Power lines
-
సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
సాక్షి, హైదరాబాద్: ఈదురుగాలులతో కూడిన వర్షానికి తరచూ ఫీడర్లు ట్రిప్పవుతున్నాయి. చెట్ల కొమ్మలు విరిగి పడుతుండటంతో వైర్లు తెగుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు నేలకూలుతున్నాయి. దీనితో గంటల తరబడి సరఫరా నిలిచిపోతోంది. అలాంటి సమయంలో వినియోగదారులు 1912 కాల్ సెంటర్/ మొబైల్‌యాప్‌లో/ స్థానిక లైన్మన్లకు సమాచారం ఇచ్చినా స్పందించడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలకు ఆస్కారం ఇవ్వకూడదనే ఉద్దేశంతో సర్కిళ్ల వారీగా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.సర్కిల్ పేరు ఫోన్ నంబర్ హైదరాబాద్ సెంట్రల్ 9491629047 హైదరాబాద్ సౌత్ 9491628269 సికింద్రాబాద్ 9491629380 బంజారాహిల్స్ 9491633294 సైబర్‌సిటీ 9493193149 రాజేంద్రనగర్ 7382100322 సరూర్‌నగర్ 7901679095 హబ్సిగూడ 9491039018 మేడ్చల్ 7382618971 వికారాబాద్ 9493193177విద్యుత్ సరఫరా, తలెత్తుతున్న సాంకేతిక సమస్యలు, చేపట్టిన అభివృద్ధి పనులపై గతంలో నెలకోసారి రివ్యూలు నిర్వహించేవారు. ప్రస్తుతం రోజు ఉదయం 8.30 గంటలకే టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షిస్తున్నాం. బ్రేక్ డౌన్లు, గృహజ్యోతి దరఖాస్తులు, సేవల్లో లోపాలపై ఆన్లైన్లో అందుతున్న ఫిర్యాదులపై చర్చిస్తున్నాం. అంతర్గత సామర్థ్యం పెంపు, నష్టాల నియంత్రణపైనా చర్యలు చేపట్టాం. అత్యవసర పరిస్థితుల్లో సీజీఎంలు, ఎస్ఈలు, డీఈలు, ఏడీ ఈలు, ఏఈలు, జూనియర్ లైన్మెన్లు, ఆరి్టజన్లు అంతా అందుబాటులో ఉండేలా ఆదేశాలిచ్చాం. అర్ధరాత్రి, భారీ వర్షాలను సైతం లెక్క చేయకుండా లైన్ల పునరుద్ధరణ పనులు చేపడుతున్నాం. బ్రేక్‌డౌన్, ఇతర అంతరాయాలను చాలా వరకు తగ్గించాం.సరఫరా మెరుగుపడాలంటే ఏం చేయాలి? ⇒ విద్యుత్ స్తంభాల పాలిట ఉరితాళ్లుగా మారిన టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లను తక్షణమే తొలగించాలి. ⇒ లైన్ టు లైన్ తనిఖీలు చేపట్టి అనధికారిక కనెక్షన్లను తొలగించాలి. అంతర్గత భారీ నష్టాల నుంచి సంస్థను గట్టెక్కించాలి. ⇒ ఏబీ స్విచ్‌ల నాణ్యతను పరిశీలించాలి. సరఫరాలో హెచ్చుతగ్గుల నియంత్రణ, షార్ట్ సర్క్యూట్ల నియంత్రణ కోసం ఎర్తింగ్ సిస్టంను పకడ్బందీగా ఏర్పాటు చేయాలి. ⇒ చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భూగర్భ కేబుళ్లు, ఎయిర్ బంచ్డ్ కేబుళ్లు ఏర్పాటు చేస్తే.. ఈదురుగాలులతో సరఫరా నిలిచే సమస్య తలెత్తదు. ⇒ భూగర్భ విద్యుత్ కేబుళ్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా డక్ట్ సిస్టం ఏర్పాటు చేయాలి. ⇒ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడి చెత్తను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా అగ్ని ప్రమాదాలను నివారించొచ్చు. ⇒ ఏఈలు, ఏడీఈలు కేవలం కొత్త కనెక్షన్ల జారీ, మీటర్ రీడింగ్లపైనే దృష్టి సారిస్తున్నారు. వారు సాంకేతిక అంశాలపైనా దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలి. ⇒ కోర్‌సిటీలో ఇప్పటికీ నిజాం కాలం నాటి లైన్లే ఉన్నాయి. చాలాచోట్ల ఒకే స్తంభం నుంచి ఎల్టీ, హెచ్‌టీ లైన్లు వెళ్తున్నా యి. ప్రమాదాలను నివారించేందుకు వీటిని వేరు చేయాలి. ⇒ కొందరు జూనియర్ లైన్మన్లు.. అనధికారికంగా ఎలాంటి అనుభవం, అవగాహన లేని ప్రైవేటు వ్యక్తులను అసిస్టెంట్లుగా నియమించుకుని.. వారితో పనులు చేయిస్తున్నారు. అలాంటి వారిని గుర్తించి, చర్యలు తీసుకోవడం ద్వారా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడొచ్చు. -
కరెంట్.. గాల్లో దీపం
సాక్షి, హైదరాబాద్: వారం రోజుల క్రితం ఈదురుగాలితో కూడిన వర్షానికి చెట్ల కొమ్మలు విరిగి పడి తీగలు తెగిపోవడంతో.. బోడుప్పల్, నారపల్లి, చెంగిచెర్ల, పీర్జాదిగూడలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. గంటల తరబడి సరఫరా పునరుద్ధరించకపోవడంతో స్థానికులు ఆగ్రహంతో సమీపంలోని సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు.పదిరోజుల కింద వాటర్‌బోర్డు ఆధ్వర్య ంలో మంచినీటి పైపులైన్ కోసం రాత్రిపూట తవ్వకాలు చేపట్టగా.. మయూరినగర్ సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా చేసే 33/11 కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్ దెబ్బతింది. ఆ సబ్‌స్టేషన్ పరిధిలోని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.పదిహేను రోజుల క్రితం బాచుపల్లిలోని 33/11కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్‌లో అకస్మాత్తుగామంటలు చెలరేగాయి. పలు ఫీడర్ల పరిధిలోని కాలనీలకు పది గంటలకుపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీనితో స్థానికులు సబ్‌స్టేషన్ ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు.క్షేత్రస్థాయిపై అవగాహన లేక..తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ నగరం శరవేగంగా విస్తరిస్తోంది. నెలకు కనీ సం 2,500 కొత్త కనెక్షన్లు వచ్చి చేరుతున్నాయి. పదేళ్ల క్రితం 1,800 నుంచి 2,200 మెగావాట్లు ఉన్న విద్యుత్ డిమాండ్.. ప్రస్తుతం 3,900 నుంచి 4,000 మెగావాట్లు దాటింది. డిమాండ్ మేరకు సరఫరా వ్యవస్థను మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినా.. అంతరాయాలు మాత్రం ఆగడం లేదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న చాలా మంది ఇంజనీర్లకు లైన్లపై సరైన అవగాహన లేకపోవడంతో.. అత్యవసర పరిస్థితుల్లో తలెత్తిన సాంకేతిక లోపాలను గుర్తించలేకపోతున్నారనే విమర్శ ఉంది.ఎవరైనా స్థానికులు ఫలానా చోట వైరు తెగిందనో? ట్రాన్స్ఫార్మర్ పేలిందనో? విద్యుత్ స్తంభం నేల కూలిందనో ఫోన్‌చేసి చెప్తేగానీ సమస్యను గుర్తించలేని పరిస్థితి. అంతేకాదు లైన్ల నిర్వహణ, పునరుద్ధరణ పనుల కోసం ఏటా రూ.వంద కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారు. అయినా ఇబ్బందులు తప్పడం లేదు.సంస్కరణలు చేపట్టినా.. సద్దుమణగని సమస్యలుపరిపాలనలో సౌలభ్యం, విద్యుత్ సమస్యల సత్వర పరిష్కారం కోసం డిస్కం వేర్వేరు (ఆపరేషన్స్, సీబీడీ లైన్స్ వింగ్, కన్స్ట్రక్షన్ అండ్ ప్రాజెక్ట్స్) విభాగాలను ఏర్పాటు చేసింది. ఆపరేషన్స్ ఏఈ బిల్లింగ్, రెవెన్యూ వసూళ్లకే పరిమితం అయ్యేవారు. ఏదైనా విపత్తు జరిగితే పరిష్కార బాధ్యతను సీబీడీ గ్యాంగ్ నిర్వర్తించేది. ఇక కొత్త సబ్స్టేషన్లు, లైన్ల విస్తరణ, భూగర్భ కేబుళ్ల ఏర్పాటు వంటి పనులను మాస్టర్ ప్లాన్ విభాగం చూసుకునేది.ఇలా ఎవరి పరిధిలో వాళ్లు ఉండటంతో.. విపత్తుల సమయంలో బ్రేక్‌డౌన్స్, సరఫరా పునరుద్ధరణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచి్చంది. ముషారఫ్ ఫారూఖీ సీఎండీగా బాధ్యతలు స్వీకరించాక.. సంస్థలో పలు సంస్కరణలు తీసుకొచ్చారు. ఆపరేషన్స్ ఏఈలకు కూడా అంతరాయాలను పరిష్కరించే బాధ్యత అప్పగించారు. గతంలో లైన్ల పునరుద్ధరణకు లైన్ క్లియర్ (ఎల్సీ) పేరుతో గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిపేసేవారు. ప్రస్తుతం ఆ విధానానికి స్వస్తి చెప్పారు. అయినా అంతరాయాల సమస్య తగ్గడం లేదు. ...గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తరచూ జరుగుతున్న విద్యుత్ అంతరాయాలకు చిన్న ఉదాహరణలివి. చిన్న వాన పడినా చాలు.. నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. కొన్నిచోట్ల గంటలకు గంటలు అంతరాయం కలుగుతోంది. విద్యుత్ వ్యవస్థలు సరిగా లేకపోవడానికి తోడు అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, నాసిరకం కేబుళ్లు, ఏబీ స్విచ్‌లు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, లోపభూయిష్టమైన ఎర్తింగ్ సిస్టం, స్తంభాలకు వేలాడుతున్న టీవీ, ఇంటర్నెట్ కేబుళ్లు.. వెరసి విద్యుత్ సరఫరాలో సమస్యలకు కారణం అవుతున్నాయి. ఈ విషయంలో తగు చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.చినుకు పడితే చీకటే..రాజేంద్రనగర్ డివిజన్ బుద్వేల్‌లో తరచూ కరెంటు సమస్య వస్తోంది. చినుకుపడితే చాలు చీకటి అవుతోంది. అంతరాయాలు లేకుండా చూడాలని పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. కాలనీల్లో వీధిలైట్లు వెలగడం లేదు. ఇంట్లో కరెంట్ లేక ఉక్కపోత, దోమలతో కంటిమీద కునుకు లేకుండా పోతోంది. – సదానంద్, బుద్వేల్ -
తీరంలో కరెంట్ తీగలుండవ్.!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి నెల్లూరు జిల్లా తడ వరకు 972 కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది. తుపానులు వచ్చినప్పుడు ఈ తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో ఎక్కువగా నష్టపోయేది విద్యుత్ వ్యవస్థ. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లను యధాస్థితికి తెచ్చేందుకు వారాలు పడుతుంది. అంత వరకు ఆ ప్రాంతాల ప్రజలు చీకటిలోనే గడపాలి. ఆ సమయంలో పాములు వంటి విషకీటకాల బారిన పడి జనం ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ బాధల నుంచి విముక్తి కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) సీఎండీ జె.పద్మాజనార్దన రెడ్డి తెలిపారు. విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ల ద్వారా తీరం వెంబడి భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ‘సాక్షి ప్రతినిధి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. భూగర్భ లైన్లు సాధారణంగా దెబ్బతినవని, విద్యుత్ పునరుద్ధరణ కూడా వేగంగా జరుగుతుందని వివరించారు. జాతీయ రోజువారీ విద్యుత్ సరఫరా సగటులో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందని, 24 గంటల్లో 23.56 గంటలకు తగ్గకుండా విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు, అభివృద్ధిపై ఆయన అందించిన వివరాలు ఆయన మాటల్లోనే.. తీర ప్రాంతంలో ప్రత్యేక గ్రిడ్ తుపాన్లు, గాలుల వల్ల విద్యుత్ వ్యవస్థకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి తీర ప్రాంతంలో గ్రిడ్‌కు రూపకల్పన చేస్తున్నాం. అంటే దగ్గర్లో ఉన్న 132 కేవీ సబ్స్టేషన్లను డబుల్ సర్క్యూట్ ద్వారా అనుసంధానం చేస్తాం. దీనినే రింగ్ మెయిన్ అంటారు. దీనివల్ల ఒక సబ్ స్టేషన్ దెబ్బతింటే మరో సబ్ స్టేషన్ నుంచి సంబంధిత ప్రాంతాలకు వెంటనే విద్యుత్ అందించొచ్చు. రైతులకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాలు వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్లతో పాటు రక్షణ పరికరాలు కూడా ఉచితంగా అందజేస్తాం. డిసెంబర్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలనుకుంటున్నాం. ఖర్చుంతా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులు ఒక్క పైసా కూడా చెల్లించనవసరం లేదు. ఈ మీటర్లకు విదేశాల్లో స్థిరపడ్డవారు కొందరు మినహా మిగతా రైతులంతా రాతపూర్వకంగా అంగీకారం తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూస్తున్నాం. గతంలో వ్యవసాయానికి రాత్రి వేళ విద్యుత్ సరఫరా వల్ల పొలాల్లో రైతులు ఎక్కువగా ప్రమాదాల బారిన పడేవారు. దీనిని నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పగటి పూటే 9 గంటలు నిరంతర విద్యుత్ అందిస్తోంది. పైగా, స్మార్ట్ మీటర్లు, రక్షణ పరికరాల ఏర్పాటు వల్ల రైతులకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచనల మేరకు కొత్త వ్యవసాయ సర్వీసులను దరఖాస్తు చేసిన నెల లోపే ఇస్తున్నాం. ఇప్పటివరకు 80 వేల కొత్త సర్వీసులు ఇచ్చాం. ప్రజల చేతిలో బిల్లు నియంత్రణ విద్యుత్ బిల్లుల విషయంలో విద్యుత్ శాఖ పొరపాట్లు లేవు. విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) అనుమతించిన టారిఫ్ ప్రకారమే చార్జీలు ఉన్నాయి. ప్రజలు విద్యుత్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ వేసవిలో గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రవ్యాప్తంగా రోజుకి 263 మిలియన్ యూనిట్లు సరఫరా చేశాం. ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే విద్యుత్ బిల్లు తగ్గించొచ్చు. కెపాసిటర్లు, బ్రేకర్లు నాణ్యమైనవి అమర్చుకోవాలి. ఇంటి లోపల, బయట వాడే బ్రేకర్లు వేర్వేరుగా ఉంటాయి. మాగ్నెటిక్ బ్రేకర్లు వేగంగా, ఖచ్చితత్వంతో పనిచేస్తాయి. ప్రీపెయిడ్ మీటర్లతో ఎవరికి వారు బిల్లును నియంత్రించుకోవచ్చు. అవసరాన్నిబట్టి రీచార్జ్ చేసుకోవచ్చు. వారం వారం విద్యుత్ వినియోగం తెలుసుకోవచ్చు. ముందుగా ప్రభుత్వ, హెచ్‌టీ సర్వీసులకు ప్రీపెయిడ్ మీటర్లు అందిస్తాం. సరికొత్త సబ్స్టేషన్లు విద్యుత్ సబ్ స్టేషన్లకు స్థలాలు దొరకడంలేదు. దీంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కంటైనర్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రెండింటిని అందుబాటులోకి తెచ్చాం. మరో రెండు విజయవాడలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని పెడుతున్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో, కనకదుర్గ గుడి దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. వీటిని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. పవర్ ట్రాన్స్ఫార్మర్లు (పీటీఆర్)లు ఒక్కటి కూడా పాడవకుండా, ఒక్క రోజు కూడా లోడ్ రిలీఫ్ ఇవ్వకుండా ఈ వేసవిని సమర్ధంగా ఎదుర్కొన్నాం. 30 ఏళ్లు పైబడిన లైన్లు, కండక్టర్లు, బ్రేకర్లను మారుస్తున్నాం. దీనివల్ల సాంకేతిక నష్టాలు తగ్గుతాయి. -
విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన విమానం.. 90 వేల ఇళ్లకు పవర్ కట్..
వాషింగ్టన్: అమెరికా మేరీలాండ్‌లోని మాంట్గోమెరీ కౌంటీలో ఓ చిన్న సైజు విమానం విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటీ హాని జరగలేదు. కానీ కరెంటు తీగలు తెగిపోవడంతో కౌంటీలోని 90 వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కౌంటీవాసులంతా అంధకారంలోకి వెళ్లారు. వర్షాలు పడటంతో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 10 అంతస్తుల ఎత్తులోనే ఈ ప్రమాదం జరగడానికి కచ్చితమైన కారణాలు మాత్రం ఇప్పుడే చెప్పలేమన్నారు. ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదన్నారు. ఈ ప్రమాదంపై మాంట్గోమెరీ పోలీసులు ట్వీట్ చేశారు. విమానం విద్యుత్ లైన్లపైకి దూసుకెళ్లిన ప్రాంతం వైపు ఎవరూ వెళ్లవద్దని హెచ్చరించారు. అక్కడ కరెంటు తీగలు నెలపై పడి ఉన్నాయని పేర్కొన్నారు. చదవండి: తిరగబడ్డ చైనా.. మితిమీరిన ఆంక్షలపై కన్నెర్రజేసిన జనం.. -
అనంతలో విషాదం: కరెంట్ తీగలు తెగి కూలీల దుర్మరణం
అనంతపురం: ఏపీ- కర్నాటక సరిహద్దుల్లో విషాదం చోటు చేసుకుంది. అనంతపురం రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్ మండలం దర్గహొన్నూర్‌లో బుధవారం ఘోరం జరిగింది. ట్రాక్టర్‌పై విద్యుత్ తీగలు తెగిపడి వ్యవసాయ కూలీలు మృతి చెందినట్లు సమాచారం. పంట కోతల కోసం పని చేస్తుండగా మెయిన్ లైన్ తీగలు ట్రాక్టర్‌పై తెగిపడి ఈ ఘోరం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన శంకరమ్మ, లక్ష్మి, సరోజమ్మ, వడ్రక్క అక్కడికక్కడే మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన రత్నమ్మ, పార్వతి తీవ్ర గాయాలతో బళ్లారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్నవాళ్లలో మరొకరి మృతితో.. మృతుల సంఖ్య ఐదుకి చేరింది. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్స్‌గ్రేషియా ప్రకటన దర్గాహోన్నూరు ఘటనపై రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించారాయన. అంతేకాదు.. ఒక్కొ మృతురాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారాయన. -
