-
బరువు తగ్గడమే శాపం అయ్యింది..! చివరికి పాపం ఆ మహిళ..
బరువు తగ్గాలనేది చాలామంది ధ్యేయం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో అందర్నీ వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు(ఊబకాయం). అందువల్లే సన్నగా.. స్లిమ్‌గా ఉండాలనే ధోరణి ఎక్కువైంది.
-
‘మీకసలు మానవత్వం ఉందా?’.. గిల్- ఇషాన్‌పై నెటిజన్లు ఫైర్.. కానీ ఓ ట్విస్ట్!
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు తమ ఫీల్డర్ నొప్పితో విలవిల్లాడుతుంటే... అతడు మాత్రం ప్రత్యర్థి జట్టు బ్యాటర్‌తో కలిసి నవ్వులు చిందించడం ఇందుకు కారణం. అసలేం జరిగిందంటే..
Mon, Apr 07 2025 11:47 AM -
బ్యాంక్ ఖాతాలు వారివే ఎక్కువ: డేటా విడుదల
న్యూఢిల్లీ: దేశీయంగా బ్యాంక్ ఖాతాల్లో మహిళల వాటా 39.2 శాతమని ఒక నివేదికలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గ్రామీణ ప్రాంతాలలో అయితే మరింత అధికంగా 42.2 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.
Mon, Apr 07 2025 11:46 AM -
నువ్వు అందంగా ఉన్నావు...
ఖమ్మంవైద్యవిభాగం: ‘నువ్వు చాలా అందంగా ఉన్నావు.... తక్కువ వయస్సులా కనిపిస్తున్నావు.. చదువుకున్న ఆఫీసర్లా ఉన్నావు..
Mon, Apr 07 2025 11:44 AM -
ట్రిపుల్ సెంచరీతో చెలరేగిన ఇంగ్లండ్ ఆటగాడు
ఇంగ్లండ్ ఆటగాడు టామ్ బాంటన్ కౌంటీ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. వార్సెస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (సోమర్సెట్) 403 బంతులు ఎదుర్కొని 56 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 371 పరుగులు స్కోర్ చేశాడు.
Mon, Apr 07 2025 11:41 AM -
Chicken Price: కోడి కోయలేం.. తినలేం..!
ఖమ్మం: కోడిని చూడగలం కానీ కోయలేము.. తినలేము అన్నట్లుగా పరిస్థితులు నెలకొన్నాయి. చికెన్ ధరలు అమాంతం పెరగడమే ఇందుకు కారణమవుతోంది. జనవరి నెలలో బర్డ్‌ఫ్లూ వ్యాప్తి ప్రచారంతో చికెన్ తినడానికి జనం విముఖత కనబరిచారు.
Mon, Apr 07 2025 11:28 AM -
మావోయిస్టులపై మారణకాండ : చర్చలు జరపాలి
ప్రభుత్వం మావోయిస్టులపై జరుపుతున్న యుద్ధాన్ని, మారణకాండను చర్చల ఆధారంగా ముగించాల్సిన సమయం ఆసన్నమైంది! వచ్చే ఏడాది ప్రారంభం నాటికి మావోయిస్టు ముప్పును నిర్మూలిస్తామని మోదీ ప్రభుత్వం పదే పదే ప్రకటిస్తోంది.
Mon, Apr 07 2025 11:25 AM -
" />
ప్రభుత్వ వైఫల్యంతోనే జాప్యం
నగరాభివృద్ధికి కేంద్రం మంజూరు చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. స్మార్ట్‌సిటీ నిధులు సగానికి పైగా వెనక్కి వెళ్లే పరిస్థితులు వచ్చాయంటే పాలకుల అవగాహనా రాహిత్యం, అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోంది.
Mon, Apr 07 2025 11:21 AM -
ఆగుతూ..
సాగుతూ..Mon, Apr 07 2025 11:21 AM -
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
హనుమకొండ రెవెన్యూకాలనీ రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తున్న భక్తులు, తాళి బొట్టు చూపిస్తున్న పూజారి
కల్యాణ వైభోగమే..
Mon, Apr 07 2025 11:21 AM -
‘ఎల్సీ’కి సాంకేతికత జోడింపు
హన్మకొండ: విద్యుత్ వినియోగదారులకు మెరుగై న, నాణ్యమైన సేవలందించేందుకు టీజీ ఎన్పీడీసీ ఎల్ ఆధునిక సాంకేతిక పద్ధతులను అవలంబిస్తోంది. ఈక్రమంలో లైన్ క్లియరెన్స్(ఎల్సీ) మరింత బాధ్యతగా, సులభంగా ఉండేలా చర్యలు చేపట్టింది.
