Hat-Trick
-
మూడేళ్ల తర్వాత ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ హ్యాట్రిక్!
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ వికెట్లతో అట్కిన్సన్ మెరిశాడు. కివీస్ ఇన్నింగ్స్ 35వ ఓవర్ వేసిన అట్కిన్సన్.. మూడో బంతిని నాథన్ స్మిత్ ఔట్ చేయగా, నాలుగో బంతికి మాట్ హెన్రీ, ఐదో బంతికి టిమ్ సౌథీని పెవిలియన్‌కు పంపాడు.దీంతో తొలి టెస్టు హ్యాట్రిక్‌ను ఈ ఇంగ్లండ్ పేసర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా మొదటి ఇన్నింగ్స్‌లో 8.5 ఓవర్లు బౌలింగ్ చేసిన అట్కిన్సన్ 31 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు బ్రైడన్ కార్స్ 4 వికెట్లు, స్టోక్స్, క్రిస్ వోక్స్ తలా వికెట్ సాధించారు. దీంతో కివీస్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 125 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు ఇంగ్లండ్ 280 పరుగులకు ఆలౌటైంది.అట్కిన్సన్ అరుదైన ఘనత..ఇక ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్‌తో మెరిసిన అట్కిన్సన్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. గత మూడేళ్లలో టెస్ట్ హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్‌గా అట్కిన్సన్ నిలిచాడు. చివరగా 2021లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ టెస్ట్ హ్యాట్రిక్ సాధించాడు.టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన 15వ ఇంగ్లండ్ బౌలర్‌గా అట్కిన్సన్ రికార్డులకెక్కాడు.ఓవరాల్‌గా పురుషుల టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ వికెట్లు సాధించిన 47వ బౌలర్‌గా అట్కిన్సన్ నిలిచాడు. ఈ జాబితాలో స్టువర్ట్ బ్రాడ్, జస్ప్రీత్ బుమ్రా, షేన్ వార్న్, ఇర్ఫాన్ పఠాన్ వంటి దిగ్గజాలు ఉన్నారు. వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో టెస్ట్ హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్‌గా అట్కిన్సన్ చరిత్ర సృష్టించాడు.చదవండి: IND vs AUS: సిరాజ్ మియా అంత దూకుడెందుకు.. అతడు ఏమి చేశాడని? ఫ్యాన్స్ ఫైర్ -
తమిళనాడు, కేరళకు బీజేపీ స్పెషల్ యాక్షన్ ప్లాన్
-
స్టార్క్ హ్యాట్రిక్... ఆ్రస్టేలియా, నెదర్లాండ్ మ్యాచ్ రద్దు
తిరువనంతపురంలో జరిగిన ఆ్రస్టేలియా, నెదర్లాండ్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వానతో ఆట ఆలస్యం కావడంతో మ్యాచ్‌ను 23 ఓవర్లకు కుదించారు. ముందుగా ఆసీస్ 23 ఓవర్లలో 7 వికెట్లకు 166 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (55) అర్ధ సెంచరీ సాధించగా...గ్రీన్ (34), క్యారీ (28), స్టార్క్ (24 నాటౌట్) రాణించారు. వాన్ డర్ మెర్వ్, డి లీడ్, వాన్ బీగ్ తలా 2 వికెట్లు తీశారు. అనంతరం నెదర్లాండ్స్ 14.2 ఓవర్లలో 6 వికెట్లకు 84 పరుగులు సాధించింది. మిచెల్ స్టార్క్ చెలరేగి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అతను వరుసగా మూడు బంతుల్లో మ్యాక్స డౌడ్, వెస్లీ బరెసి, బాస్ డి లీడ్లను అవుట్ చేశాడు. అయితే మళ్లీ వాన రావడంతో అంపైర్లు ఇక ఆటను కొనసాగించకుండా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ్రస్టేలియా తర్వాతి వామప్ మ్యాచ్‌లో అక్టోబర్ 3న హైదరాబాద్‌లో పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
ఐపీఎల్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన రషీద్ ఖాన్
ఐపీఎల్ 16వ సీజన్లో తొలి హ్యాట్రిక్ నమోదైంది. గుజరాత్ టైటాన్స్ స్టాండిన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. కాగా ఐపీఎల్లో రషీద్ ఖాన్‌కు ఇదే తొలి హ్యాట్రిక్ కావడం విశేషం. గుజరాత్ టైటాన్స్ తరపున కూడా ఇదే తొలి హ్యాట్రిక్ కావడం మరో విశేషం. ఆదివారం కేకేఆర్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతికి రసెల్‌ను, రెండో బంతికి సునీల్ నరైన్‌ను, మూడో బంతికి శార్దూల్ ఠాకూర్‌ను పెవిలియన్ పంపి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక ఓవరాల్‌గా రషీద్ ఖాన్‌కు టి20 కెరీర్లో ఇది నాలుగో హ్యాట్రిక్ కావడం విశేషం. ఇక ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన 19వ బౌలర్‌గా రషీద్ నిలిచాడు. ఇక అత్యధికంగా ఐపీఎల్లో హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు. అమిత్ మిశ్రా మూడుసార్లు హ్యాట్రిక్ ఫీట్ నమోదు చేయగా.. ఆ తర్వాత యువరాజ్ సింగ్ రెండుసార్లు ఈ ఫీట్ నమోదు చేశాడు. Rashid Khan now has hat-tricks in... T20Is ✅ BBL ✅ CPL ✅#TATAIPL 💥✅#GTvKKR #IPLonJioCinema | @rashidkhan_19 pic.twitter.com/FAPTM7j2K3 — JioCinema (@JioCinema) April 9, 2023 -
ఒక్కడే పోరాడితే సరిపోదు.. జట్టు మొత్తం ఆడితేనే!
