indefinite fast
-
మార్చి 1 నుంచి అరవింద్ కేజ్రీవాల్ నిరాహార దీక్ష
-
దీక్షాదక్షత!
అనంతపురం: ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి ఆమరణ దీక్ష చేపట్టడంతో ఉద్యమం తీవ్రతరమైంది. తొలిరోజు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు, నిరసనలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించగా.. రెండోరోజు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు చేపట్టారు. ఎంపీల త్యాగానికి పాదాభివందనం చేస్తూ వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు అనంతపురంలో వారి ఫొటోలకు పాలాభిషేకం చేశారు. ► తాడిపత్రిలో పైలా నరసింహయ్య, ఎస్కేయూలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకుడు భానుప్రకాష్‌రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ► అనంతపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నియోజకవర్గ సమన్వయకర్త నదీమ్అహ్మద్ ఆధ్వర్యంలో రిలేదీక్షలు ప్రారంభమయ్యాయి. నదీమ్ మాట్లాడుతూ హోదాను తక్కువ చేసి ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపిన సీఎం రాష్ట్ర ప్రజల హక్కును కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్న టీడీపీకి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరుశురాం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి పాల్గొన్నారు. ► పెనుకొండ ఆర్డీఓ కార్యాలయం వద్ద హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకరనారాయణ ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ ఎంపీలు పదవులకు రాజీనామాలు చేయడం రాష్ట్ర చరిత్రలో ఓ మహాధ్యాయమన్నారు. ప్రజలను మభ్యపెట్టేందుకే టీడీపీ తాజాగా హోదా డ్రామాకు తెరతీసిందన్నారు. ► ధర్మవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షల్లో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వారిపై సీఎం చంద్రబాబు అక్రమ కేసులు పెట్టించారన్నారు. హోదా వద్దు, ప్యాకేజీ అంటూ డ్రామాలు ఆడి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. ► రాయదుర్గం పట్టణం లక్ష్మీబజార్‌లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాపు మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్న నీచ చరిత్ర చంద్రబాబుదేనన్నారు. ►మడకశిర పట్టణం వైఎస్ విగ్రహం వద్ద సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ముందుగా వైఎస్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ► తాడిపత్రిలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో మాజీ జిల్లా కన్వీనర్ పైలా నరసింహయ్య ఆమరణదీక్ష చేపట్టారు. ముందుగా మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి మట్లాడుతూ ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగుతున్న వైఎస్సార్సీపీని సీఎం చంద్రబాబు నాలుగేళ్లుగా అణగదొక్కాలని చూస్తున్నారన్నారు. ► హిందూపురంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు. చిన్న మార్కెట్ వద్ద నుంచి సద్భావన సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. అక్కడే రిలే దీక్షలు చేపట్టారు. ► శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ► గుంతకల్లు పట్టణంతో పాటు, పామిడిలో రిలే దీక్షలు చేపట్టారు. గుంతకల్లు దీక్షలో సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి, మునిసిపల్ ఫ్లోర్ లీడర్ ఫ్లయింగ్ మాబు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి జింకల రామాంజనేయులు పాల్గొన్నారు. ► కదిరి పట్టణంలో సమన్వయకర్త డాక్టర్ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం చంద్రబాబు ఢిల్లీలో తాకట్టు పెట్టారన్నారు. ► కళ్యాణదుర్గం రెవెన్యూ కార్యాలయం ఎదుట సమన్వయకర్త ఉషశ్రీచరణ్ ఆధ్వర్యంలో రిలే దీక్షలు నిర్వహించారు. జీఎస్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తిప్పేస్వామినాయక్, రాష్ట్ర ప్రధానకార్యదర్శి రాజునాయక్, ఎమ్మార్పీఎస్ నాయకులు విజయ్, ఎస్ఎఫ్ఐ అచ్యుత్‌ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ► రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయం వద్ద జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, పార్టీ మండల కన్వీనర్ బోయ రామాంజనేయులు, యువజన విభాగం కన్వీనర్ చిట్రెడ్డి సత్యనారాయణ తదితరులు రిలే దీక్షలో కూర్చున్నారు. సాయంత్రం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ► పుట్టపర్తి పట్టణం సత్యమ్మ దేవాలయం వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ► ఉరవకొండ పట్టణం టవర్‌క్లాక్ వద్ద రిలే దీక్షలు చేపట్టారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, జెడ్పీటీసీ తిప్పయ్య, రాష్ట్ర ప్రచారకార్యదర్శి తిరుపాల్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు. -
ఆమరణ నిరాహార దీక్షకు అనుమతించండి..
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం దిగిరాకపోతే ఎంపీల పదవులకు రాజీనామాలు చేసి.. వెంటనే ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారని వైఎస్సార్ సీపీ ప్రకటించిన నేపథ్యంలో పార్టీ ఎంపీలు సోమవారం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాశ్‌ను కలిశారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా సాధన కోసం తాము చేస్తున్న పోరాటానికి అండగా నిలిచి ఏపీ భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేసేందుకు అనుమతించాలని ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాదరావు, అవినాశ్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కోరారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అభిప్రాయాన్ని చెబుతామని ఆర్సీ చెప్పినట్టు బొత్స సత్యనారాయణ మీడియాకు తెలిపారు. ఆమరణ నిరాహార దీక్షకు దిగే విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని, ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినా రాకపోయినా దీక్ష చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఇదే ఏపీ భవన్లో ధర్నా చేసేందుకు అప్పటి ప్రభుత్వం అనుమతించిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తు చేశారు. పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు నిరవధికంగా వాయిదా పడతాయే తెలియని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే బాధ్యతాయుతంగా అనుమతి కోసం ఆర్సీని సంప్రదించినట్టు ఆయన తెలిపారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కేంద్రం పున:సమీక్షకు వెళ్లాలని కోరుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రధానికి, రాష్ట్రపతికి లేఖ రాయడంపై ఎంపీలు హర్షం వ్యక్తం చేశారు. దళితుల హక్కులను కాపాడడంలో వైఎస్సార్సీపీ ఎప్పుడూ ముందు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం పార్టీ ఎంపీలు ఏపీ భవన్ ఆవరణలో దీక్ష చేయనున్న వేదికను పరిశీలించారు. కాగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపై కేంద్రం దిరిరాకపోతే తమతోపాటు టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. -
‘సర్దార్’ డిస్ట్రిబ్యూటర్ సంపత్ నిరాహార దీక్ష
హైదరాబాద్ : సర్దార్ గబ్బర్ సింగ్ డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ మరోసారి దీక్షకు దిగాడు. అతడు శుక్రవారం ఫిల్మ్ చాంబర్ వద్ద నిరాహార దీక్ష చేపట్టాడు. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో తమకు నష్టం వచ్చిందని, దీనిపై నిర్మాత శరత్ మరార్... కాటమరాయుడు సినిమా రైట్స్ ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. కాటమరాయుడు చిత్ర హక్కులను తక్కువ ధరకు ఇచ్చి ఆదుకుంటానని మాట ఇచ్చారని సంపత్ అన్నారు. అయితే వేరే డిస్ట్రిబ్యూటర్‌కు అధిక ధరకు అమ్ముకుని మాట తప్పారని సంపత్ ఆరోపించారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పటివరకూ తన దీక్ష విరమించేది లేదని సంపత్ కుమార్ స్పష్టం చేశాడు. కాగా ఈ నెల 24 న కాటమరాయుడు విడుదల కానున్న నేపథ్యంలో సంపత్ కుమార్ నిరాహార దీక్ష టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది కాగా పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రం కృష్ణా జిల్లా పంపిణీ హక్కులను సంపత్ కుమార్ కొనుగోలు చేశాడు. అయితే ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను మిగిల్చింది. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లి, న్యాయం చేయమని అడుగుదామనుకుంటే శరత్ మరార్, పవన్ కల్యాణ్ శ్రీనివాస్ తనను కలవనివ్వడం లేదని గతంలో సంపత్ కుమార్ ఆరోపించిన విషయం తెలిసిందే. -