Mon, Apr 07 2025 11:21 AM -
కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
సన్న బియ్యం ప్రారంభోత్సవంలో నిరసన
Mon, Apr 07 2025 11:21 AM -
ముగిసిన వసంత నవరాత్రోత్సవాలు
● భద్రకాళి అమ్మవారికి లక్ష పుష్పార్చన
Mon, Apr 07 2025 11:21 AM -
కాజీపేట టు వరంగల్ ‘విజయ యాత్ర’
కాజీపేట రూరల్: శ్రీ రామనవమిని పురస్కరించుకొని హిందూ విజయ యాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ నాగపురి వెంకటేశ్‌గౌడ్ ఆధ్వర్యాన ఆదివారం రాత్రి రాముడి విగ్రహంతో ర్యాలీ నిర్వహించారు.
Mon, Apr 07 2025 11:21 AM -
ఓటీటీ/ థియేటర్లో ఈ వారం 10కి పైగా సినిమాలు విడుదల
ఏప్రిల్ మొదటి వారంలో థియేటర్, ఓటీటీలలో పెద్దగా సినిమాల సందడి కనిపించలేదు. మార్చి చివరన వచ్చిన సినిమాలతోనే అభిమానులు ఎంజాయ్ చేశారు. అయితే, ఈ వారంలో బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి వాతావరణం కనిపించనుంది.
Mon, Apr 07 2025 11:20 AM -
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
● డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగారెడ్డి
Mon, Apr 07 2025 11:20 AM -
ప్రమాదవశాత్తు వరికోత మిషన్ దగ్ధం
కేతేపల్లి: వరి పంట కోస్తుండగా ఇంజన్లో మంటలు చెలరేగి హార్వెస్టర్(వరికోత మిషన్) దగ్ధమైంది. ఈ ఘటన కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Apr 07 2025 11:19 AM -
బ్రెయిన్ స్ట్రోక్‌తో చేనేత కార్మికుడు మృతి
భూదాన్‌పోచంపల్లి: పోచంపల్లి పట్టణ కేంద్రంలోని వినోబాభావేనగర్కు చెందిన చేనేత కార్మికుడు వల్లభదాసు రాజు(53) బ్రెయిన్‌స్ట్రోక్‌తో శనివారం రాత్రి మృతిచెందాడు. రాజు ఈ నెల 4న బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు.
Mon, Apr 07 2025 11:19 AM -
రంగస్థల కళాకారులకు ఆదరణ కరువు
పింఛన్ల కోసం ఢిల్లీకి వెళ్లి వచ్చాం
Mon, Apr 07 2025 11:19 AM -
నకిలీ మద్యం తయారీదారుల అరెస్ట్
నల్లగొండ: నకిలీ మద్యం తయారుచేస్తున్న ఏడుగురిపై కేసు నమోదు చేయడంతో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి 600 లీటర్ల స్పిరిట్, మరో 660 లీటర్ల నకిలీ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు.
Mon, Apr 07 2025 11:19 AM -
తాళం వేసిన ఇంట్లో చోరీ
● 7తులాల బంగారం, వెండి
ఆభరణాలు ఎత్తుకెళ్లిన దుండగులు
Mon, Apr 07 2025 11:19 AM -
అనారోగ్య కారణాలతో వృద్ధుడి ఆత్మహత్య
చౌటుప్పల్: అనారోగ్య కారణాలతో ఉరేసుకుని వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తంగడపల్లి గ్రామానికి చెందిన లింగాల రాములు(85)కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
Mon, Apr 07 2025 11:19 AM -
మద్యం మత్తులో కత్తితో దాడి
త్రిపురారం: మద్యం మత్తులో ఓ వ్యక్తి కల్లు గీసే కత్తితో దాడి చేయడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన త్రిపురారం మండలం కొణతాలపల్లి గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
Mon, Apr 07 2025 11:19 AM
-
బరువు తగ్గడమే శాపం అయ్యింది..! చివరికి పాపం ఆ మహిళ..
బరువు తగ్గాలనేది చాలామంది ధ్యేయం అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో అందర్నీ వేధిస్తున్న ప్రధాన సమస్య అధిక బరువు(ఊబకాయం). అందువల్లే సన్నగా.. స్లిమ్‌గా ఉండాలనే ధోరణి ఎక్కువైంది.
Mon, Apr 07 2025 11:49 AM -

పసలేదు బ్రో.. సన్‌రైజర్స్ ఆట తీరుపై అభిమానుల నిరాశ (ఫొటోలు)
Mon, Apr 07 2025 11:46 AM -
టీడీపీ నేత లైంగిక వేధింపులు
టీడీపీ నేత లైంగిక వేధింపులు
Mon, Apr 07 2025 11:21 AM