ఐపీఎల్ 16వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది. రాజస్తాన్ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 57 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరి ఢిల్లీ ఓటములకు కారణాలు విశ్లేషిస్తే ప్రధానంగా బ్యాటింగ్ వైఫల్యమే వారి ఓటములకు కారణం అని చెప్పొచ్చు. తాజాగా రాజస్తాన్‌తో మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. కెప్టెన్ డేవిడ్ వార్నర్ 65 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అతనికి అండగా నిలబడేవారే కరువయ్యారు. మధ్యలో లలిత్ యాదవ్ 38 పరుగులతో నిలకడగా ఆడినప్పటికి అతను ఔట్ అయిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. Photo: IPL Twitter అయితే ఆఖరి వరకు నిలబడినప్పటికి జట్టు బ్యాటర్ల నుంచి మద్దతు లేనప్పుడు వార్నర్ మాత్రం ఏం చేయగలడు. అలా చివరికి వార్నర్ 65 పరుగుల వద్ద ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికే ఢిల్లీ ఓటమి ఖరారైపోయింది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ మోస్తరుగా ఉన్నప్పటికి బ్యాటింగ్ ఆర్డర్ మాత్రం సరిగ్గా లేదని చెప్పొచ్చు. లక్నోతో ఆడిన తొలి మ్యాచ్‌లో చేజింగ్‌లో విఫలమైంది. లక్నో ఇచ్చిన 194 పరుగుల టార్గెట్‌ను చేధించలేక 143 పరుగుల వద్దే ఆగిపోయింది. ఇక గుజరాత్‌తో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేయడంలో విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది. బలమైన బ్యాటింగ్ లైనఫ్ కలిగి ఉన్న గుజరాత్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఇక మూడో మ్యాచ్‌లో చేజింగ్‌లో మరోసారి విఫలమైంది. చాలా స్లోగా ఆడుతున్నాడంటూ వార్నర్‌పై విమర్శలు వచ్చాయి. కానీ అదే వార్నర్ లేకపోతే ఇవాళ ఢిల్లీ ఘోర ఓటమిని చవిచూసేది. అయినా ఒక మ్యాచ్‌లో కెప్టెన్ ఒక్కడే ఆడితే సరిపోదు.. జట్టులోని మిగతా ఆటగాళ్లు కూడా తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తేనే విజయం వరిస్తుంది. కనీసం వచ్చే మ్యాచ్‌లోనైనా ఇది తెలుసుకొని ఢిల్లీ బ్యాటర్లు జట్టుకు తొలి విజయాన్ని అందించాలని కోరుకుందాం. చదవండి: David Warner: అత్యంత వేగంగా.. కోహ్లి, ధావన్‌ల రికార్డు బద్దలు -
చివరి దాకా ఉత్కంఠ.. దబాంగ్ ఢిల్లీ 'హ్యాట్రిక్' విజయం
బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్ ఢిల్లీ వరుసగా మూడో విజయంతో ‘హ్యాట్రిక్’ సాధించింది. యూపీ యోధాస్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ 44–42తో గెలిచింది. ఢిల్లీ తరఫున నవీన్ 13 పాయింట్లు, మంజీత్ 12 పాయింట్లు స్కోరు చేశారు. యూపీ తరఫున సురేందర్ గిల్ 21 పాయింట్లు సాధించాడు. మరో మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్ 42–33తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది. నేడు విశ్రాంతి దినం. శుక్రవారం మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. -
చహల్ హ్యాట్రిక్.. ఆ పోజుతో ప్రతీకారం తీర్చుకున్నాడా!
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ తొలి హ్యాట్రిక్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేకేఆర్‌తో మ్యాచ్‌లో చహల్ ఈ ఫీట్ సాధించాడు. హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించి అరుదైన రికార్డు అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే హ్యాట్రిక్ తీసిన ఆనందంలో చహల్ ఇచ్చిన పోజు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. తాజాగా తన పోజు వెనకున్న విషయాన్ని మ్యాచ్ అనంతరం చహల్ వెల్లడించాడు. 2019 వరల్డ్‌కప్ టైమ్‌లో మీమ్‌గా మారిన తన పోజునే మళ్లీ రిపీట్ చేశానని చెప్పాడు. ఆ టోర్నీలో ఓ మ్యాచ్‌లో ఫైనల్ ఎలెవన్‌లో చహల్‌కు చోటు దక్కలేదు. దీంతో డ్రింక్స్ బాయ్‌గా మారిన అతను ప్లేయర్లకు డ్రింక్స్ అందించాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ అవతల రెండు కాళ్లు చాపి తాపీగా కూర్చొని పోజు ఇచ్చాడు. ఆ ఫోటోపై అప్పట్లో చహల్‌పై విపరీతమైన మీమ్స్ వచ్చాయి. జట్టులో చోటు దక్కక డ్రింక్స్ బాయ్‌గా మారిపోయాడని.. ఏం చేయాలో తెలియక ఇలా పోజు ఇచ్చాడంటూ కామెంట్స్ చేశారు. ఈ మాటలు మనుసులో పెట్టుకున్నాడేమో తెలియదు కాని.. తాజాగా చహల్ దానికి ప్రతీకారం తీర్చుకున్నట్లు అనిపిస్తుంది. ఇక, కేకేఆర్‌తో మ్యాచ్‌లో గూగ్లీలతో రాణా, వెంకటేశ్ అయ్యర్‌ను ఔట్ చేసిన చహల్.. లెగ్ బ్రేక్‌తో కమిన్స్ వికెట్ పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు. వాస్తవానికి ఈ బాల్ కూడా గూగ్లీ వేయాలనుకున్నప్పటికీ.. చాన్స్ తీసుకోవద్దని లెగ్ బ్రేక్ వేశానని చహల్ చెప్పాడు. చదవండి: Chahal Hat-Trick: చహల్ పేరిట వెబ్సైట్.. ఆ మాత్రం ఉండాలి! Yuzvendra Chahal: ఐపీఎల్ చరిత్రలో చహల్ కొత్త రికార్డు.. Game-changing hat-trick 👏 Yet another 💯 💪 Thrilling last over 💥 Milestone men @yuzi_chahal and @josbuttler sum up @rajasthanroyals' special win over #KKR. 👍 👍 - By @RajalArora Full interview 📹 🔽 #TATAIPL | #RRvKKRhttps://t.co/h2YK5ykg8o pic.twitter.com/G7aWCoYfiL — IndianPremierLeague (@IPL) April 19, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చహల్ పేరిట వెబ్సైట్.. ఆ మాత్రం ఉండాలి!