ఇరోమ్ షర్మిల బాటలో మరో మహిళ
ఇంఫాల్: మణిపూర్ లో సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(ఏఎఫ్ఎస్పీఏ) రద్దుచేయాలంటూ 16 ఏళ్లపాటు చేసిన నిరాహార దీక్షను ఇరోమ్ షర్మిల విరమించిన నేపథ్యంలో మరో మహిళ పోరాటానికి సిద్ధమవుతున్నారు. ఆరంబం రోబిత లీమా అనే 32 ఏళ్ల మహిళ నిరవధిక దీక్షకు సిద్ధమవుతున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని కమ్యునిటీ హాల్ లో సోమవారం నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు రోబిత తెలిపారు. ఏఎఫ్ఎస్పీఏ రద్దు చేయడంతో పాటు ఇన్నర్ లైన్ పర్మిట్(ఐఎల్పీ) వ్యవస్థను అమలు చేయాలన్న డిమాండ్ తో దీక్షకు దిగుతున్నట్టు ఆమె ప్రకటించారు. రోబితకు డైమండ్(10), తంపామణి(4) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇరోమ్ షర్మిల అంటే తనకు గౌరవమని, ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా ఆమె చేసిన పోరాటాన్ని తాను కొనసాగించాలనుకుంటున్నట్టు రోబిత తెలిపారు. కుమార్తెల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని నిరవధిక దీక్షకు దిగొద్దని పలు మహిళా సంఘాల నేతలు రోబితను వారించారు. అయితే తన నిర్ణయానికే ఆమె కట్టుబడ్డారు. -
వైద్యం చేయకుంటే ముద్రగడ పరిస్థితి ప్రమాదకరం
రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడకు వెంటనే వైద్యం అందించాలని, లేకుంటే ఆయన పరిస్థితి విషమిస్తుందని వైద్యులు సూచించారు. ముద్రగడ అనుచరులు, సహచర నాయకులతో ప్రభుత్వం మంతనాలు సాగిస్తోంది. ఆకుల రామకృష్ణ సహా ముద్రగడ అనుచరులు ఏడుగురితో చర్చలు జరుపుతున్నారు. ఇటీవల సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన ముగ్గురు కాపు నాయకులను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ముద్రగడ ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఏంటి, ఎవరు చర్చల్లో పాల్గొంటారన్న విషయంపై స్పష్టత రాలేదు. -
క్షీణించిన ముద్రగడ ఆరోగ్యం
రాజమండ్రి: ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపు నాయకుడు, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణించింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మంగళవారం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. జైల్లో ఉన్న కాపు జేఏసీ నేతలను ఆస్పత్రికి తరలించగా, కలెక్టర్ అక్కడే వారితో చర్చలు జరిపారు. ముద్రగడ వైద్యానికి సహకరించేలా కలెక్టర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కాపులను బీసీల్లో చేరుస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని, తుని ఘటనలో అరెస్ట్ చేసిన కాపు నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మంగళవారం ఆరో రోజుకు చేరుకుంది. -
చికిత్సకు ససేమిరా అన్న ముద్రగడ
తుని ఘటనలో అరెస్టు చేసినవారిని విడుదల చేయాలని, అక్రమంగా బనాయిస్తున్న కేసులను ఉపసంహరించాలన్న డిమాండుతో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం రాజమండ్రి ఆస్పత్రిలో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారు. వైద్యపరీక్షలతో పాటు చికిత్స చేయించుకోడానికి ఆయన ససేమిరా అంటున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా దీక్ష చేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలోని 202 రూమ్‌లో ఆయనను ఉంచారు. వైద్యులు అనేకసార్లు ఆయనకు చికిత్స అందించేందుకు ప్రయత్నించినా, సాధ్యం కాలేదు. నిన్న సాయంత్రం తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి బులెటిన్ విడుదల చేయలేదు. పరిస్థితి ఏంటన్నది బయటకు తెలియనివ్వకుండా పోలీసులు ముందుజాగ్రత్త తీసుకుంటున్నారు. పేషెంట్లు, అధికారులు మినహా ఎవరినీ ఆస్పత్రిలోకి రానివ్వడం లేదు. తన డిమాండ్ నెరవేర్చేవరకు దీక్ష కొనసాగుతూనే ఉంటుందని ముద్రగడ స్పష్టం చేశారు. మరోవైపు ముద్రగడ అక్రమ అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. జిల్లాలో 124 మందిని ముందస్తుగా అరెస్టు చేశారు. అమలాపురం, అంబాజీపేట, పి.గన్నవరం, రాజోలు, ముమ్మడివరం.. ఇలా పలు ప్రాంతాల్లో కులసంఘాల నాయకులను కూడా ముందస్తు అరెస్టు చేశారు. మరికొంతమందిని గృహనిర్బంధంలో ఉంచారు. అమలాపురంలో బంద్‌ను విఫలం చేయడానికి బలవంతంగా దుకాణాలు తెరిపించేందుకు పోలీసులు ప్రయత్నించారు. -
గుడివాడ అమర్నాథ్ దీక్ష భగ్నం
విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్షను పోలీసులు ఆదివారం రాత్రి భగ్నం చేశారు. ఆయన దీక్ష నేడు నాలుగో రోజు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 20న వైఎస్ఆర్ సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షా స్థలికి వస్తారని ఆ పార్టీ ప్రకటించిన నేపథ్యంలోనే పోలీసులు దీక్షను భగ్నం చేశారని నేతలు ఆరోపిస్తున్నారు. నేటి సాయంత్రాయానికే ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఆయన బీపీ లెవెల్స్ తగ్గాయి. దీంతో దీక్ష చేస్తున్న నేత అమర్నాథ్ ను పోలీసులు కావాలనే హడావుడి చేసి ఆస్పత్రికి తరలించడంపై వైఎస్ఆర్ సీపీ నేతలు మండిపడుతున్నారు. మరోవైపు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఉద్యమ దీక్షకు రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది. -
మూడోరోజుకు చేరిన గుడివాడ అమర్నాథ్ దీక్ష
విశాఖపట్నం : విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన దీక్ష శనివారానికి మూడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన శనివారం ఉదయం రోడ్డు మీద స్నానం చేసి తన నిరసన తెలిపారు. మరోవైపు గుడివాడ అమర్నాథ్ చేపట్టిన ఉద్యమ దీక్షకు రాజకీయాలకు అతీతంగా అన్నివర్గాల నుంచి సంఘీభావం వెల్లువెత్తుతోంది. కాగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ... ప్రతిసారీ తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉంది. ఉద్యమాలు చేపట్టినా ప్రభుత్వాలు మాత్రం స్పందించటం లేదు. దీంతో రాష్ట్ర సమస్యలతో పాటు విశాఖ రైల్వే జోన్ పై కేంద్రంపై పోరాటం చేస్తోంది వైఎస్ఆర్ సీపీ ఎంపీలే. -
ముద్రగడ దీక్షకు పెరుగుతున్న మద్దతు
కిర్లంపూడి: కాపుల రిజర్వేషన్ల సాధన కోసం కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం దంపతులు చేపట్టిన దీక్షకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విశేష మద్దతు లభిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట మండలం మాచవరంలో ముద్రగడ దీక్షకు టీడీపీ నేతలు మద్దతు తెలిపారు. ఈ దీక్షకు సంఘీభావంగా 1500 మంది టీడీపీకి రాజీనామా చేశారు. ముద్రగడ ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో చేరతామంటూ టీడీపీకి రాజీనామా చేసిన నేతలు పేర్కొన్నారు. ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్షీణిస్తుండటంతో కాపు నేతలు, అనుచరులు ఆందోళనను ఉధృతం చేశారు. ఆమరణ దీక్షకు మద్ధతుగా జిల్లా వ్యాప్తంగా కాపు నేతలు ఆమరణ దీక్షలకు దిగడానికి సిద్ధమని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపునేతలు ముద్రగడ దీక్షకు మద్ధతుగా ప్లేట్లను గరిటెలతో కొడుతూ నిరసనలు తెలుపుతున్నారు. ముద్రగడ దంపతులు వైద్య పరీక్షలకు నిరాకరించడంతో వైద్యులు వారికి ఆదివారం నాడు హెల్త్ చెక్ అప్ నిర్వహించలేదు. జేసీ సత్యనారాయణ, ఎస్పీ రవిప్రకాశ్ ముద్రగడ ఇంటికి చేరుకుని ఆయనను పరామర్శించారు. వైద్యపరీక్షల కోసం ఒత్తిడి తెచ్చినప్పటికీ కాపునేత ముద్రగడ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రకాశం జిల్లా పర్చూరులో కాపు నేతలు, కార్యకర్తలు ఆదివారం భారీ ర్యాలీని చేపట్టారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాల వేసి కాపు నేతలు ర్యాలీని ప్రారంభించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ ఎదుట రెండో రోజు రిలే నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. జేఏసీ నేతలు కావటి మనోహర్ నాయుడు, కిలారు రోశయ్య, పార్థసారధి, తదితర నేతలు ఈ దీక్షల్లో పాల్గొన్నారు. -
