాబాద్: మహిళపై మత్తు మందు చల్లి పట్టపగలే చోరీకి పాల్పడిన సంఘటన మండలంలోని నంచర్లలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు, బాధిత కుటుంబం కథనం ప్రకారం.. నంచర్లకు చెందిన శివగోపాల్ ఇంట్లోనే కిరాణం దుకా ణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
Tue, Apr 15 2025 12:21 AM -
" />
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడిన పోలీసులు
వనపర్తి రూరల్: పెబ్బేరు మండలంలోని రంగాపురం గ్రామ శివారు వ్యవసాయ పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని కాపాడి ఆస్పత్రిలో చేర్పించినట్లు ఎస్ఐ యుగేందర్‌రెడ్డి తెలిపారు. ఎస్ఐ కథనం ప్రకారం..
Tue, Apr 15 2025 12:21 AM -
నెరవేరిన ఉపాధి లక్ష్యం
శాశ్వత పనులకు
అధిక ప్రాధాన్యం
Tue, Apr 15 2025 12:20 AM -
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి
గద్వాలటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Tue, Apr 15 2025 12:20 AM -
" />
జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాలలో ఐదో శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రాన్ని సోమవారం పలువురు ప్రముఖలు దర్శించుకున్నారు. అడిషనల్ డీజీపీ అభిలాష బిష్త్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలాగే, ఎంల్సీ సురభివాణి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
Tue, Apr 15 2025 12:20 AM -
‘భూ భారతి’కి మద్దూరు ఎంపిక
నారాయణపేట: వ్యవసాయ భూములకు సంబందించి సమస్యల పరిష్కారం, భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు సులభంగా, వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
Tue, Apr 15 2025 12:20 AM -
" />
జిల్లాలో ఉపాధి హామీ పనుల వివరాలిలా..
మండలం పూర్తి అయిన
పనిదినాలు
ధరూర్ 2,94,933
కేటీదొడ్డి 2,43,474
మల్దకల్ 2,41,972
ఇటిక్యాల 2,36,536
Tue, Apr 15 2025 12:20 AM -
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
అలంపూర్: అగ్ని ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండటమే పరిష్కారమని అలంపూర్ ఫైర్‌స్టేషన్ ఇన్చార్జ్ కురుమూర్తి అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని ఫైర్ స్టేషన్లో అగ్ని మాపక వారోత్సవాలను సోమవారం నిర్వహించారు.
Tue, Apr 15 2025 12:20 AM -
దాహం తీరేనా..?!
శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటిమట్టంతాగునీటి అవసరాలకే..
Tue, Apr 15 2025 12:19 AM -
సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యం
● ఈ నెల 8 నుంచి ప్రారంభమైన
పోషణ్ పక్వాడా
● 22 వరకు అంగన్వాడీల్లో
వారోత్సవాలు
● పౌష్టికాహారంపై గర్భిణులు,
Tue, Apr 15 2025 12:19 AM -
సమగ్ర విచారణ జరిగేనా?
కల్వకుర్తి రూరల్: రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఎంతో కాలంగా వినిపిస్తున్నాయి. వినియోగదారులు సైతం దొడ్డు బియ్యం తినలేమనే ఉద్దేశంతో వచ్చిన ధరకు మధ్యవర్తులకు విక్రయిస్తున్నారనేది బహిరంగ రహస్యం.
Tue, Apr 15 2025 12:19 AM -
అణగారిన వర్గాలకూ రాజకీయ, సంక్షేమ ఫలాలు
నాగర్‌కర్నూల్/ కొల్లాపూర్: అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్‌లోని అంబేడ్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాలకు ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
Tue, Apr 15 2025 12:19 AM