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ఫీట్‌తో మెరిశాడు. కేకేఆర్ మ్యాచ్‌ను లాగేసుకుంటున్న తరుణంలో ఇన్నింగ్స్ 17వ ఓవర్లో చహల్ మ్యాజిక్ చేశాడు. తొలుత వెంకటేశ్ అయ్యర్‌ను స్టంప్ ఔట్ చేసిన చహల్.. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, పాట్ కమిన్స్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ఫీట్ సాధించి అరుదైన ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలోనే చహల్ సాధించిన ఘనతకు గుర్తింపుగా రాజస్తాన్ రాయల్స్ అతని పేరిట ప్రత్యేక్ వెబ్‌సైట్‌ను డిజైన్ చేసింది. ఆ వెబ్‌సైట్‌కు www.Yuzigetshattrick.com అని పేరు ఇచ్చి చహల్‌ను గౌరవించుకుంది. ఆ వెబ్సైట్లో చహల్ ఫోటోలతో పాటు అతను ఈ సీజన్లో వికెట్లు తీసిన సందర్భాలను గుర్తుచేస్తూ షేర్ చేసింది. దీంతో పాటు సీజన్లో మరెవరైనా హ్యాట్రిక్ నమోదు చేసినా ఈ వెబ్సైట్లో కనిపించేలాగా డిజైన్ చేసింది. అయితే అవన్నీ రాజస్తాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లు మాత్రమే. తాజాగా చహల్ పేరిట వెబ్‌సైట్‌ను డిజైన్ చేయడంపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''చహల్ సాధించింది మాములు ఘనత కాదు.. హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ఫీట్ నమోదు చేయడం గొప్ప విషయం.. వెబ్సైట్ తయారు చేయడంలో తప్పులేదు.. ఆ మాత్రం ఉండాల్సిందే..'' అని పేర్కొన్నారు. అయితే మరికొందరు మాత్రం..'' చహల్ సాధించింది ఘనతే కావొచ్చు.. అంతమాత్రానా వెబ్సైట్ తయారు చేయడం ఏంటని తప్పుబట్టారు. చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు Yuzvendra Chahal: ఐపీఎల్ చరిత్రలో చహల్ కొత్త రికార్డు.. So we did a thing... 😂https://t.co/zvjEuIDk2X https://t.co/l3kOpsNkw0 — Rajasthan Royals (@rajasthanroyals) April 19, 2022 -
ఐపీఎల్ చరిత్రలో చహల్ కొత్త రికార్డు..
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ బౌలర్ యజ్వేంద్ర చహల్ సంచలనం సృష్టించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీయడంతో పాటు ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఈ అద్భుతం చోటుచేసుకుంది. ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లు తీసి కేకేఆర్‌ను చావుదెబ్బ కొట్టాడు. ముందుగా వెంకటేశ్ అయ్యర్‌ను తొలి బంతికే స్టంప్ ఔట్ చేశాడు. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, శివమ్ మావి, పాట్ కమిన్స్‌లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో చహల్ది 21వ హ్యాట్రిక్ కాగా.. రాజస్తాన్ రాయల్స్ తరపున హ్యాట్రిక్ సాధించిన ఐదో బౌలర్‌గా చహల్ నిలిచాడు. ఇంతకముందు రాజస్తాన్ నుంచి అజిత్ చండీలా, ప్రవీణ్ తాంబే, షేన్ వాట్సన్, శ్రేయాస్ గోపాల్ ఈ ఘనత సాధించారు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన 25 బౌలర్‌గా చహల్ నిలచాడు. అయితే ఒకే మ్యాచ్‌లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా చహల్ చరిత్ర సృష్టించాడు.ఓవరాల్‌గా కేకేఆర్‌తో మ్యాచ్‌లో చహల్ (4-0-40-5)తో ఐపీఎల్ కెరీర్లో ఉత్తమ గణాంకాలు సాధించాడు. -
సిక్స్ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్; ఆఖరి బంతికి ట్విస్ట్
ఆ జట్టుకు చేతిలో ఆఖరి వికెట్.. సిక్స్ కొడితే నేరుగా ఫైనల్లోకి.. అవతలేమో హ్యాట్రిక్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న బౌలర్.. ఇక్కడ చూస్తే ఒక టెయిలెండర్ బ్యాట్స్‌మన్.. అంత ఫామ్‌లో ఉన్న బౌలర్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇంకేం గెలుస్తారులే అని మనం అనుకునేలోపూ అసాధ్యం సుసాధ్యమైంది. జట్టులోని 11వ బ్యాట్స్‌మన్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి సగర్వంగా ఫైనల్‌కు చేర్చాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ కింగ్స్గ్రూవ్ స్పోర్ట్స్ టి20 కప్‌లో చోటుచేసుకుంది. చదవండి: WI vs SA: సూపర్ ఓవర్లో వెస్టిండీస్ వీర బాదుడు.. 