ముద్రగడ దీక్షకు ఎన్ఆర్ఐల మద్దతు
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాపునాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభానికి ఎన్ఆర్ఐలు మద్దతు తెలియజేశారు. అమెరికాలోని నార్త్ వర్జీనియాలోని కాపు ఎన్ఆర్ఐలు ముద్రగడ దీక్షకు మద్దతుగా శౌరి ప్రసాద్, వేణు పులిగుజ్జు నాయకత్వం లో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విజయ్ గుడిసేవ, వెంకట్ చలమలశెట్టి , రవి ముళ్ళపూడి, నృపేంద్ర, పూర్ణ, జనార్దన్, రాజేష్ అంకం, రమేష్ వెజ్జు, విజయ్ కోచెర్ల తో పాటు 100 మందికి పైగా కాపులు హాజరయ్యారు. కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన అంశం, టీడీపీ ప్రభుత్వం కాపులకు రిజర్వేషన్లు కల్పించకపోతే ప్రత్యామ్నాయ మార్గాల గురించి సమావేశంలో చర్చించారు. కాపులకు మొదటి నుంచి వ్యవసాయమే ప్రధాన ఆధారమని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం పైన ఆధారపడే పరిస్థితి లేకపోవడంతో తరువాత తరాలకు రిజర్వేషన్లు అవసరమని శ్రీనివాస్ దాసరి చెప్పారు. శౌరి ప్రసాద్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం రావడానికి ముందే కాపులకు రిజర్వేషన్లు అవసరమని పూలే అభిప్రాయపడ్డారని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్ధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేయాలని, కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి 1000 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేయాలని కోరారు. విజయ్ కోచెర్ల మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల లోపే బీసీలకు సమస్య లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మంజునాథ్ కమిషన్‌ను ఏర్పాటు చేయడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో కమిషన్ నిర్ణయాన్ని కాదన్న ప్రభుత్వానికి, కాపుల రిజర్వేషన్ల విషయంలో కమిషన్ గుర్తుకు వచ్చిందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు, కాపులకు మధ్య వివాదాలు సృష్టిస్తోందని ఆరోపించారు. దుష్ప్రచారాలను బీసీలు నమ్మరాదని.. బీసీలు, కాపులు సోదరుల్లా కలసి ఉంటున్నారని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు అమలు చేయకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాదిరిగా ఏపీలోనూ టీడీపీకి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూర్ణ డప్పు కొడుతూ సభ్యులను ఆహ్వానించగా, జోహార్ రంగ, కాపుల ఐక్యత వర్దిల్లాలి, జై ముద్రగడ నినాదాలతో ప్రాంగణం హోరెత్తింది. -
వైద్య పరీక్షలకు నిరాకరించిన ముద్రగడ
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్ల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మాజీ మంత్రి, కాపునేత ముద్రగడ పద్మనాభం వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మరోసారి నిరాకరించారు. దీంతో చేసేదేం లేక వైద్యులు ముద్రగడ నివాసం నుంచి వెనుదిరిగారు. అడిషనల్ ఎస్పీ దామోదర్ మొదటగా కాపునేత ముద్రగడ ఇంటికి వెళ్లారు. వైద్య పరీక్షలకు సహకరించాల్సిందిగా ముద్రగడ దంపతులను ఏఎస్పీ కోరగా అందుకు వారు నిరాకరించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. అంతకుముందు తన ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న అసత్య ప్రచారంపై కాపునేత ముద్రగడ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని ఆయన స్వగృహంలో భార్య పద్మావతితో కలిసి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష నేడు మూడో రోజు కొనసాగుతోంది. -
'రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారు?'
కిర్లంపూడి: కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష కొనసాగుతుందని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. ఎవరిని ఎక్కడ అడ్డుకున్నా దీక్ష కొనసాగిస్తామని, రిజర్వేషన్ ఫలాలు తమ జాతికి అందాలని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ దంపతులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం నాటికి మూడో రోజుకు చేరుకుంది. ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2 ఎకరాల నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ విషయం చెబితే తమ జాతి కూడా అలాగే ఎదుగుతుందని అన్నారు. తాను, తన భార్య ఆరోగ్యంగా ఉన్నామని, అయితే తాము అనారోగ్యంగా ఉన్నట్టు చంద్రబాబు దుష్ఫ్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఓ మనిషి తిండిలేకుండా ఎన్ని రోజులు బతకగలడో తమను చూసి చంద్రబాబు మెడికల్ హిస్టరీలో రాసుకోవాలని ముద్రగడ పేర్కొన్నారు. -
సడలని దీక్ష...
రాత్రివేళ కిర్లంపూడిలో ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు విరమించేదిలేదు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం స్పష్టీకరణ వైద్యపరీక్షలు జరిపించేందుకని వివరణ బాగానే ఉన్నా... పరీక్షలొద్దన్న ముద్రగడ కిర్లంపూడిలో కొనసాగుతున్న పోలీసు ఆంక్షలు వెల్లువలా సంఘీభావం, జోరుగా పరామర్శలు భారీ సంఖ్యలో తరలివచ్చిన మహిళలు గ్రామగ్రామాన మార్మోగుతున్న ఖాళీ ప్లేట్ల చప్పుళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతమవుతున్న ఉద్యమం కిర్లంపూడి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : అడుగుడుగునా పోలీసుల పహారా... గ్రామ జనాభాను మించిన సంఖ్యలో రక్షక భటులు... వారి బూట్ల చప్పుళ్లతో పాటు అదరగొట్టే అదిలింపులు బెదిరింపులు... పోలీసులు నిలువరిస్తున్నా ప్రాధేయపడుతూ.. బైఠాయిస్తూ.. తగవుపడుతూ ముందుకే సాగుతున్న జనం... తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో శనివారంనాటి దృశ్యాలివి.... కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం, ఆయన సతీమణి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శనివారం రెండోరోజుకు చేరుకుంది. ముద్రగడ దంపతులను చూడడానికి, పరామర్శించడానికి, సంఘీభావం తెలపడానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘మా ప్రాణాలు పోయినా పర్లేదు. ప్రభుత్వం మా డిమాండ్ల విషయంలో సానుకూలంగా స్పందించేవరకు దీక్ష విరమించేది లేదు’ అని ముద్రగడ స్పష్టం చేశారు. వైద్యపరీక్షలు చేయించుకోవడానికి ఆయన అంగీకరించలేదు. శనివారం రాత్రి ముద్రగడ ఇంటిని పోలీసులు చుట్టుముట్టడంతో కొద్దిసేపు కలకలం చెలరేగింది. బలవంతంగా వైద్యపరీక్షలు జరిపించేందుకు ప్రయత్నించారని, తలుపులు తెరవకపోవడంతో వెనుతిరిగారని తేలింది. మరోవైపు రాష్ర్ట వ్యాప్తంగా కాపు రిజర్వేషన్ ఉద్యమం ఉధృతమవుతోంది. ఉభయగోదావరి జిల్లాలతోపాటు విశాఖ, గుంటూరు, కర్నూలు తదితర జిల్లాలలో పలు రూపాలలో నిరసన ప్రదర్శనలు, దీక్షలు కొనసాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అనేక గ్రామాలలో ఖాళీ ప్లేట్లతో నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు రాత్రి 8 గంటల సమయంలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీసులు ముద్రగడ ఇంటిని చుట్టుముట్టడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీక్షలో ఉన్న ముద్రగడ దంపతులను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలిస్తున్నారన్న ప్రచారంతో కార్యకర్తలు, కాపు ఉద్యమ మద్దతుదారులు పెద్ద సంఖ్యలో దీక్షా స్థలికి తరలి వచ్చారు. పోలీసుల కంటే ముందుగా దీక్ష చేస్తోన్న గది దగ్గరకు వెళ్లిన జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ ముద్రగడతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే తలుపులు తీయకపోవడంతో బయట నుంచే మాట్లాడారు. దయచేసి వైద్య పరీక్షలకు సహకరించాలని జేసీ కోరారు. అందుకు ముద్రగడ నిరాకరించారు. తమ ఆరోగ్యం బాగానే ఉందనీ, ఎలాంటి వైద్య పరీక్షలు వద్దని బదులిచ్చారు. దీంతో జేసీ వెనుదిరిగి వెళ్లారు. అనంతరం కొద్దిసేపుటికి సుమారు వందమందికి పైగా పోలీసులు ఒక్కసారిగా వరండాను చుట్టుముట్టారు. దీన్ని గుర్తించిన ముద్రగడ తలుపులతో పాటు కిటికీలు కూడా మూసేశారు. అరగంట పాటు అక్కడే గడిపిన పోలీసులు చేసేది లేక వెనుదిరిగారు. శనివారం మద్యాహ్నం నుంచి వైద్యపరీక్షలను ముద్రగడ నిరాకరిస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు వైద్య బృందంతో ఆయన మాట్లాడారు. ‘పొట్టి శ్రీరాములు చాలా రోజులు దీక్ష చేపట్టారు. నాకు