కబళించిన కరెంటు తీగ
దండేపల్లి (మంచిర్యాల): ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి ఒక ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ బలయ్యాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ సమీపంలో పంట పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైపోయింది. మంగళవారం మేదరిపేటకు చెందిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్ మడావి లక్ష్మణ్ (26)ను పిలిచారు. ట్రాన్స్ఫార్మర్పై నుంచి రెండు విద్యుత్ లైన్లు వెళ్తున్నాయి. లక్ష్మణ్ కిందనున్న లైన్‌కు మరమ్మతులు చేస్తూ.. ప్రమాదవశాత్తు పైనున్న 11కేవీ విద్యుత్ తీగలను తాకాడు. ఆ సమయంలో పైలైన్‌కు విద్యుత్ సరఫరా ఆపలేదని, దీనివల్లే లక్ష్మణ్ బలైపోయాడని స్థానికులు ఆరోపించారు. ఘటన స్థలానికి వచ్చిన ట్రాన్స్‌కో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలంటూ లింగాపూర్ వద్ద రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మృతుని కుటుంబానికి పరిహారం అందిస్తామని ట్రాన్స్‌కో అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
డ్రోన్లతో ఈహెచ్‌టీ టవర్ల తనిఖీ
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ లైన్లు, టవర్ల తనిఖీలో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్లు, కృత్రిమ మేథ (ఏఐ) సాయం తీసుకొని చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతమైంది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, ట్రాన్స్‌కోలు సెంటిలియన్ నెట్వర్క్స్ అనే స్థానిక స్టార్టప్ కంపెనీతో కలసి ఈహెచ్‌టీ ట్రాన్స్మిషన్ టవర్లు, లైన్లు, సబ్స్టేషన్ల తనిఖీ, పర్యవేక్షణ చేపట్టాయి. 220 కేవీ చంద్రాయణగుట్ట–ఘనాపూర్ లైన్, 220 కేవీ శివరాంపల్లి–గచ్చిబౌలి లైన్, 132 కేవీ మిన్పూర్–జోగిపేట్ లైన్, 220 కేవీ బూడిదంపాడు–వడ్డెకొత్తపల్లి లైన్లతోపాటు మరో 10 ఈహెచ్‌టీ ట్రాన్స్మిషన్ లైన్ టవర్లను పైలట్ ప్రాజెక్టులో భాగంగా తనిఖీ చేశారు. కేవలం 20 నిమిషాల వ్యవధిలో ఒక్కో టవర్ పరిశీలన పూర్తయింది. టవర్లు, లైన్లలో ఉన్న లోపాలకు సంబంధించిన కచ్చితమైన వివరాలను డ్రోన్లు ఫొటోలు, వీడియోల్లో రికార్డు చేశాయి. డ్రోన్ల ద్వారా ఈహెచ్‌టీ లైన్లు, టవర్ల తనిఖీలు నిర్వహిస్తే 50 శాతం సమయం, వ్యయం ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. డ్రోన్ల ద్వారా టవర్ల తనిఖీలో కచ్చితమైన డేటా సేకరించి విశ్లేషించగలమని సెంటీలియన్ నెట్వర్క్స్ వ్యవస్థాపకుడు వెంకట్ చుండి తెలిపారు. ప్రమాదాలు, ప్రాణనష్టాన్ని నివారించొచ్చు అత్యంత ప్రమాదకరమైన ఈహెచ్‌టీ లైన్లు, టవర్ల తనిఖీల్లో ప్రమాదాలు, ప్రాణ నష్టాన్ని సైతం నివారించవచ్చు. డ్రోన్ల ద్వారా గుర్తించిన వివరాలతో సత్వర మరమ్మతులు చేయడానికి సైతం వీలు కలగనుంది. ఈ పరిజ్ఞానాన్ని త్వరలో తెలంగాణ ట్రాన్స్‌కో వినియోగంలోకి తీసుకువచ్చే అవకాశాలున్నాయి. 33 కేవీ, ఆపై విద్యుత్ సరఫరా సామర్థ్యం కలిగిన లైన్లను ఈహెచ్‌టీ లైన్లు అంటారు. సాధారణంగా వాటి ఎత్తు 15 నుంచి 55 మీటర్ల వరకు ఉంటుంది. హై వోల్టేజీ సరఫరా ఉన్న సమయంలో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా ఈహెచ్‌టీ లైన్లు, టవర్ల తనిఖీకి డ్రోన్ పరిజ్ఞానం ఉపయోగపడనుంది. -
బందోబస్తు మధ్య విద్యుత్ టవర్ల ఏర్పాటు.. కూల్చివేస్తున్న గ్రామస్తులు
రంగారెడ్డి: యాచారం మండలంలోని తక్కళ్లపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 33 కేవీ విద్యుత్ టవర్లను తక్కళ్లపల్లి గ్రామస్తులు కూల్చివేస్తున్నారు. అధికారులు నిన్న(శుక్రవారం) పోలీస్ బందోబస్తు మధ్య విద్యుత్ టవర్ల ఏర్పాటు చేశారు. మీర్ఖాన్పేటలోని అమెజాన్ సంస్థ కోసం తక్కళ్లపల్లి పవర్‌ప్లాంట్ నుంచి విద్యుత్ సరఫరా చేసేందుకు అధికారులు టవర్ ఏర్పాటు చేశారు. అయితే విద్యుత్ టవర్ల ఏర్పాటుపై తక్కళ్లపల్లి గ్రామస్తుల అభ్యంతరం చేశారు. తమ గ్రామం మీదుగా 33 కేవీ లైన్లు ఏర్పాటు చేయవద్దని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. -
గిరి పల్లెల్లో విద్యుత్ కాంతులు
ఒకటి.. రెండు కాదు ఏకంగా 125 గిరిజన గ్రామాలకు విద్యుత్ సమస్య తొలగిపోయింది. తూర్పువిద్యుత్ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్) ఎస్ఈ టి.వి.