3సిక్స్‌లు, 2ఫోర్లతో విషయంలోకి వెళితే.. న్యూసౌత్ వేల్స్ వేదికగా మోస్మన్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో యునివర్సిటీ ఆఫ్ న్యూసౌత్‌వేల్స్ క్రికెట్ క్లబ్ 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సి ఉంది. న్యూ సౌత్‌వేల్స్ కచ్చితంగా గెలుస్తుందని అంతా భావించారు.. కానీ హైడ్రామా నెలకొంది. ఆ ఓవర్ వేసిన జేక్ టర్నర్ తొలి బంతికి పరుగులివ్వలేదు. ఇక వరుసగా రెండు, మూడు, నాలుగు బంతుల్లో వరుసగా వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక రెండు బంతుల్లో విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి డెక్లన్ సింగిల్ తీసి మెక్లీన్కు స్ట్రైక్ ఇచ్చాడు. మెక్లీన్ అప్పుడే వచ్చిన 11వ బ్యాట్స్‌మన్.. ఆఖరి బంతికి సిక్స్ కొడితేనే జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఉత్కంఠగా మారిన వేళ టర్నర్ ఫుల్ లెంగ్త్ డెలివరీని వేశాడు. అంతే బంతి మంచి టైమింగ్‌తో రావడంతో మెక్లీన్ లెగ్‌సైడ్ దిశగా భారీ షాట్ ఆడాడు. కట్‌చేస్తే.. సిక్స్ పడింది.. ఇంకేముంది బ్యాటింగ్ సైడ్ టీమ్‌లో సంబరాలు షురూ అయ్యాయి. ఎవరు ఊహించని రీతిలో న్యూసౌత్‌వేల్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. ఒకే ఒక్క సిక్స్‌తో మెక్లీన్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ Your number 11 walks to the crease. He needs 6️⃣ runs to win from 1️⃣ ball in the Semi Final. AND the bowler has just taken a hat-trick. pic.twitter.com/0acu5a3xJt — MyCricket (@MyCricketAus) January 26, 2022 -
'స్వింగ్ సత్తా ఏంటో ఆరోజే తెలిసింది'
ఢిల్లీ : భారత క్రికెట్ చరిత్రలో ఇర్ఫాన్ పఠాన్ హ్యాట్రిక్‌కు ప్రత్యేక స్థానముంది. 2006 జనవరిలో కరాచీ వేదికగా జరిగిన టెస్టులో తన స్వింగ్‌తో పాక్‌ను బెంబేలెత్తించాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసిన పఠాన్ సల్మాన్ భట్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసుఫ్‌లు తమ పరుగుల ఖాతా తెరవక ముందే వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. తన అద్భుతమైన ఇన్స్వింగర్లతో వారిని అవుట్ చేసి టెస్టుల్లో హ్యాట్రిక్ తీసిన రెండో భారత బౌలర్‌గా.. ప్రపంచ క్రికెట్లో తొలి ఓవర్లోనే ఈ ఫీట్ సాధించిన తొలి బౌలర్‌గా చరిత్రకెక్కా డు. పఠాన్ చేసిన ఆ మ్యాజిక్ ఎప్పటికి గుర్తుండిపోతుంది. తాజాగా పఠాన్ ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మరోసారి పంచుకున్నాడు.(వరల్డ్‌కప్ ఫైనల్ ఫిక్స్ అయింది) 'ఆ మ్యాచ్ నాకింకా గుర్తు.. ఆరోజు తొలి ఓవర్ నేనే వేశా.. క్రీజులో సల్మాన్ భట్, ఇమ్రాన్ ఫర్హత్‌లు ఉన్నారు. అప్పటికే ఓవర్లో మూడు బంతులు వేశా.. ఇక నాలుగో బంతిని స్వింగ్ వేసి భట్‌ను ఔట్ చేయాలని భావించా. నేను వేసిన బాల్‌ను భట్ డిఫెన్స్ ఆడాడు. అది బ్యాట్ ఎడ్జ్ తాకి బంతి కెప్టెన్ ద్రవిడ్ చేతిలోకి వెళ్లింది. నేనెలా అనుకుంటే అలానే జరిగింది. భట్ స్థానంలో వచ్చిన యూనిస్ ఖాన్ ముందు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఎలాగైనా సరే అతన్ని ఔట్ చేయాలనే లక్ష్యంతో మోకాలి ఎత్తులో ఇన్‌స్వింగర్ వేయాలనుకున్నా. ఆ బంతి నా చేతుల్లో నుంచి వెళ్లినప్పుడే పర్ఫెక్ట్గా పడిందని నాకు తెలిసిపోయింది. ఎల్బీడబ్ల్యూ కోసం నేను అప్పీల్ చేస్తే అంపైర్ ఔటిచ్చాడు. దీంతో వరుస బంతుల్లో రెండు వికెట్లు లభించాయి.