ఒక్క రోజులోనే ఏమీ కాదు’ అని వైద్యులతో అన్నారు. ఆయనకు నచ్చజెప్పేందుకు వైద్యులు విఫలయత్నం చేశారు. చివరకు వైద్య పరీక్షలు చేయకుండానే వెనుదిరిగారు. వైద్యబృందంతో కలిసి పెద్దాపురం ఆర్డీవో విశ్వేశ్వరరావు సాయంత్రం 3.30 గంటలకు ముద్రగడ వద్దకు మరోమారు వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే ముద్రగడ అంగీకరించలేదు. కాగా ముద్రగడ దంపతుల ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తోందని, 36 గంటలుగా ఆహారం తీసుకోకపోవడంతో బీపీ, సుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని వైద్యులంటున్నారు. అరెస్ట్ చేయాలని కాదు.. వైద్య పరీక్షల కోసం.. ముద్రగడను అరెస్ట్ చేసేందుకు లోనికి వెళ్లలేదనీ, వైద్య పరీక్షలు జరిపించేందుకు మాత్రమే పోలీసులు లోనికి ప్రవేశించారని ఎస్పీ రవిప్రకాశ్ శనివారం రాత్రి మీడియాకు వివరణ ఇచ్చారు. తలుపులు బద్దలు కొట్టి దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు సిద్ధమవుతున్నారన్న విషయంలో వాస్తవం లేదన్నారు. ముద్రగడ దంపతుల ఆరోగ్యం దెబ్బతింటోందని వైద్యుల ద్వారా తెల్సుకున్న తాము వైద్య పరీక్షలు జరిపించాలనుకున్నామని వివరించారు. ఆదివారం ఉదయం వరకూ చూశాక ఆపైన వైద్య పరీక్షలు చేయించుకోకపోతే చట్టప్రకారం తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. శనివారం రాత్రి ఒక అంబులెన్సును, తహశీల్దార్, ఓ డాక్టర్‌ను అందుబాటులో ఉంచుతున్నామని ఎస్పీ రవిప్రకాశ్ చెప్పారు. క్షీణించిన పద్మావతి ఆరోగ్యం ముద్రగడ సతీమణి పద్మావతి (56) ఆరోగ్య పరిస్థితి శనివారం క్షీణించింది. ఆమెకు గతంలో వెన్నెముక శస్త్రచికిత్స జరిగింది. ఉదయం నుంచీ ఆమె పడుకునే దీక్ష కొనసాగించారు. దీక్ష ప్రారంభించే సమయానికి ఆమె బరువు 74 కిలోలు, బీపీ 180/110, సుగర్ 121 ఉన్నాయి. శుక్రవారం ఆమెకు ప్రతి మూడు గంటలకోసారి మొత్తం నాలుగుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రానికి సుగర్ తగ్గుతూ వచ్చింది. రెండో రోజు ఉదయం 9 గంటలకు వైద్య బృందం ఆమెకు పరీక్షలు నిర్వహించింది. సుగర్ 103, బీపీ 140/90 ఉందని వైద్యులు తెలిపారు. పెద్ద ఎత్తున మహిళల సంఘీభావం ముద్రగడ దంపతులను పరామర్శించేవారి సంఖ్య శనివారం బాగా పెరిగింది. ప్రధానంగా డ్వాక్రా మహిళలు, వ్యవసాయ కూలీలు పెద్ద సంఖ్యలో దీక్షాస్థలికి తరలి వచ్చి పద్మనాభం దంపతులకు సంఘీభావం తెలిపారు. పరిసర గ్రామాల నుంచి వెయ్యిమందికి పైగా మహిళలు కిర్లంపూడి చేరుకున్నారు. దీక్షలో ఉన్న ముద్రగడ సతీమణి పద్మావతిని పలుకరించి వారు కన్నీరు పెట్టుకున్నారు. కాగా కిర్లంపూడికి చెందిన మహిళలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి పద్మావతికి సంఘీభావం తెలిపారు. అయితే ర్యాలీగా వస్తున్న మహిళలను పోలీసులు తొలుత స్థానిక ఏనుగు వీధి సెంటర్లో అడ్డగించడంతో వారు రోడ్డుపై బైఠాయించారు. ముద్రగడ సతీమణికి ఏదైనా జరిగితే తాము ఆత్మహత్యకు సిద్ధపడతామని హెచ్చరించారు. ఐదుగురు చొప్పున దీక్షా శిబిరం వద్దకు వెళ్లేందుకు అనుమతించడంతో మహిళలు శాంతించారు. మంత్రుల రాకపై ప్రచారం దీక్షలో ఉన్న ముద్రగడతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, టీడీపీ నేత కిమిడి కళావెంకట్రావు కిర్లంపూడి వస్తున్నారని ఉదయం నుంచీ ప్రచారం జరిగింది. బందోబస్తులో ఉన్న పోలీసులు సైతం దీనిని ధ్రువీకరించారు. అయితే సాయంత్రం 7 గంటల వరకూ వారు రాలేదు. జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్న కాపు నేతలు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. -
గుంటూరు ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
గుంటూరు: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంతో గుంటూరు జిల్లా జీజీహెచ్ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆయన దీక్ష భగ్నం వార్త తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆస్పత్రి వద్ద గుమ్మిగూడటంతో పోలీసులు వారిపై లాఠీ ఝలిపించి వైఎస్ జగన్‌ను ఆస్పత్రి లోనికి తరలించారు. తొలుత 108 వాహనం నుంచి స్ట్రెచర్‌పైకి మార్చిన పోలీసులు అనంతరం వీల్ చైర్లో కూర్చొబెట్టి ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలో పోలీసులకు పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ గత ఏడు రోజులుగా దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా విషమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందస్తు రక్షణ చర్యల పేరిట పోలీసులు వైఎస్ జగన్ దీక్షను భగ్నం చేశారు. -
వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం
-
వైఎస్ జగన్ దీక్షకు సంఘీభావం
- ప్రత్యేక హోదా కోసం రేపటి నుంచి జననేత నిరవధిక నిరాహారదీక్ష - గుంటూరులోని నల్లపాడులో దీక్షా శిబిరం ఏర్పాట్లు పూర్తి - ప్రత్యేక హోదా ఆవశ్యకతపై వైఎస్సార్ సీపీ శ్రేణుల విస్తృత ప్రచారం - గుంటూరులో రౌండ్‌టేబుల్ సమావేశం - పాల్గొన్న విద్యార్థి, యువజన, సేవా సంఘాల నేతలు గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న నిరవధిక నిరాహారదీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి (అక్టోబర్ 7) గుంటూరులోని నల్లపాడులో జరగనున్న దీక్షలో పాల్గొని వైఎస్ జగన్ కు సంఘీభావం తెలిపేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు, కార్యకర్తలు గుంటూరుకు పయనమవుతున్నారు. వైఎస్ జగన్.. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం నల్లపాడులోని దీక్షా శిబిరానికి బయలుదేరుతారు. మొదట గత నెల 26 నుంచి గుంటూరులో చేపట్టాలని భావించిన దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఆటంకం కలిగించినప్పటికీ కార్యకర్తలు, నాయకులు రెట్టించిన ఉత్సాహంతో దీక్షకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, సీనియర్‌నేత బొత్ససత్యనారాయణ ప్రత్యక్షంగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలు, మండల, గ్రామస్థాయి నాయకులు ప్రత్యేక హోదాపై విస్త్రత ప్రచారం చేస్తున్నారు. దీక్ష విజయానికి కార్యకర్తలు ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. దీక్షకు మద్దతు.. సోమవారం గుంటూరు పట్టణంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి విజయసాయిరెడ్డి, మాజీ కేంద్రమంత్రి, ఎమ్మెల్సీ ఉమ్మారె డ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉప్పులేటి కల్పన, జిల్లా, నగర అధ్యక్షులు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డి సహా పలు విద్యార్థి, యువజన, సేవాసంఘాలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొని జగన్ చేపట్టనున్న దీక్షకు సంఘీభావం పలికారు. ఓటుకు కోట్లు కేసుల్లో ఇరుక్కున చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజిపై కేంద్రంపై వత్తిడి తీసుకురావడం లేదని, స్వప్రయోజనాల కోసం ప్రజల శ్రేయస్సును తాకట్టుపెడుతున్నారని వారంతా దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు దీక్షకు మద్దతుగా నిలుస్తామని ప్రతినబూనారు. -
ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఖైదీ నిరశన
రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో ఒకేరోజు 25 మందిని హతమార్చడాన్ని మావోయిస్టు ఖైదీ సాకే కృష్ణ గర్హించారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న ఆయన.. శేషాచలం, ఆలేరు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి నుంచి నిరశన చేపడుతున్నట్లు జైలు సూపరింటెండెంట్ గోవిందరాజులుకు సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్ని జైలర్ మీడియాకు చెప్పారు. 2003లో అలిపిరి వద్ద నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడి కేసులో సాకే కృష్ణ నిదితుడు. -
సాగునీటి కోసం కావలి ఎమ్మెల్యే నిరాహార దీక్ష
-
నిమ్స్‌లో ఎమ్మెల్యే రాజయ్య దీక్ష విరమణ