సూర్యప్రకాశ్ బుధవారం కృష్ణాదేవిపేట నుంచి కాకరపాడు వరకు వేసిన 26 కిలోమీటర్ల 11 కేవీ విద్యుత్ లైన్‌ను ప్రారంభించారు. దీంతో ఇంత వరకు పూర్తిస్థాయి విద్యుత్ సరఫరాను తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం 132)33 కేవీ నుంచి పొందిన కాకరపాడు సబ్‌స్టేషన్ ఇప్పుడు దానిని ప్రత్యామ్నాయంగా వాడనుంది. కృష్ణాదేవిపేట 33/11కేవీ లైన్ నుంచి సరఫరా అవుతుంది. రూ.2.5 కోట్లతో 26 కిలోమీటర్ల దూరంలో 443 స్తంభాలను, 35 టవర్లను నిర్మించారు. పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా కానుండడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కొయ్యూరు/గొలుగొండ: విద్యుత్ సమస్యలు గిరిజనులకు తీరనున్నాయి. ఇప్పటి వరకూ వేరే జిల్లా నుంచి విద్యుత్ సరఫరా అయ్యే సందర్భంలో సాంకేతిక కారణాలతో పడిన ఇబ్బందులను గిరిజనులు ఇక మరచిపోవచ్చని ఈపీడీసీఎల్ ఎస్ఈ సూర్యప్రకాశ్ అన్నారు. కృష్ణాదేవిపేటలో కాకరపాడుకు సబ్‌స్టేషన్‌కు వేసిన ప్రత్యేక విద్యుత్‌లైన్‌ను ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఇక నుంచి కాకరపాడుకు కృష్ణాదేవిపేట నుంచి విద్యుత్ సరఫరా అవుతోందదన్నారు. ఏ కారణంతోనైనా విద్యుత్ నిలిచినా వెంటనే తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి నుంచి సరఫరా పొందవచ్చన్నారు. ప్రతీ గ్రామానికి 24 గంటల విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టామన్నారు. మన్యంలో విద్యుత్ లేని గ్రామాలు 126 ఉన్నాయన్నారు. వాటికి విద్యుత్ సౌకర్యం కోసం రూ.28 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. జి.మాడుగుల–చింతపల్లి మధ్య ప్రత్యేక లైన్ జి.మాడుగుల–చింతపల్లి మధ్య ప్రత్యేక లైన్ వేసేందుకు 36 కిలోమీట్లకు రూ.నాలుగు కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రతిపాదించినట్టు ఎస్ఈ చెప్పారు. దీనికి అనుమతి వస్తే పనులు ప్రారంభిస్తారన్నారు. ఈ లైన్ వేస్తే చింతపల్లికి కూడా విద్యుత్ సమస్య చాలా వరకు తొలగిపోతుందన్నారు. ప్రపంచ బ్యాంకు నిధులతో కొన్నింటిని ప్రతిపాదించామన్నారు. రూ.వంద కోట్లతో 30 సబ్స్టేషన్లను నిర్మిస్తున్నట్టు చెప్పారు. వీటిలో ఎక్కువగా విశాఖ నగరంలో నిర్మాణం అవుతుండగా... నర్సీపట్నంలో కూడా ఒకటి నిర్మాణ దశలో ఉందన్నారు. లైన్మెన్ల నియామకానికి చర్యలు జిల్లాలో 550 మంది జూనియర్ లైన్మెన్లను నియమించేందుకు చర్యలు తీసుకున్నట్టు ఎస్ఈ సూర్యప్రకాశ్ చెప్పారు. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు. వారు వస్తే సిబ్బంది కొరత తీరుతుందన్నారు. ప్రస్తుతానికి ఏఈల కొరత లేదన్నారు. వ్యవసాయానికి సంబంధించి విద్యుత్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఒకే ఫీడర్ ఉండాలని ప్రతిపాదించినట్టు వెల్లడించారు. దీనికిఅనుమతి వస్తే వారికి ప్రత్యేక ఫీడర్ ఇచ్చేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. అనంతరం ఆయన కాకరపాడు వరకు లైన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో డీఈ పి. ఆహ్మద్‌ఖాన్, ఏడీఈ లక్ష్మణరావు, నిర్మాణాల డీఈ టీఎస్ఎన్ మూర్తి, ఏడీఈ అప్పన్నబాబు పాల్గొన్నారు. -
కొమ్మలు కొట్టేసి.. కోట్లు నొక్కేసి..
విద్యుత్ లైన్లను పునరుద్ధరించడమంటే.. ట్రాన్స్ఫార్మర్లలో ఆయిల్ లీకేజీలు గుర్తించి సరిచేయడం, ఎర్తింగ్‌ను మెరుగుపర్చడం, దెబ్బతిన్న కండెన్సర్లను గుర్తించి కొత్తవి అమర్చడం, లూజ్ కాంటాక్ట్‌లను సరి చేయడం.. కానీ డిస్కంలో కొంత మంది ఇంజినీర్లు లైన్ల పునరుద్ధరించడమంటే కేవలం విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా చిన్నపాటి ఈదురుగాలులతో కూడిన వర్షానికే విద్యుత్ ఫీడర్లు కుప్పకూలుతుండటానికి ఇదే కారణం. లైన్ల పునరుద్ధరణకు డిస్కం ఏటా రూ.100–120 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ.. సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటంలేదు. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో పరిధిలో 13 వేలకుపైగా కిలోమీటర్ల 11 కేవీ, 2500 కిలోమీటర్ల 33 కేవీ లైన్లు, 3600 కిలోమీటర్ల ఎల్టీ లైన్లు ఉన్నాయి. వీటి నిర్వహణ బాధ్యత సెంట్రల్ బ్రేక్ డౌన్ (సీబీడీ) విభాగం చూస్తోంది. ఇందుకోసం విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) 2013–14 వార్షిక సంవత్సరానికి రూ.110 కోట్లు కేటాయించగా, 2015–16 వార్షిక సంవత్సరానికి రూ.120 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత ఏటా పది శాతం చొప్పున పెంచుతూనే ఉంది. లైన్ల పునరుద్ధ రణ పనుల్లో భాగంగా కేవలం ప్రధాన రహదారుల ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించడం మినహా దెబ్బతిన్న కండెన్సర్లు గుర్తించి తొలగించడం, ట్రాన్స్ఫార్మర్లలోని ఆయిల్ లీకేజీలను అరికట్టడం, లూజు కాంటాక్ట్‌లను సరిచేయడంవంటి పనులను విస్మరిస్తున్నారు. లైన్ల పునరుద్ధరణ అంటే కేవలం చెట్ల కొమ్మలు తొలగించడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రధాన రహదారులు మినహా వీధుల్లోని లైన్స్ కింద ఉన్న చెట్లు కొమ్మలు తొలగించకపోవడంతో గాలివానకు కొమ్మలు తీగలు ఆనుకోవడంతో షార్ట్‌సర్క్యూట్స్ తలెత్తుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయానికి కారణమవుతున్నాయి. చేయని పనులకు బిల్లులు.. ఇటీవల కురిసిన చినుకులకు ఆస్మాన్ఘర్, సరూర్‌నగర్, చంపాపేట్, జూబ్లిహిల్స్, బంజా రాహిల్స్, గచ్చిబౌలి, హబ్సిగూడ, బోడుప్పల్, నాగోలు, చాంద్రాయణ గుట్ట, రాజేంద్రనగర్, వనస్థలిపురం, నల్లకుంట, రామంతాపూర్, గన్‌రాక్ డివిజన్లలో సుమారు 350 ఫీడర్లు ట్రిప్పు అయ్యాయి. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. లైన్ల కింద ఉన్న చెట్ల కొమ్మలు తొలగించకపోవడం, పాడైన కండెన్సర్లను పునరుద్ధరించక పోవడంతో షార్ట్‌సర్క్యూట్ తలెత్తి.. ఇళ్లల్లోని విలువైన గృహోపకరణాలు దగ్ధమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో లోపాన్ని గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం డిస్కం వద్ద లేక పోవడంతో సిబ్బందే స్వయంగా లైన్ టు లైన్ తిరిగి సమస్యను గుర్తించాల్సి వస్తోంది. చెట్ల కొమ్మల నరికివేత పేరుతో ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా.. సరఫరా వ్యవస్థ మాత్రం మెరుగుపడటం లేదు. పాడైన కండెన్సర్లు, శిధిలావస్థకు చేరిన వైర్లు మార్చకున్నా.. మార్చినట్లు బిల్లు పెట్టి డిస్కం నుంచి డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు స్థానిక ఏఈలు, డీఈలు కాంట్రాక్టర్లకు సహకరిస్తుండటం విశేషం. లైన్ల పునరుద్ధరించడమంటే కేవలం చెట్ల కొమ్మలు నరకడమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. పునరుద్ధరణ పనులపై విచారణ జరిపించాలి నగరంలో విద్యుత్ పునరుద్ధరణ పనుల పేరుతో అధికారులు గంటల తరబడి కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలా చోట్ల అసలు పనులే చేయడం లేదు. కానీ లైన్లను పునరుద్ధరించినట్లు బిల్లులు పెడుతున్నారు. స్థానిక డీఈ, ఏఈలే బినామీ కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్తి చేయని పనులకు బిల్లులు పెడుతున్నారు. ఈ అంశంపై రాజేంద్రనగర్ డివిజన్లో ఇప్పటికే విజిలెన్స్ విచారణ కూడా జరిగింది. అక్రమాలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, వారికి సహ కరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి. –నాగరాజు, విద్యుత్ కార్మిక సంఘం నాయకుడు -
ప్రాణాల మీదకు తెచ్చిన పందెం
-
రైతులకు పరిహారం ఇవ్వడం లేదు
విద్యుత్ సంస్థలపై హైకోర్టుకు సీఐఎఫ్ఏ ప్రధాన సలహాదారు లేఖ సాక్షి, హైదరాబాద్: రైతుల భూముల్లో విద్యుత్ లైన్లు వేస్తున్న విద్యుత్ సంస్థలు ఆ రైతులకు పరిహా రం ఇవ్వడం లేదని, ఈ విషయంలో తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కన్సార్షియం ఆఫ్ ఇండియన్ ఫార్మర్స్ అసోసియే షన్స్ (సీఐఎఫ్‌ఎ) ప్రధాన సలహాదారు పి.చంగల్‌రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు. పొలాల్లో వేస్తున్న విద్యుత్ లైన్ల విషయంలో ఉభయ రాష్ట్రాల విద్యుత్ సంస్థలు 2003 విద్యుత్ చట్టం, వర్క్స్ ఆఫ్ లైసెన్సీస్ రూల్స్ 2006కు విరుద్ధంగా వ్యవహరిస్తు న్నాయని పేర్కొన్నారు. విద్యుత్ లైన్ల వల్ల రైతులు కొంత భూమి కోల్పోతున్నారని, కానీ విద్యుత్ సంస్థలు పరిహారం చెల్లించడం లేదన్నారు. వారికి పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరారు. లేఖను జస్టిస్ చల్లా కోదండరాం నేతృత్వంలోని ప్రజాప్రయోజన వ్యాజ్యం కమిటీ పిల్‌గా స్వీక రించవచ్చంది. ఈ వ్యవహారంలో న్యాయవాది శేషాద్రి గతంలో రాసిన లేఖను పిల్‌గా పరిగణించి హైకోర్టు విచారణ జరుపుతోందని పేర్కొంది. చంగల్‌రెడ్డి లేఖను ఈ పిల్‌కు జతచేసింది. ఉభయ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, విద్యుత్ సంస్థలను ప్రతివాదులుగా చేర్చింది. -
డేంజర్ పవర్ !
►ప్రాణసంకటంగా విద్యుత్ లైన్లు ►మనుషులకే కాదు పశువులకూ ప్రమాద భరితం ►ఏళ్ల తరబడి మార్చని కండక్టర్లు ►కొత్త కండక్టర్ మార్చినట్లు కాగితాలకే పరిమితం ►పెచ్చుమీరుతున్న సిబ్బంది, అధికారుల అవినీతి ►సిబ్బంది కొరతతో అవస్థలు ►ట్రాన్స్ఫార్మర్లకు రక్షణ లేకపోవటంతో భీతిల్లుతున్న ప్రజలు కాస్తంత గాలి వీచినా..చిన్నపాటి వర్షం కురిసినా నేలవాలే విద్యుత్ స్తంభాలు.. చేతికందే ఎత్తులో వేలాడే తీగలు.. పసిపిల్లలకు కూడా అందేంత ఎత్తులో ట్రాన్స్ఫార్మర్లు.. రక్షణ లేని ఫీజు కారియర్లు అడుగడుగునా మృత్యు పాశాలై ప్రజలకు ప్రాణసంకటాలుగా మారాయి. వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఇంకా ఎక్కువ. ఈ నేపథ్యంలో జిల్లాలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలు, ట్రాన్స్ఫార్మర్లపై సాక్షి నెట్వర్క్ కథనం. ఒంగోలు సబర్బన్: విద్యుత్ కనపడదు...అయితేనేమి సరఫరా ఉన్న తీగ తగిలితే ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవాల్సిందే. విద్యుత్ వైర్లు రెండు తగిలినా...కొమ్మలు రాసుకున్నా...లేక వరిగడ్డిలాంటివి వైర్లకు తగిలినా అగ్గిరాజుకుంటుంది. విద్యుత్ సిబ్బంది, అధికారులకు విద్యుత్ ప్రభావం ఏంటో బాగా తెలుసు. కానీ అవినీతి రొచ్చులో పొర్లుతూ నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నా విద్యుత్ లైన్ల పర్యవేక్షణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మనుషులకే కాదు మే నెలలోనే తరగుతులు ప్రారంభించి సెప్టెంబర్‌లోగా సిలబస్ పూర్తి చేస్తున్నాయి. ఆ తర్వాత మూడు, నాలుగు సార్లు తిరిగి బోధిస్తుంటారు. ప్రభుత్వ కళాశాలల్లో మాత్రం జూలై నెల పూర్తి కావస్తున్నా అధ్యాపకులు నియామకంపై ఉత్తర్వులు ఇవ్వలేదు. జూనియర్ కళాశాలలు తెరచి రెండు నెలలు పూర్తి కావస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ వరకు కాంట్రాక్టు అధ్యాపకుల సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం ఇటీవలే ఆ మూడు నెలల వేతనాన్ని విడుదల చేసింది. ఏప్రిల్‌లో విద్యా సంవత్సరం ముగిసిపోగా జూన్ వరకు ఎలాంటి వేతనాలు లేవు. ఆ సమయంలో