(రోహిత్.. నువ్వు చాలా క్యూట్: చహల్) ఎలాగైనా హ్యాట్రిక్ సాధించాలనే ఉద్దేశంలో మరో ఇన్‌స్వింగర్ వేయడానికే ప్రాధాన్యత ఇచ్చా. అయితే నేను ఇన్‌స్వింగర్ వేస్తానని ముందే ఉహించిన యూసఫ్ దానికి తగ్గట్లుగానే సిద్ధమయ్యాడు. అయితే నేను కూడా ఊహించని విధంగా బంతి మరింత ఎక్కువ ఇన్‌స్వింగ్ అయి నేరుగా వెళ్లి వికెట్లను గిరాటేసింది.. దీంతో యూసుఫ్ బౌల్డయ్యాడు. అలా నా నా హ్యాట్రిక్ పూర్తయింది. స్వింగ్ బౌలింగ్ నాకు ఊరికే ఏం రాలేదు.. దాని కోసం ఎన్నో రోజులు కష్టపడ్డా. ఇన్స్వింగర్ల ద్వారా హ్యాట్రిక్ తీసిన నాకు నా స్వింగ్ సత్తా ఏంటో ఆరోజే తెలిసింది. ఆ హ్యాట్రిక్ ప్రపంచ రికార్డు అనే విషయం సచిన్ టెండూల్కర్ చెప్పేవరకు నాకు తెలియదు' అంటూ పఠాన్ చెప్పుకొచ్చాడు. పఠాన్ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 341 పరుగులు తేడాతో పరాజయం పాలై సిరీస్‌ను 0-1తేడాతో పాక్‌కు సమర్పించుకుంది. అయితే ఆ వెంటనే జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను మాత్రం 4-1 తేడాతో భారత్ చేజెక్కించుకోవడం విశేషం.టీమ్ఇండియా తరఫున 29 టెస్టులు ఆడిన ఇర్ఫాన్ 100 వికెట్లు తీసుకోగా.. 120 వన్డేల్లో 173వికెట్లతో రాణించాడు. 24టీ20ల్లో 28వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది జనవరిలోనే క్రికెట్‌కు ఇర్ఫాన్ పఠాన్ వీడ్కోలు పలికాడు. -
ఆంధ్ర పరాజయం
సాక్షి, విజయవాడ: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలి పరాజయం చవిచూసింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా కేరళతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న కేరళ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 160 పరుగులు చేసింది. ఓపెనర్ విష్ణు వినోద్ (61 బంతుల్లో 70; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆంధ్ర బౌలర్లలో గిరినాథ్ రెడ్డి రెండు వికెట్లు తీయగా... బండారు అయ్యప్ప, ఇస్మాయిల్‌లకు ఒక్కో వికెట్ లభించింది. నాగాలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 179 పరుగుల తేడాతో గెలిచి టి20 చరిత్రలోనే అతి పెద్ద విజయం సాధించి ప్రపంచ రికార్డు సృష్టించిన ఆంధ్ర... కేరళపై 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. విజయానికి చివరి ఓవర్లో ఆంధ్ర జట్టు 9 పరుగులు చేయాల్సి ఉండగా... కేరళ పేసర్ సందీప్ వారియర్ ‘హ్యాట్రిక్’తో ఆంధ్రను దెబ్బ తీశాడు. తొలి బంతికి పరుగు ఇవ్వని సందీప్ వారియర్ ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో శశికాంత్, కరణ్ శర్మ, ఇస్మాయిల్‌లను ఔట్ చేసి హ్యాట్రిక్ పూర్తి చేసుకోవడంతోపాటు కేరళను గెలిపించాడు. దాంతో ఆంధ్ర జట్టు 19.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. ఆంధ్ర జట్టులో ప్రశాంత్ కుమార్ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. -
‘హ్యాట్రిక్’ విజయం
అబుదాబి: న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ‘హ్యాట్రిక్’తో జట్టుకు విజయాన్ని అందించాడు. పాకిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో అతడు ఈ ఘనత సాధించాడు. ఫలితంగా పాక్ 47 పరుగులతో పరాజయం పాలైంది. హ్యాట్రిక్‌తో టాప్ ఆర్డర్‌ను కూల్చి పాక్ పతనాన్ని బౌల్ట్ శాసించాడు. ఫఖర్ జమాన్, బాబర్ అజామ్, మహ్మద్ హఫీజ్‌లను వరుస బంతుల్లో పెలివియన్‌కు పంపాడు. బౌల్ట్ దెబ్బకు పాక్ కోలుకోలేకపోయింది. 267 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేక 47.2 ఓవర్లలో 219 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్ అహ్మద్(64), ఇమాద్ వాసిం(50) అర్థ సెంచరీలతో పోరాడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గుసన్ 3, గ్రాండ్హోమె 2 వికెట్లు పడగొట్టారు. సోధి ఒక వికెట్ దక్కించుకున్నాడు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. టేలర్(80) లాంథమ్ (68) హాఫ్ సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో షహీన్ షా ఆఫ్రిది, షదబ్ ఖాన్ నాలుగేసి వికెట్లు నేలకూల్చారు. ఇమాద్ వాసిం ఒక వికెట్ తీశాడు. ‘బౌల్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. మూడోవాడు! న్యూజిలాండ్ తరపున వన్డేల్లో హ్యాట్రిక్ నమోదు చేసిన మూడో పురుష బౌలర్‌గా ట్రెంట్ బౌల్ట్గా నిలిచాడు. అతడి కంటే ముందు డానీ మోరిసన్, షేన్ బాండ్ ఈ ఘనత సాధించారు. -
క్రిస్టియానో రొనాల్డో అదరగొట్టాడు.