సాక్షి, హైదరాబాద్: పోలవరం డిజైన్ మార్చడంతో పాటు ముంపునకు గురయ్యే మండలాలను ఖమ్మంజిల్లాలోనే ఉంచాలంటూ భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేస్తున్న ఆమరణ దీక్షను రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రివర్గ ప్రతినిధి బృందం నిమ్మరసం ఇచ్చి విరమింప చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో ఉన్న రాజయ్య వద్దకు మంగళవారం మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్ నేతృత్వం లోని ప్రతినిధి బృందం వచ్చింది. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఉమ్మడిగా కలిసి పోరాటం చేద్దామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు కోరారని పేర్కొని, రాజయ్యకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. పోలవరం ముంపు మండలాలను తెలంగాణలోనే ఉంచటానికి అన్ని రకాల పోరాటాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని మంత్రులు నాయిని, ఈటెల మీడియాతో చెప్పారు. -
విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీలో సీఎం టీం దీక్ష
-
4న విజయవాడలో ఆమరణ దీక్ష
విద్యుత్ జేఏసీ కన్వీనర్ సాయిబాబా సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సెక్టార్లో పనిచేస్తున్న 37వేలమంది కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 4న విజయవాడలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టనున్నట్లు విద్యుత్ జేఏసీ కన్వీనర్ సాయిబాబా ప్రకటించారు. హైదరాబాద్ ఏపీఎన్జీవో భవన్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఏపీట్రాన్స్కో, డిస్కంలు, ఏపీ జెన్‌కోల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఏళ్లతరబడి పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేకుండా, చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్ కోసం ఈనెల 28న‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని కూడా చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే ఫిబ్రవరి 6నుంచి రాష్ట్రంలోని 23జిల్లాలకు చెందిన కాంట్రాక్టు కార్మికులంతా సమ్మెబాట పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కాంట్రాక్టు కార్మికుల ఆందోళనకు ఏపీఎన్జీవోలు, ఇతర ఉద్యోగ సంఘాల నుంచి మద్ధతును కోరుతున్నట్లు ఆయన చెప్పారు. 3న విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టడి విద్యుత్ కోతలకు నిరసనగా వచ్చే నెల 3న విద్యుత్ సబ్స్టేషన్లను ముట్టడించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పిలుపునిచ్చింది. విద్యుత్ కోతల వల్ల నీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, ఓట్ల కోసం 9 గంటలు, ఆచరణలో 3 గంటలా? అని ప్రభుత్వ తీరును ప్రశ్నించింది. శనివారమిక్కడ రైతు సంఘం రాష్ట్ర సమితి సమావేశం రాష్ట్రంలో రైతుకు కష్టాలపై స్పందిస్తూ ఈ మేరకు తీర్మానించింది. సంఘం అధ్యక్షురాలు పశ్య పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలు కొల్లి నాగేశ్వరరావు, సీపీఐ శాసనసభాపక్ష నాయకుడు గుండా మల్లేష్, కె.రామకృష్ణ, రావుల వెంకయ్య పాల్గొన్నారు. -
అన్నా దీక్ష ఆరంభం
లోక్‌పాల్ ఆమోదం దాకా విరమించనని వెల్లడి ప్రజలు మార్పు కోరుతున్నారన్నది ఢిల్లీ ఫలితాలతో స్పష్టం శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెడతామన్న కేంద్రం జన్ లోక్‌పాల్ ధ్యేయంగా అనేక ఉద్యమాలు చేపట్టిన ప్రముఖ గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే దాని కోసం మరోసారి ఉద్యమించారు. ఈ క్రమంలో బిల్లు ఆమోదానికి పట్టుబడుతూ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న సొంతూరు రాలేగావ్ సిద్ధిలో మంగళవారం ఆమరణ దీక్షకు దిగారు. యాదవ్‌బాబా ఆలయ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చూసైనా జన్‌లోక్‌పాల్ బిల్లు ఆవశ్యకతను నిజాయితీగా అంగీకరించాలని కాంగ్రెస్‌ను కోరారు. తక్షణమే జన్‌లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లు జాప్యానికి కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యూపీఏ సహా ప్రధాన విపక్షం బీజేపీలదే బాధ్యతని మండిపడ్డారు. ‘లోక్‌పాల్ ఆమోదం విషయమై ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్పర్సన్ సోనియా సహా బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలు నాకు హామీ ఇచ్చి మాటతప్పారు. ఇటు నన్ను, అటు ప్రజలను మోసం చేశారు. ఫలితంగా తాజా ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు’ అని అన్నా దుయ్యబట్టారు. ప్రభుత్వానికి మంచి బుద్ధి పుట్టించాలని భగవంతుణ్ణి వేడుకున్నట్టు చెప్పారు. గతంలో ఢిల్లీలో దీక్ష చేపట్టిన సమయంలో సోనియా స్వయంగా తనకు లేఖ రాశారని, లోక్‌పాల్‌ను తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, దీక్ష విరమించాలని కోరి, తర్వాత మోసం చేశారని ఆగ్రహించారు. ఎలాంటి రాజకీయ జెండాలూ లేకుండా వస్తామంటే ఆప్ నేత కేజ్రీవాల్ సహా అందరినీ దీక్షా వేదిక వద్దకు ఆహ్వానిస్తానని అన్నా చెప్పారు. లోక్‌పాల్ కోసం గడిచిన మూడేళ్లలో అన్నా నాలుగోసారి దీక్షకు దిగడం గమనార్హం. ప్రజలు మార్పు కోరుతున్నారు.. దేశ ప్రజలు రాజకీయంగా మార్పు కోరుకుంటున్నారని, ఢిల్లీ ఫలితాల్లో ఈ అభిప్రాయం సుస్పష్టమైందని అన్నా ఉద్ఘాటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ ముందుకొస్తే ఫలితం ఎలా ఉంటుందో ఢిల్లీ ఎన్నికలే నిదర్శనమన్నారు. మోడీ ప్రభంజనం కొనసాగుతుందని భావిస్తున్న బీజేపీ అలాంటిదేమీ లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్‌కు తన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని, తాను మాత్రం రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రానందున మళ్లీ ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమమని, పొత్తుల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నా అన్నారు. ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదం: కేంద్రం ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి వి.నారాయణ స్వామి ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో మీడియాకు చెప్పారు. బిల్లు విషయమై రాజ్యసభ చైర్మన్‌కు ఇప్పటికే నోటీసు కూడా అందించామన్నారు. అన్నా దీక్షను విరమించాలని మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవాన్ విజ్ఞప్తి చేశారు. -
10 నుంచి హజారే నిరవధిక దీక్ష
రాలేగావ్‌సిద్ధి (మహారాష్ట్ర): ప్రముఖ సామాజిక కార్యకర్త, గాంధేయవాది అన్నా హజారే మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. పటిష్ట లోక్‌పాల్ బిల్లు కోసం డిసెంబర్ 10 నుంచి ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు. హజారే స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోని యాదవ్‌బాబా ఆలయం వేదికగా ఆయన దీక్ష చేపట్టనున్నారు. గురువారం అన్నా హజారే రాలేగావ్‌సిద్ధిలో విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 5 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పటిష్ట లోక్‌పాల్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తెగువ చూపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు హజారే లేఖ రాశారు. అవినీతికి అడ్డుకట్టవేసే వ్యవస్థను తేవడంలో కేంద్రం విఫలం కావడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘తెలంగాణతో పాటు విదర్భను ఏర్పాటు చేయాలి’
నాగపూర్: ప్రత్యేక విదర్భ రాష్ట్ర సాధన కోసం వచ్చే నెల ఆరు నుంచి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్టు విదర్భ సంయుక్త కార్యాచరణ సంఘం సమన్వయకర్త, యువజన నాయకుడు ఆశిష్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ‘ఇప్పుడు కాకుంటే ఇక ఎప్పుడూ సాధించుకోలేం. తెలంగాణతోపాటు విదర్భ ఏర్పాటు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేకుంటే భవిష్యత్‌లో ఎన్నడూ మన కల సాకారమయ్యే అవకాశం లేదు’ అని పీసీసీ మాజీ అధ్యక్షుడు రంజిత్ దేశ్‌ముఖ్ కుమారుడు కూడా అయిన ఆశిష్ అన్నారు. తెలంగాణ, విదర్భ రాష్ట్రాలను ఒకేసారి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫజల్ అలీ కమిషన్ ఈ రెండు రాష్ట్రాల ఏర్పాటు చేయాలని 1956లోనే సిఫార్సు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. విదర్భకు మద్దతు కోసం సేకరించిన వేలాది వినతిపత్రాలు, లేఖలను ఎంపీ విలాస్ ముత్తెంవార్‌కు అందజేస్తామని ప్రకటించారు. ఈ నెల 21న సోనియాగాంధీ నాగపూర్‌లో పర్యటిస్తున్నప్పడు ఎంపీ వాటిని ఆమెకు అందజేస్తారని ఆశిష్ వివరించారు. -
ఇప్పటికీ సమైక్యం కోసం బాబు డిమాండ్ చేయడం లేదు
-
సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ జగన్ ఆమరణ దీక్ష!