అప్పటికప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధి దొరక్క వారి కుటుంబాల ఆకలితో అలమటించాయి. జిల్లాలో 30 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. వీటిల్లో శాశ్వత ప్రాతిపదికన కేవలం 107 మంది అధ్యాపకులుండగా 241 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులున్నారు. అన్ని కళాశాలల్లో కలిపి సుమారు 56 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మద్దిపాడు జూనియర్ కళాశాలలో అందరూ రెగ్యులర్ అధ్యాపకులే ఉండగా అక్కడ విద్యార్థుల సంఖ్య మాత్రం నామమాత్రంగా ఉంది. అదే విధంగా దొనకొండ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ మినహా మిగిలిన అధ్యాపకులందరూ కాంట్రాక్ట్ వారే. గతేడాది పని చేసిన కాంట్రాక్ట్ అధ్యాపకులకు సాధారణంగానే ఈ ఏడాది కూడా కొనసాగేలా జూన్ మొదటి వారంలోనే బాండ్లు తీసుకుంటారు. కానీ జూలై ఆఖరికి కూడా రెన్యువల్ జీవో విడుదల కాలేదు. మొదటి నెల వేతనం ఇంకా వారి ఖాతాలో పడలేదు. ఉద్యోగ భద్రత లేక, కుటుంబ పోషణ భారమై ఆర్థికంగా, మానసికంగా ఆవేదన చెందుతున్నారు. జూన్ నెలలో తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు ఫీజులు, పుస్తకాలు, దుస్తులు కొనుగోలు చేయలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అందించాలన్న నిబంధన అమలు కావడం లేదు. గతేడాది వరకు నెలకు రూ.18 వేలు వేతనం అమలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు రూ.37 వేలు వేతనం అందిస్తోంది. ఇతర ప్రయోజనాలనూ కల్పిస్తోంది. ఇక్కడ ఎందుకు అమలు చేయడం లేదని జూనియర్ లెక్చరర్ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇచ్చే వేతనం కూడా మూడు నెలలకొకసారి, ఆరు నెలలకొకసారి ఇస్తున్నారు. మహిళా అధ్యాపకులకు ప్రసూతి సెలవులు ఇవ్వకపోవడంతో జీతం లేని సెలవులు పెట్టుకోవాల్సి వస్తోంది. కుంటుపడుతున్న చదువులు ప్రభుత్వ కళాశాలల్లో ప్రధాన బోధకులు కాంట్రాక్ట్ అధ్యాపకులే కావడం, వారికి రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడంతో పర్యవేక్షణ గాడి తప్పింది. వీరికి బయోమెట్రిక్ హాజరు విధానం లేదు. వచ్చే నెల నుంచి అధ్యాపకులకు, పిల్లలకు బయోమెట్రిక్ విధానం వస్తుందని అధికారులు చెప్తున్నారు. రెన్యువల్ విషయంపై ఎలాంటి ప్రకటన లేకపోవడంతో అధ్యాపకులు ఉంటారా.. ఉండరా అనే అనుమానం విద్యార్థుల్లో కూడా వ్యక్తమవుతోంది. రెన్యువల్ ఉత్తర్వులు రాకపోవడంతో బోధన కుంటుపడుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కుటుంబ పోషణ జరగని అధ్యాపకులు ప్రైవేటు కళాశాలలు, పాఠశాలలకు గెస్ట్లుగా తరగతులు బోధించడం, ఇతరత్రా పనుల్లో ఉంటున్నారు. అంతిమంగా విద్యార్థులు నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నిలబెట్టుకోకపోగా సమస్యలను కూడా తీర్చడం లేదు. -
వేయాల్సింది ఒక చోట.. వేసింది మరో చోట
సాగర్ కుడి కాలువ వెంబడి అక్రమ విద్యుత్ లైన్ నీటిని అక్రమంగా తోడేందుకు పైపులైన్ ఏర్పాటు మాచర్ల : లక్షల రూపాయలు తీసుకొని నీటిని చౌర్యం చేసేందుకు విద్యుత్శాఖాధికారులే అక్రమ విద్యుత్ లైన్ ఏర్పాటు చేయించిన సంఘటన మండలంలోని బ్రహ్మానందపురం సమీపంలోని సాగర్ కుడి కాలువ బొయ్యారం ప్రాంతంలో జరిగింది. కొంతమంది సమాచారంతో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. నాగార్జునసాగర్ బొయ్యారం ప్రాంతం నుంచి సూరమ్మ చెరువు వరకు ఎప్పుడూ లోతుగా ఉన్న సొరంగ ప్రాంతంగా ఉండే కాలువలో పది అడుగుల నీరు నిల్వ ఉంటుంది. మంచినీటికి నీరు విడుదల చేసిన ప్రతిసారీ ఈ ప్రాంతంలో నీటి నిల్వ పెరుగుతుంది. దీనిని ఆధారం చేసుకొని చాలా మంది రైతులు ఆక్రమంగా పైపులైన్లు వేసి విద్యుత్ కనెక్షన్‌ను ఉపయోగించుకొని నీటిని పొలాలకు పెట్టుకొని పంటలు పండించుకుంటున్నారు. దీనిని ఎవరూ పట్టించుకోకపోవడం లేదు. దీనిని ఆసరా చేసుకున్న మండలంలోని సుబ్బారెడ్డిపాలెంకు చెందిన 15 నుంచి 20 మంది రైతులకు 25/16 కేవీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరయ్యాయి. ఇవన్నీ గ్రామ శివారులోని పొలాల్లో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. అయితే బోర్లు పనిచేయక, నీరు లేని గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసుకుంటే తమకు నష్టమని భావించిన కొంతమంది అక్రమాలకు తెరలేపారు. తమ గ్రామంలో కాకుండా గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సాగర్ కుడికాలువ పక్కన బొయ్యారం వద్ద విద్యుత్ లైన్ నిర్మాణం చేసి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తే కాలువలోకి పైపులైన్ వేసి నీటిని ఉపయోగించుకునేందుకు అవకాశం కల్పించాలని విద్యుత్‌శాఖాధికారులతో మంతనాలు జరిపారు. ఇందుకు అంగీకరించిన స్థానిక విద్యుత్‌శాఖకు చెందిన సిబ్బంది అధికారులను ఒప్పించి 15 నుంచి 20 ట్రాన్స్ఫార్మర్లకు లక్షల రూపాయల ముడుపులు చెల్లిస్తామని కోరినట్లు తెలిసింది. దీనికి అంగీకరించి నిబంధనలకు విరుద్ధంగా గ్రామంలోని పొలాల్లో కాకుండా సాగర్ కుడికాలువలో పైపులైన్లకు అవసరమైన చోట విద్యుత్ కనెక్షన్లు కలిపి అనుమతులు లేకుండా అక్రమంగా 14 స్తంభాలు వేసి