-
ఫిఫా వరల్డ్‌కప్ : రొనాల్డో హ్యాట్రిక్ గోల్స్
సోచి : సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అదరగొట్టాడు. ఉత్కంఠ పోరులో జీనియస్ గేమ్‌తో కేక పుట్టించాడు. ఫుట్‌బాల్ వరల్డ్‌కప్‌లో భాగంగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ పోర్చుగల్ కెప్టెన్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. దీంతో హురాహోరీగా సాగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. స్పెయిన్, పోర్చుగల్ జట్లు ఆది నుంచి నువ్వా-నేనా అన్నట్లు మేటి ఆటను ప్రదర్శించాయి. హ్యాట్రిక్‌తో దుమ్మరేపిన రొనాల్డో .. ఓ రకంగా స్పెయిన్ విజయాన్ని అడ్డుకున్నాడు. రియల్ మాడ్రిడ్ స్ట్రయికర్ రొనాల్డో.. ఆట నాలుగో నిమిషంలోనే తొలి గోల్ చేశాడు. మొదటి హాఫ్‌లో పోర్చుగల్ దూకుడుగా కనిపించింది.. కానీ ఆ తర్వాత స్పెయిన్ తన జోరును పెంచింది. స్పెయిన్ ఆటగాడు డీగో కోస్టా 24వ నిమిషంలో గోల్ చేయగా స్కోర్స్ సమం అయ్యాయి. అనంతరం 44వ నిమిషంలో రొనాల్డో మరో గోల్ సాధించాడు. ఆ వెంటనే కోస్టా 55వ నిమిషంలో మరో గోల్స్ సాధించాడు. ఆ టీమ్‌కు చెందిన నాచో కూడా 58వ నిమిషంలో గోల్ చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు. కీలకమైన సెకండ్ హాఫ్లోనూ రోనాల్డో తన సత్తా చాటాడు. ఇక మరికొన్ని క్షణాల్లో మ్యాచ్ ముగుస్తుందనుకున్న సమయంలో.. రొనాల్డో చెలరేగిపోయాడు. వన్ మ్యాన్ షోతో థ్రిల్ పుట్టించాడు. 88వ నిమిషంలో ఫ్రీ కిక్‌తో రొనాల్డో గోల్ చేసి స్పెయిన్ ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
సునీల్ చెత్రి హ్యాట్రిక్
ముంబై: ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులంతా ‘ఫిఫా’ వరల్డ్ కప్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుండగా... భారత ఫుట్‌బాల్ జట్టు దిగువ స్థాయి టోర్నీలో శుభారంభం చేసింది. ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భాగంగా శుక్రవారం చైనీస్ తైపీతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5–0తో ఘన విజయం సాధించింది. దీంతో భారత్ ఖాతాలో 3 పాయింట్లు చేరాయి. తన కెరీర్లో 99వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన స్టార్ స్ట్రయికర్, కెప్టెన్ సునీల్ చెత్రి హ్యాట్రిక్ గోల్స్ (14వ, 34వ, 62వ నిమిషాల్లో)తో ఈ విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్... ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. చెత్రితో పాటు ఉదంత సింగ్ (48వ ని.లో), ప్రణయ్ హల్దార్ (78వ ని.లో) చెరో గోల్ చేశారు. నాలుగు దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీలో భారత్ తదుపరి మ్యాచ్‌లో సోమవారం కెన్యాతో తలపడనుంది. -
భారత్ శుభారంభం
డాంఘయీ సిటీ (కొరియా): మహిళల ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు శుభారంభం చేసింది. నవ్‌నీత్ కౌర్ ‘హ్యాట్రిక్’ గోల్స్‌తో చెలరేగడంతో తొలి మ్యాచ్‌లో జపాన్‌పై గెలుపొందింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో సునీత లాక్రా బృందం 4–1తో ప్రపంచ 12వ ర్యాంకర్ జపాన్ను మట్టికరిపించింది. నవ్‌నీత్ కౌర్ (7వ, 25వ, 55వ నిమిషాల్లో) హ్యాట్రిక్ సాధించింది. అనూప బర్లా (53వ ని.లో) మరో గోల్ నమోదు చేసింది. ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన భారత జట్టు జపాన్ డిఫెన్స్‌ను ఛేదించడంలో సఫలీకృతమైంది. జపాన్ తరఫున అకి యమదా (58వ ని.లో) ఏకైక గోల్ చేసింది. ‘తొలి మ్యాచ్ గెలవడం ఆనందంగా ఉంది. ఏ టోర్నీలోనైనా శుభారంభం ముఖ్యం. ఇదే జోరు కొనసాగిస్తాం. టైటిల్ గెలవడమే మా లక్ష్యం’ అని ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ నవ్‌నీత్ పేర్కొంది. ఈనెల 16న జరిగే తదుపరి మ్యాచ్‌లో చైనాతో భారత్ ఆడతుంది. -
రొనాల్డో 50వ హ్యాట్రిక్
మాడ్రిడ్: సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన హ్యాట్రిక్‌ల రికార్డు సాధించాడు. ఆదివారం సాధించిన హ్యాట్రిక్ గోల్స్‌తో అతని హ్యాట్రిక్‌ల ఫిఫ్టీ పూర్తయింది. లా లీగా (స్పెయిన్) చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో రియల్ మాడ్రిడ్ 6–3 గోల్స్‌తో గిరోనా క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ ఏకంగా నాలుగు గోల్స్ చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. రొనాల్డో 50 హ్యాట్రిక్స్‌లో 41 సార్లు మూడేసి గోల్స్, ఏడు సార్లు నాలుగు గోల్స్, రెండు సార్లు ఐదు గోల్స్ ఉన్నాయి. కేవలం లా లీగాలోనే ఏకంగా 34 సార్లు హ్యాట్రిక్ సాధించిన అతను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఐదు సార్లు పోర్చుగల్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక హ్యాట్రిక్‌లు చేసిన రికార్డు బ్రెజిల్ దిగ్గజం పీలే (92 హ్యాట్రిక్స్) పేరిట ఉంది. -
ఆర్బీఐ మరో సరప్రైజ్ ఇవ్వనుందా?