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నందుకు నిరసనగా, విభజన విషయంలో అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. రాష్ట్ర విభజనకు ఆమోదముద్ర వేస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంపై ఆయన శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి పరిణామాలపై సమీక్షించారు. విభజన విషయంలో కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, అందుకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేయాలని సంకల్పించారు. సమావేశానంతరం పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, జూపూడి ప్రభాకరరావు, దాడి వీరభద్రరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి పద్మలతో కలిసి జగన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్యాయం జరుగుతున్న ప్రాంతంలో చెలరేగుతున్న ఆందోళనలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా ఎంత నిరంకుశంగా ఈ విభజన కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్‌ను ఆమోదించాక ఏర్పాటు చేయబోయే కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) ఆరు వారాల్లో విభజన సమస్యలకు పరిష్కారం చూపగలుగుతుందా అని సూటిగా ప్రశ్నించారు. ‘మా ఇష్టం వచ్చినట్టు మేం చేసేస్తాం, మీ చావు మీరు చావండి’ అన్న చందంగా విభజన చేస్తున్న వారు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనను అడ్డుకోవడానికి అన్ని పార్టీలూ తమ జెండాలతోనే కార్యాచరణలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా చరిత్రహీనుడిగా మిగిలి పోకుండా, ఈ అన్యాయాన్ని ప్రశ్నించేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని హైలైట్ చేయాలని జాతీయ మీడియాను కోరారు. యావత్ దేశంలోని అన్ని రాజకీయాల పార్టీల వారూ ఇందులో జోక్యం చేసుకోవాలన్నారు. ఇంత అప్రజాస్వామికంగా, అడ్డగోలుగా విభజన చేస్తున్నా దేశంలో ఎవరూ పట్టించుకోవడం లేదంటే ఆంధ్రప్రదేశ్ అంటే అంత చులకన అయిపోయిందా అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఈ విభజన కార్యక్రమాన్ని వీళ్లు ఎంత నిరంకుశంగా చేస్తున్నారంటే గతంలో ఎక్కడా, ఎప్పుడూ కనీవినీ ఎరగని విధంగా అసెంబ్లీ తీర్మానం చేయాలన్న సంప్రదాయాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోని అంశమన్నట్టుగా పక్కన పెట్టి, అధికారం ఉంది కదా అని వాళ్లిష్టం వచ్చినట్టుగా విభజన కార్యక్రమం చేపట్టారు. దీనిపై మా పార్టీలో ఈ రోజు (శుక్రవారం) సుదీర్ఘంగా చర్చ జరిగింది. కేంద్ర మంత్రుల బృందం వివిధ అంశాలపై ఆరు వారాల్లో పరిష్కారం చూపుతుందట. అంటే దానర్థం వాళ్లిష్టం వచ్చింది వాళ్లు చేసేస్తారు, మీ చావు మీరు చావండి అని చెప్పకనే చెబుతున్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఒకటే అడుగుతున్నా. మధ్యప్రదేశ్, బీహార్, ఉత్తరప్రదేశ్... ఇలా ఎక్కడ చూసినా అసెంబ్లీ తీర్మానం లేకుండా గతంలో ఎప్పుడూ విభజన చేయలేదు. విదర్భ విషయంలోనైతే తీర్మానం చేసినా పక్కన పెట్టారు. కానీ మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి ఎందుకిలా అన్నీ పక్కనపెట్టి, అసెంబ్లీ తీర్మానం అనే ప్రస్తావనను కూడా పూర్తిగా పక్కన పెట్టేసి, ఇంత అడ్డగోలుగా ఎందుకు విభజిస్తున్నారని మాత్రం నేను అడగదల్చుకున్నా’’ అని జగన్ అన్నారు. ఈ శాస్త్రీయ ప్రక్రియను పక్కన పెట్టి కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం మా అందరి జీవితాలతో ఇలా చెలగాటం ఆడుతున్నందుకు నిరసనగా శనివారం నుంచి హైదరాబాద్‌లో తమ కార్యాలయం ఎదురుగానే ఆమరణ నిరాహార దీక్షకు తాను కూర్చుంటున్నట్టు ఆయన ప్రకటించారు. ‘దేవుడు అనుకూలిస్తే, మీ అందరి మంచి మనసులు తోడయితే, దేవుడి దయ వల్ల మీ అందరి మంచి మనసుల వల్ల పరిష్కారం వస్తుందని ఆశిస్తూ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న ఈ అన్యాయం గురించి చెప్పడానికి త్వరలో తమ పార్టీ నేతలతో ఒక బృందాన్ని ఢిల్లీకి పంపనున్నట్టు వివరించారు. వారు ఢిల్లీ పెద్దలందరితో పాటు పలు పార్టీల ఫ్లోర్ లీడర్లందరినీ కలుస్తారన్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కూడా కలిసి, రాష్ట్రం విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తారని వెల్లడించారు. అన్యాయం జరుగుతున్న ప్రతి ప్రాంతంలోనూ ఇప్పుడు జరుగుతున్న బంద్‌లు, ధర్నాలు పూర్తిగా కొనసాగుతాయని జగన్ వివరించారు. ఎందుకింత ఆరాటపడుతున్నాం, ఎందుకింత బాధ పడుతున్నామన్న విషయాన్ని కేంద్ర పెద్దల నుంచి రాష్ట్ర పెద్దల దాకా అందరూ ఆలోచన చేయాలని కోరారు. నీళ్ల సంగతేంటి? ‘‘ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? రాష్ట్రం ఒక్కటిగా ఉన్నపుడే కృష్ణా నీళ్లు మహారాష్ట్ర దాటుకుని కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ దాటుకుని, అవి నిండాకే వాటిని కిందికి వదిలే పరిస్థితి ఉంది. ఇలాంటప్పుడు మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే శ్రీశైలం డ్యామ్ పరిస్థితి ఏమిటి? నాగార్జునసాగర్‌కు నీళ్లెలా ఇస్తారు? ఇలాంటి అంశాల మీద మాట కూడా చెప్పరు. ట్రిబ్యునళ్లున్నాయి, అవి చూసుకుంటాయని నోటికొచ్చినట్టుగా ఏదో అనేస్తున్నారు. నేను ఒక్క మాట అడగదల్చుకున్నా. నిజంగానే ట్రిబ్యునళ్లకు ఇంత పలుకుబడి ఉంటే ఇవాళ మహారాష్ట్ర ఈ విధంగా చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? కర్ణాటకలో ఆలమట్టి, నారాయణపూర్ నిండితే తప్ప కిందకు నీళ్లు వదలని పరిస్థితి ఎందుకుంది? అడిగే వాడు లేడు. పేరుకు మాత్రం, ‘ట్రిబ్యునళ్లున్నాయి, అవి చూసుకుంటాయ’ంటారు. అవి నిజ ంగానే ఉంటే కావేరీ జలాల విషయంలో కర్ణాటక, తమిళనాడు ఇవాళ్టికి కూడా రోజూ కొట్టుకునే పరిస్థితి ఎందుకుంది? ఏటా గొడవలు పడే పరిస్థితి ఎందుకు వస్తుంది? అవసరం వచ్చినపుడు మాత్రం, ‘ట్రిబ్యునళ్లున్నాయి’ అంటూ వాటిమీద నెట్టేస్తారు. ఆ తరువాత మీరు కొట్టుకోండని చెప్పి సంవత్సరం, సంవత్సరం మీరే చావండని చెబుతారు. కృష్ణా ఆయకట్టులో రోజూ గొడవలు జరుగుతాయి. కృష్ణా ఆయకట్టంటే కేవలం ఇటువైపున్న ఎనిమిదిన్నర జిల్లాలు మాత్రమే కాదు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరే కాదు. అటువైపు మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం ఉన్నాయి. రోజూ కొట్టుకునే, తన్నుకునే పరిస్థితి వస్తుంది. ఇదా మీరు చేయాల్సిన పని? ఓట్ల కోసం, సీట్ల కోసం మా జీవితాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సబబని అడుగుతున్నాను. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే పదేళ్లలో వెళ్లిపోవాలంటున్నారు. ఆరు వారాల్లో జీఓఎం పరిష్కారం చూపుతుందట. నేను అడగదల్చుకున్నా. నిర్మించడానికి 60 ఏళ్లు పట్టిన ఈ నగరాన్ని పదేళ్లలో ఎక్కడైనా, ఎవరైనా కట్టగలరా? చదువు అయిపోయిన వెంటనే, ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే, డిగ్రీ అయిపోయిన వెంటనే ఆ పిల్లాడు ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లాలని అడగదల్చుకున్నా! పరిష్కారాలుండవు. వాళ్లిష్టం వచ్చింది చేసేస్తున్నారు. మీ చావు మీరు చావండంటున్నారు’ అంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. స్పందించాల్సిన వారేమో ఓట్లు, సీట్లు పోతాయని స్పందించకుండా గమ్ముగా ఉండిపోతున్నారు. ఇది మారాలి! ఎక్కడైనా రాష్ట్రాలను విడగొట్టాలి అనంటే ఒక పద్ధతి ఉండాలి. అసెంబ్లీ తీర్మానం లేనిదే రాష్ట్రాలను విడగొట్టరాదంటూ చట్టం తేవాలి’ అని జగన్ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులు మారడం కోసమే ఆమరణ దీక్షకు శ్రీకారం చుడుతున్నానన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బీజేపీని కూడా కలిసి అడుగుతారా అని ప్రశ్నించగా, ‘బంగారంగా’ అని బదులిచ్చారు. ‘ప్రతి పార్టీనీ రమ్మని నేను చెబుతున్నా. మూడు పార్టీలు, ఐదు పార్టీల నుంచి సంఖ్య మారాలి. చంద్రబాబునాయుడు గారిని కూడా ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నా... అయ్యా చరిత్రహీనుడిగా మిగిలి పోవద్దు, రండి, మూడు పార్టీల వైపునకు రండని. ప్రతి పార్టీనీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరమూ కలవాల్సిన అంశం ఇది. పొరపాటు చేశాము అంటే ముందు తరాలకు మనం అన్యాయం చేసినవాళ్లం అవుతాము. అది తెలుసుకోమని ఇవాళ ప్రతి ఒక్కరినీ వేడుకుంటూ అడుగుతున్నాను’ అన్నారు. తీర్మానాన్ని కావాలనే విస్మరిస్తున్నారు ‘‘అసెంబ్లీ తీర్మానం లేకుండా ఇలా విభజించాలనుకోవడం న్యాయమా అని అడుగుతున్నాను. ఈ మౌలికమైన అంశాన్ని, ఈ అన్యాయాన్ని హైలైట్ చేయాలని జాతీయ మీడియాను కోరుతున్నా. అసెంబ్లీ తీర్మానం లేకుండా విభజనకు పూనుకోవడమంటే మనం ఎలాంటి ప్రజాస్వామ్యంలో జీవిస్తున్నాం? విభజన చేయాలనుకుంటున్న వాళ్లు అసెంబ్లీ తీర్మానాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. కొద్దిరోజుల్లో సాధారణ ఎన్నికలకు పోతున్నాం. ఈ దశలో విభజన సరైన చర్య అవుతుందా? ఓట్లు, సీట్ల కోసమే తప్ప ఇందులో ఏదైనా ఆచరణయోగ్యత ఉందా? ఆరు వారాల్లో కేంద్ర మంత్రుల బృందం సమస్యలకు పరిష్కారం చూపగలుగుతుందా?’’ అని జగన్ ప్రశ్నించారు. సమైక్యం కోసం అంతా జెండాలు పట్టుకుని రావాలి పార్టీ జెండాలు వద్దని జేఏసీ చెప్పడాన్ని విలేకరులు ప్రస్తావించగా, ‘‘లేదు. నేను పార్టీ జెండాలతోనే రమ్మంటున్నా. ప్రతి ఒక్కరూ జెండాలు పట్టుకుని ధైర్యంగా రండి. తప్పేముందమ్మా. నేనే చెబుతున్నా. బీజేపీ వాళ్లను కూడా జెండాలు పట్టుకునే రమ్మంటున్నాను. చంద్రబాబు నాయుడు గారిని కూడా జెండాలు పట్టుకునే రమ్మంటున్నాను. వైఎస్సార్సీపీ వాళ్లను కూడా జెండాలు పట్టుకునే రమ్మని చెబుతున్నాను. పార్టీ అధ్యక్షులు ముందుకు కదలాలి. పార్టీల్లో నిజాయితీ ఉండాలి. పార్టీ అధ్యక్షుల్లో నిజాయితీ ఉండాలి. మనం జెండాలు పట్టుకుని ఉన్నప్పుడే ఆ పరిస్థితి తీసుకురాగలం’ అని జగన్ బదులిచ్చారు. ఇంత పెద్ద లక్ష్యంతో ఉద్యమిస్తున్నప్పుడు అసలు అంశాన్ని తప్పుదోవ పట్టించొద్దని మరో ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ‘ నేను వాస్తవం చెబుతున్నా. రేప్పొద్దున నీళ్లు లేకపోతే కొట్టుకునే పరిస్థితి వస్తుంది. ట్రిబ్యునళ్ల గురించి మీరే చూస్తున్నారు. కర్ణాటకలో ఏం జరుగుతా ఉంది? తమిళనాడులో ఏం జరుగుతా ఉంది? నేను చెప్పేదాంట్లో ఒక్క దాన్లో కూడా అబద్ధముంటే, అవాస్తవముంటే మీరే చెప్పండి. రాష్ట్రంలో మనందరమూ ఉన్నాం. ఒక్కసారి మీరే ఆలోచన చేయండి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనమింకా పార్టీ రాజకీయాలను పెంచి పెద్ద చేయాలన్న ఆలోచనతో తప్పుదారి పట్టించొద్దు. భవిష్యత్ తరాల గురించి కనీసం కొంతైనా ఆలోచన చేయాల్సిందిగా సవినయంగా చేతులు జోడించి రాజకీయాలకు అతీతంగా ఆలోచనలు చేయమని సవినయంగా ప్రార్థిస్తున్నాను’’ అన్నారు. -
ఉద్యమం..జాతిహితం
సమైక్యాంధ్ర పరిరక్షణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుం బిగించింది. ప్రజాపోరులో తన వంతు భాగస్వామ్యం నెరవేరుస్తూనే.. విభజన నిర్ణయంపై సమరశంఖం పూరించింది. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు జాతిపిత గాంధీజీ స్ఫూర్తితో 48 గంటల నిరవధిక దీక్షకు శ్రీకారం చుట్టింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు చేపట్టిన నిరశన సమైక్యోద్యమానికి ఊతమిస్తోంది. కర్నూలు, న్యూస్‌లైన్: ప్రజల కష్టాల నుంచి పుట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి వారి తరఫున అలుపెరగని పోరా టం సాగిస్తోంది. అన్ని వర్గాల ప్రజలకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేనున్నానంటూ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముందుండి అండగా నిలుస్తున్నారు. తాజాగా రాష్ట్ర విభజన నిర్ణయంపై పార్టీ పోరుబాట పట్టింది. రెండు నెలల ఉద్యమంలో ఇప్పటికే చురుకుగా వ్యవహరిస్తున్న పార్టీ మరింత తీవ్రత పెంచే దిశగా కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగానే బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు 48 గంటల నిరవధిక దీక్ష చేపట్టారు. ముందుగా మహాత్మాగాంధీ, బీఆర్ అంబేద్కర్, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం నిర్వహించి దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఆళ్లగడ్డలో స్థానిక ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి దీక్ష చేపట్టగా.. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 64 మంది సర్పంచ్‌లు సంఘీభావంగా దీక్షలో పాల్గొన్నారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్షలో కూర్చొన్నారు. వేదికపై మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు పూజలు చేసి దీక్షలు ప్రారంభించారు. కర్నూలులో నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి.మోహన్‌రెడ్డి సతీమణి విజయమ్మ స్థానిక శ్రీకృష్ణదేవరాయల కూడలిలో దీక్ష చేపట్టారు. అంతకుముందు భాగ్యనగర్ కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి దీక్షా శిబిరం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర కన్వీనర్ రాజా విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించగా.. మహిళా విభాగం ఆధ్వర్యంలో మొదటి రోజు 20 మంది మహిళలు దీక్షలో పాల్గొన్నారు. పాణ్యం నియోజకవర్గ సమన్వయకర్త గౌరు చరిత కర్నూలు-నంద్యాల రోడ్డులోని గౌరి శంకర్ ఆస్పత్రి వద్ద ఆమరణ దీక్ష చేపట్టారు. పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి దీక్షను ప్రారంభించారు. ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం, కర్నూలు అర్బన్, కల్లూరు రూరల్, కల్లూరు అర్బన్ ప్రాంతాల్లోని పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతిచ్చారు. పాత కల్లూరులో వైఎస్సార్సీపీ నాయకుడు ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా.. 50 మంది యువకులు రక్తదానం చేశారు. ఆదోనిలో నియోజకవర్గ సమన్వయకర్త వై.సాయిప్రసాద్ రెడ్డి స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద 50 మందితో దీక్షకు శ్రీకారం చుట్టారు. ఎమ్మిగనూరులోని సోమప్ప సర్కిల్లో వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్రెడ్డి చేపట్టిన దీక్షను ఆయన తండ్రి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు అంబేద్కర్, వైఎస్సార్, సోమప్ప విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులంచారు. మంత్రాలయం రాఘవేంద్ర కూడలిలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దీక్ష చేపట్టారు. కౌతాళం, పెద్దకడబూరు, కోసిగి మండలాల నుంచి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చి పున్నమి అతిథి గృహం నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. నందికొట్కూరులోని పటేల్ సెంటర్లో పార్టీ ప్రచార కార్యదర్శి ఐజయ్య దీక్ష చేపట్టగా.. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు గౌరు మురళీధర్‌రెడ్డి, పార్టీ నాయకుడు శివానందరెడ్డి సంఘీభావం తెలిపారు. కోడుమూరులో నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ దీక్షకు శ్రీకారం చుట్టగా.. పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, నిడ్జూరు రాంభూపాల్‌రెడ్డి, యు.వి.రాజారెడ్డి, రైతు సంఘం జిల్లా కన్వీనర్ అమడగుంట్ల క్రిష్ణారెడ్డి, కేఈ రాంబాబుతో పాటు 15 మంది పాల్గొన్నారు. ఆలూరులో నియోజకవర్గ సమన్వయకర్త గుమ్మనూరు జయరాం దీక్ష చేపట్టారు. -