న్యూఢిల్లీ : ఆశ్చర్యకరమైన హాట్రిక్ సర్ప్రైజ్ ల తర్వాత, మరో ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని ఆర్బీఐ ప్రకటించనుందా? రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ రివ్యూ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనుంది. ఆర్బిఐ ద్రవ్య విధాన కమిటీ (ఎంపిసి) గురువారం మరోసారి తన ద్రవ్య, పరపతి విధానాన్ని మధ్యాహ్నం 2.30 తరువాత ప్రకటించనుంది. ఇందుకోసం ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత పటేల్ అధ్యక్షతన ఈ కమిటీ బుధవారం సమావేశమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమీక్షలోనూ కీలకమైన రెపో రేటును యథాతథంగానే కొనసాగించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల అంచనా. కీలక వడ్డీ రేటు లేదా రెపోరేటు 6.25 దగ్గర స్థిరంగా ఉంచే అవకాశం ఉందని ఎనలిస్టులు భావిస్తున్నారు. రాయిటర్స్ కు చెందిన 60మంది ఆర్థికవేత్తలు.. ఆరుగురు సభ్యులు ద్రవ్య విధాన కమిటీ రెపో రేటు అక్టోబర్ నాటి స్థాయినే యధాతధంగా కొనసాగించవచ్చని అంచనా వేశారు. అయితే ఆర్బీఐ అక్టోబర్ లో అనూహ్యంగా వడ్డీరేట్ల కోత విధించింది. ఫిబ్రవరిలో కూడా ఆర్బీఐ"తటస్థ" వైఖరితో ఆశ్చర్యపరిచింది.. ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల రద్దుపై స్పష్టమైన అవగాహన ఏర్పడిన తర్వాతే ‘రెపో’ రేటు తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఫిబ్రవరి సమీక్షలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆర్బిఐ కీలకమైన వడ్డీ రేట్లను పావు శాతం అటుఇటుగా మార్చే అవకాశం ఉందని అంచనా. జీఎస్టీ, 7వ వేతన సంఘం, ద్రవ్యోల్బణం, పెరుగుతున్నకూరగాయల ధరల ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ తీసుకునే నిర్ణయం బ్యాంకులు బాండ్లపై నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుందని విశ్లేషిస్తున్నారు. అలాగే ఎలనినో భయాలు ఆహార ధరలను పైకి నెట్టొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 39 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ఆహార, ఇంధన ధరలూ పెరుగుతున్నాయి. మరోవైపు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వు కూడా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతోంది. ఈ నేపథ్యంలో ఎంపిసి ఈ సారి కూడా రెపో రేటు తగ్గింపువైపు మొగ్గు చూపక పోవచ్చని భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత దాదాపు రూ.14 లక్షల కోట్ల నగదు చేరింది. దీంతో చలామణి నుంచి తొలగించేందుకు ఈ పరపతి సమీక్షలో ఆర్బిఐ చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్డీఎఫ్) వంటి చర్యలను ఆర్బీఐ తీసుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర బ్యాంకు యొక్క ప్రధాన దృష్టి తటస్థ విధానం కంటే బ్యాంకుల లిక్విడిటీని తొలగించే చర్య ఎక్కువగా ఉండనుందని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త అభీక్ బారువా అభిప్రాయపడ్డారు. -
'అక్షర్ అద్భుతం చేశాడు'
రాజ్ కోట్: 'హ్యాట్రిక్' నమోదు చేసిన స్పిన్నర్ అక్షర్ పటేల్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ ప్రశంసలు కురింపించాడు. అక్షర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడని మెచ్చుకున్నాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత విజయ్ మాట్లాడుతూ... 'ఈ రోజు విజయం క్రెడిట్ అక్షర్ కు దక్కుతుంది. గత మ్యాచుల్లో అతడు ఒత్తిడికి గురయ్యాడు. ఈ మ్యాచ్ లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు' అని పేర్కొన్నాడు. ఆదివారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ 21 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. హ్యాట్రిక్ తో టాప్ ఆటగాళ్లను పెవిలియన్ కు పంపాడు. ఓవర్ మూడో బంతికి డ్వేన్ స్మిత్ (15)ను అవుట్ చేసిన అక్షర్... ఐదు, ఆరు బంతులకు కార్తీక్ (2), బ్రేవో (0)లను పెవిలియన్ పంపించాడు. మరో మూడు ఓవర్ల తర్వాత మళ్లీ బౌలింగ్‌కు దిగిన అక్షర్ తొలి బంతికే జడేజా (11)ను 'హ్యాట్రిక్' వికెట్‌గా అవుట్ చేశాడు. తాను వేసిన ఐదు బంతుల వ్యవధిలో పటేల్ నాలుగు వికెట్లు తీయడం విశేషం. మిల్లర్ ను తప్పించి విజయ్ కు కింగ్స్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. అక్షర్ తో పాటు పేసర్లు మొహిత్ శర్మ, సందీప్ శర్మ కూడా బాగా బౌలింగ్ చేశారని విజయ్ అన్నాడు. మిల్లర్ ఫామ్ గురించి అడగ్గా.. ఏ జట్టుకైనా అతడు ఎసెట్ అని పేర్కొన్నాడు. ఏడు మ్యాచ్ లు ఆడిన పంజాబ్ కేవలం 2 మ్యాచుల్లో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. -
డొనాల్డ్ ట్రంప్ హ్యాట్రిక్ విజయం
భారతీయులను ఉద్యోగాల నుంచి తొలగిస్తానని వ్యాఖ్య లాస్ వెగాస్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. నెవేడా కాకస్ రాష్ట్రంలో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పటివరకు జరిగిన నాలుగు ప్రైమరీల్లో మూడింటిని ట్రంప్ కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించారు. సౌత్ కరోలినా, న్యూ హాంప్‌షైర్, నెవేడాలలో ట్రంప్ ముందంజలో ఉండగా.. అయోవా కాకస్‌లో మాత్రం ట్రంప్‌ను రెండో స్థానంలోకి నెట్టి క్రుజ్ గెలిచారు. భారతీయుల ఉద్యోగాలకు ఎసరు భారత్, చైనా లాంటి దేశాల నుంచి వచ్చిన వారు అమెరికాలో ఉద్యోగాలు కొల్లగొడుతున్నారని ట్రంప్ ఆరోపించారు. తాను గెలిస్తే అమెరికాలోని భారతీయులను ఉద్యోగాల నుంచి తొలగిస్తానని లాస్‌వెగాస్ ర్యాలీలో అన్నారు. కాగా, తాను గెలిస్తే, తన ప్రత్యర్థి హిల్లరీపై విచారణ జరిపిస్తానని వెల్లడించారు. ఆమె స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ ఉపయోగించడంపై విచారణ జరిపిస్తానన్నారు. -
'హ్యాట్రిక్ చేశానని అప్పుడు తెలియదు'
రాంచీ: భారత్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంక పేస్ బౌలర్ తిషారా పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న లంక ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించాడు. భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి లంక బౌలర్ గా నిలిచాడు. అయితే, హ్యాట్రిక్ వికెట్లు తీసిన విషయమే తనకు తెలియలేదని పెరీరా చెప్పాడు. తాను కేవలం వికెట్లు తీయడం, పరుగులు కట్టడం చేయడంపైనే దృష్టిసారించడంతో ఈ విషయాన్ని పట్టించుకోలేదని వివరించాడు. 19వ ఓవర్ వేసిన పెరీరా తొలుత కొన్ని బంతులను వైడ్లు వేశాడు. ఆ ఓవర్ నాల్గో బంతికి పాండ్యాను అవుట్ చేసిన పెరీరా, ఆ తరువాత ఐదు, ఆరు బంతులకు రైనా, యువరాజ్ లను పెవిలియన్ బాట పట్టించాడు. యువరాజ్ డకౌట్(0) గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ లో పెరీరా 3 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు. ఓవరాల్ గా తనకు ఇది రెండో హ్యాట్రిక్ అని, గతంలో పాక్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో తొలిసారి ఈ ఫీట్ సాధించినట్లు పెరీరా చెప్పాడు. టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలని తమ జట్టు ముందే డిసైడ్ అయినట్లు వివరించాడు. టీమిండియా బ్యాటింగ్ ఒక్క కారణం వల్లే తమ జట్టు ఓటమి పాలైందని లంక బౌలర్ అభిప్రాయపడ్డాడు. ధావన్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు.. అశ్విన్ తన బౌలింగ్ తో తమ బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెట్టాడని రెండో టీ20 ఓటమి తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ వివరాలు చెప్పుకొచ్చాడు. ఓవరాల్ గా టీ 20ల్లో హ్యాట్రిక్ సాధించిన నాల్గో ఆటగాడిగా పెరీరా గుర్తింపు పొందాడు. అంతకుముందు బ్రెట్ లీ, జాకబ్ ఓరమ్, టీమ్ సౌతీలు హ్యాట్రిక్ లు ఈ ఫీట్ నెలకొల్పారు. -
నాలుగో టైటిల్‌పై గురి
చెన్నై ఓపెన్ ఫైనల్లో వావ్రింకా చెన్నై: డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) చెన్నై ఓపెన్‌లో ‘హ్యాట్రిక్’ నమోదు చేయడానికి మరో విజయం దూరంలో ఉన్నాడు. భారత్‌లో జరిగే ఈ ఏకైక ఏటీపీ టోర్నీలో టాప్ సీడ్ వావ్రింకా ఫైనల్లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ వావ్రింకా 6-4, 6-4తో మూడో సీడ్ బెనోయిట్ పెయిర్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. 2011, 2014, 2015లలో చెన్నై ఓపెన్ టైటిల్‌ను సాధించిన వావ్రింకా... ఆదివారం జరిగే టైటిల్ పోరులో ప్రపంచ 44వ ర్యాంకర్, ఎనిమిదో సీడ్ బోర్నా కోరిచ్ (క్రొయేషియా)తో అమీతుమీ తేల్చుకుంటాడు. సుమారు మూడు గంటలపాటు జరిగిన రెండో సెమీఫైనల్లో కోరిచ్ 7-6 (7/5), 6-7 (5/7), 6-3తో అల్జాజ్ బెడెన్ (బ్రిటన్)పై గెలుపొందాడు. 19 ఏళ్ల కోరిచ్ ఏకంగా 17 ఏస్‌లు సంధించడం విశేషం. వావ్రింకాతో ముఖాముఖి రికార్డులో కోరిచ్ 0-2తో వెనుకబడి ఉన్నాడు. గతేడాది సిన్సినాటి ఓపెన్‌లో, చెన్నై ఓపెన్‌లో వావ్రింకాతో ఆడిన మ్యాచ్‌ల్లో కోరిచ్కు ఓటమి ఎదురైంది. -
హామిల్టన్ హ్యాట్రిక్ ‘పోల్’
నేడు చైనా గ్రాండ్‌ప్రి ఉ.గం. 11.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో షాంఘై: తన జోరు కొనసాగిస్తూ మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ వరుసగా మూడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన చైనా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో డిఫెండింగ్ చాంపియన్ హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.782 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని సంపాదించాడు. ఈ సీజన్‌లోని ఆస్ట్రేలియా, మలేసియా గ్రాండ్‌ప్రి రేసుల్లోనూ హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’ లభించింది. హామిల్టన్ సహచరుడు నికో రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు వరుసగా మూడోసారి ఫైనల్ క్వాలిఫయింగ్ సెషన్‌కు అర్హత పొందడంలో విఫలమయ్యారు. ఆదివారం జరిగే రేసును ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ 15వ, హుల్కెన్‌బర్గ్ 16వ స్థానాల నుంచి ప్రారంభిస్తారు. -
దక్షిణాఫ్రికాపై జింబాబ్వే బౌలర్ హ్యాట్రిక్!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో జింబాబ్వే బౌలర్ ఉత్సేయ హాట్రిక్ సాధించాడు. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డీకాక్, రూసో, మిల్లర్ లను ఉత్సేయ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో ఉత్సేయ ఐదు వికెట్లు సాధించడంతో దక్షిణాఫ్రికా జట్టు 231 పరుగులకు ఆలౌటైంది. ఓదశలో ఒక వికెట్ కోల్పోయి 142 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉన్న దక్షిణాఫ్రికాను ఉత్సేయ కోలుకోలేని దెబ్బ తీశాడు. ఈ మ్యాచ్ లో ఆమ్లా 66, డీకాక్ 76 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో న్యూంబు 3, చటారా 2 వికెట్లు పడగొట్టారు.