నిమ్స్‌లో ఏడోరోజు జగన్ దీక్ష
-
అసెంబ్లీ వద్ద ఆమరణ దీక్షకు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల యోచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు నిరసనగా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులు సెప్టెంబర్ 3 తేది నుంచి అసెంబ్లీ ప్రాంగణంలో ఆమరణ దీక్ష చేపట్టాలని యోచిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్ తో సీమాంధ్రకు చెందిన శాసనసభ్యులు పాల్గొంటారని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్ వెల్లడించారు. సెప్టెంబర్ 7 తేదిన ఏపీఎన్జీఓలు బహిరంగసభకు ప్రయత్నాలు చేపట్టడం, సీమాంధ్ర నేతలు దీక్షకు నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికి వరకు జిల్లాలకే పరిమితమైన ఉద్యమాన్ని హైదరాబాద్ కు చేర్చే ప్రణాళికను రచిస్తున్నారు. సీమాంధ్ర జిల్లాలో ఆందోళనలు చేపట్టి శుక్రవారానికి 31వ రోజుకు చేరుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ ఇచ్చిన లేఖలను వెనక్కి తీసుకోవాలని తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీ, సీపీఐ పార్టీలను శైలజానాధ్ డిమాండ్ చేశారు. -
జగన్ దీక్ష భగ్నానికి పోలీసుల యత్నం
-
ధర్నాలో కూర్చున్న వైఎస్ విజయమ్మ
-
పుత్తా ప్రతాప్ రెడ్డి అర్థ నగ్నంగా నిరసన
-
గుంటూరులో వైఎస్సార్సీపీ రాస్తారోకో
-
కొనసాగుతున్న వైయస్ జగన్ నిరాహార దీక్ష
-
కాసేపట్లో జగన్‌కు వైద్య పరిక్షలు
-
చంచల్‌గూడ జైలు వద్ద భారీ భద్రత
-
జగన్ దీక్షకు జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు
-
జగన్‌ది కుట్రపూరిత దీక్ష
సాక్షి, హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి కుట్ర, కుతంత్రాలతో చంచల్‌గూడ జైల్లో నిరాహార దీక్ష చేస్తున్నారని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ నేతలు ఆరోపించారు. అందువల్ల జగన్‌ను వేరే ప్రాంత జైలుకు తరలించాల్సిందిగా జైళ్లశాఖ ఐజీ సునీల్‌కుమార్‌ను కలిసి వినతి పత్రం అందించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర నిర్ణయాన్ని అడ్డుకునేందుకు, హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు దక్కకుండా చేయడానికే జగన్ దీక్షకు దిగారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర అంశంపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని గతంలో ప్రకటించి ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని చంచల్‌గూడలో జగన్ నిరాహార దీక్ష చేయడంవల్ల ఆయన ఆరోగ్యంపై అపోహలు తలెత్తే అవకాశం ఉంటుందని, దీంతో రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు ప్రజలు తరలివస్తారని అనుమానం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లో అంతర్గతంగా ఇప్పటికే కొన్ని ఘర్షణలున్నాయని, జగన్ దీక్ష కారణంగా సమస్యలు మరింత జటిలం అవుతాయని చెప్పారు. జైళ్లశాఖ అధికారులు స్పందించకుంటే హైకోర్టు పిల్ వేస్తామన్నారు. మరో జైలుకు మార్చండి : తెలంగాణ అడ్వకేట్ జేఏసీ జగన్‌ను రాష్ట్రంలోని మరో జైలుకు మార్చాలని కోరుతూ తెలంగాణ న్యాయవాదుల జేఏసీ సీబీఐ ప్రత్యేక కోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు జేఏసీ ప్రతినిధులు శ్రీరంగారావు, తిరుపతివర్మలు ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. -
నిలకడగా జగన్ ఆరోగ్యం
-
నిలకడగానే జగన్ ఆరోగ్యం.. బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణం
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిరంకుశ నిర్ణయానికి నిరసనగా చంచల్ గూడ జైల్లో దీక్ష చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని చంచల్‌గూడ జైలు అధికారులు తెలిపారు. జగన్మోహనరెడ్డి వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని, ప్రస్తుతానికి ఆయన బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణంగానే ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజూ సాయంత్ర ఆరు గంటలకు హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్ ఇంతకుముందే చెప్పిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే నిరాహారదీక్ష రెండోరోజున సాయంత్రం జైలు వర్గాలు ఈ వివరాలు తెలిపాయి. అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని కోరుతూ జైళ్ల శాఖ ఐజీ సునీల్‌కుమార్‌తో వైఎస్ఆర్ సీపీ నేతలు శోభానాగిరెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, గొల్ల బాబూరావులు సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల విజ్క్షప్తికి జైళ్ల శాఖ ఐజీ సానుకూలంగా స్పందించారు. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు జగన్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని ఐజీ సునీల్ కుమార్ తెలిపారు. -
మద్దతు తెలుపుతున్న తూ.గో.జిల్లా వాసులు
-
విజయవాడలో గౌతం రెడ్డి,పలువురు నేతలు దీక్ష
-
వైఎస్ జగన్ ఆమరణ దీక్ష: చంచల్ గూడ వద్ద భారీ భద్రత!
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నేపథ్యంలో చంచల్ గూడ సెంట్రల్ జైలు చుట్టుపక్కల భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గత పదకొండు గంటలుగా జగన్మోహన్ రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. ఉదయం టీ, అల్పాహారం తీసుకోకుండా నిరాకరించారు. జగన్ దీక్షకు మద్దతుగా చంచల్‌గూడ జైలు ఎదుట ఇద్దరు మహిళల రిలే దీక్షలు చేపట్టగా అనుమతి లేదనే కారణంగా పోలీసులు అడ్డుకున్నారు. జైలు వద్ద సంఘీభావ దీక్ష చేపట్టిన వైఎస్ జగన్ అభిమానులను బలవంతంగా పోలీసులు అరెస్టు చేశారు. జగన్ నిరాహారదీక్ష నేపథ్యంలో చంచలగూడ వద్ద అదనపు పోలీసు బలగాలను, పారా మిలిటరీ దళాలను నియమించినట్టు ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షను పోలీసులు భగ్నం చేసి, గుంటూరులోని ఆస్పత్రికి తరలించిన తర్వాత జగన్ ఆమరణ దీక్షను ప్రారంభించారు. గత సంవత్సరం మే 27 తేది నుంచి చంచల్ గూడ జైలులో వైఎస్ జగన్ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. -
జగన్ దీక్ష నేపధ్యంలో జైలు వద్ద భారీ బందోబస్తు
-
గాంధీజీ కూడా జైల్లో దీక్ష చేశారు: అంబటి రాంబాబు
జైల్లో ఉండి కూడా ప్రజల కోసం పోరాడే చిత్తశుద్ధి ఒక్క వైఎస్ జగన్ మోహన రెడ్డికే ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. జైల్లో ఉన్నంత మాత్రాన నిరాహార దీక్ష చేయడానికి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. జగన్ దీక్ష చేయడానికి కేసీఆర్, హరీష్‌రావు, గుత్తా సుఖేందర్‌రెడ్డిల అనుమతి అవసరంలేదని అంబటి రాంబాబు మండిపడ్డారు. మహాత్మాగాంధీ కూడా తాను జైల్లో ఉన్న కాలంలో ఐదుసార్లు నిరాహార దీక్ష చేశారని గుర్తుచేశారు. కాగా, రాష్ట్ర విభజనకు అనుకూలంగా సీడబ్ల్యుసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే వ్యతిరేకిస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టాలనుకున్న బస్సు యాత్ర కాస్తా తుస్సుయాత్ర అయ్యిందని అంబటి రాంబాబు విమర్శించారు. -
మద్దతు తెలపాల్సింది పోయి విమర్శలా?
-
విజయమ్మ దీక్షకు కార్మికులు మద్దతు