కొత్తలైన్ ఏర్పాటు చేశారు. సుబ్బారెడ్డిపాలెం గ్రామంలో ఏర్పాటు చేయాల్సిన స్తంభాలను బ్రహ్మానందపుర ం శివారులోని సాగర్ కుడికాలువ బొయ్యారం వద్ద ఏర్పాటు చేసి రాత్రికిరాత్రి నిర్మాణ పనులు పూర్తి చేసినట్లు తెలిసింది. దీంతో పెద్దపెద్ద పైపులను కుడి కాలువలో వేసి అక్రమంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ల ద్వారా నీటిని తోడుకునేందుకు రంగం సిద్ధం చేశారు. కాలువలో అక్రమంగా పైపులేసి జలచౌర్యానికి పాల్పడుతూ చివరి భూములకు నీరు వెళ్లకుండా అక్రమాలు చేస్తున్నా కెనాల్స్ అధికారులు పట్టించుకోవటం లేదు. దీంతో సందట్లో సడేమియా అన్నట్లు విద్యుత్‌శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది, కిందిస్థాయి అధికారులు అక్రమంగా విద్యుత్లైన్లను ఏర్పాటు చేసి లక్షల రూపాయల ముడుపులు తీసుకుంటూ స్పందించడం లేదు. అధికార పార్టీ అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారులు కలుగజేసుకొని నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ఎక్కడ మంజూరైతే అక్కడే ఏర్పాటు చేయాలి. కుడి కాలువ పక్కన విద్యుత్ లైన్‌ను ఏర్పాటు చేసి కనెక్షన్ ఇవ్వడం నిబంధనలకు విరుద్ధం. ఆరోపణలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. – దినకర్‌బాబు, డీఈ -
అంధకార తాండవం
►హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లు ►నేటికీ పునరుద్ధరించని వైనం జలాశయ నీటి విడుదలకు ►జనరేటరే దిక్కు విధుల నిర్వహణలో అవస్థలు పడుతున్న సిబ్బంది విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో సుమారు 52 వేల ఎకరాలకు సాగునీరందించే తాండవ జలాశయానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంలో జాప్యం జరుగుతోంది. ఈ ప్రాంతంలో హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న విద్యుత్ లైన్లు నేటికీ పునరుద్ధరించకపోవడం వల్ల రాత్రి వేళల్లో అంధకారం నెలకొంది. నాతవరం : జిల్లాలో ఏకైక మేజర్ ప్రాజెక్టు నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హుద్‌హుద్ తుపాను సమయంలో దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను నేటికీ పునరుద్ధరించకపోవడం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. హుద్‌హుద్ తుపాను సమయంలో గాలులకు తాండవ జలాశయానికి విద్యుత్ సరఫరా చేసే లైన్లన్నీ ధ్వంసమయ్యాయి. అప్పటినుంచి విద్యుత్ సరఫరా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో సిబ్బందవి జనరేటర్‌పై ఆధారపడాల్సి వస్తోంది. విద్యుత్ సరఫరా లేకుంటే.. తాండవ జలాశయం నీటికి ఆయకట్టుకు విడుదల చేయాలంటే గేట్లు ఎత్తేందుకు విద్యుత్ అవసరం. ప్రమాదస్థాయికి నీటిమట్టం చేరినప్పుడు స్పిల్‌వే దగ్గర గేట్లు ఎత్తి తాండవ నదిలోకి నీటిని విడుదల చేస్తుంటారు. ఇందుకు తప్పనిసరిగా విద్యుత్ అవసరం. హుద్‌హుద్ తరువాత తాండవ జలాశయం నిండిన పరిస్థితులు లేవు. ఈ కారణంగా విద్యుత్ ఉన్నా లేకపోయినా పెద్దగా సమస్య తలెత్తలేదు. అత్యవసర అయినప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో జనరేటరే దిక్కవుతోంది. చీకట్లో డ్యామ్! తాండవ జలాశయం డ్యామ్‌పై లైట్లు వెలగకపోవడం వల్ల అంధకారం నెలకొంది. రాత్రివేళల్లో జలాశయ ప్రాంతం చీకటిమయంగా మారడంతో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళల్లో డ్యామ్ దగ్గర నుంచి స్పిల్‌వే గేట్ల వరకు పరిస్థితిని ఎప్పడికప్పుడు సిబ్బంది పరిశీలించాలి. చుట్టూ దట్టమైన అటవీప్రాంతం, ఎటుచూసినా అంధకారం నెలకొనడంతో సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. అడవి జంతువులతో సమస్య నాతవరం, గొలుగొండ, కొయ్యూరు మండలాల అటవీప్రాంతం మధ్య తాండవ జలాశయం విస్తరించి ఉంది. వేసవిలో దాహార్తి తీర్చుకునేందుకు ఆయా ప్రాంతాల నుంచి అడవి జంతువులు జలాశయం వద్దకు వస్తుంటాయి. జలాశయాన్ని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో అవి సేదతీరుతుంటాయి. వీటివల్ల సిబ్బంది ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉంది. విద్యుత్ సరఫరా లేక ఎక్కడ ఏముందో తెలియని పరిస్థితి. నిధులు సిద్ధం విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.18 లక్షలు విడుదల చేసింది. వీటిని విద్యుత్ శాఖకు చెల్లించాం. విద్యుత్ లైన్ల పునరుద్ధరణ ప్రారంభించారు. త్వరలోనే విద్యుత్ సరఫరా అందుబాటులోకి వస్తుంది. - చిన్నారావు, తాండవ జేఈ -
విద్యుదాఘాతంతో కూలీ మృతి
విద్యుత్ లైన్ల మరమ్మతు పనుల్లో దుర్ఘటన ఆపరేటర్ నిర్లక్ష్యంతోనే అంటున్న కూలీలు కొడకండ్ల(వరంగల్ జిల్లా): విద్యుత్ లైన్ పనులు చేస్తున్న దినసరి కూలీ విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా కొడకండ్ల మండల కేంద్రం శివారులో సోమవారం జరిగింది. నల్లగొండ జిల్లా జలాల్పురం విద్యుత్ సబ్‌స్టేషన్‌కు సంబంధించిన విద్యుత్ లైన్ మండల కేంద్ర శివారులోని హక్యా తండ వ్యవసాయ బావులకు ఉంది. ఈ లైన్‌లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పక్కన ఉన్న విద్యుత్ స్తంభం కొంతకాలం క్రితం విరిగిపోయింది. విద్యుత్ లైన్ల మరమ్మతులు చేస్తూ ఈ స్తంభం మార్చేందుకు సోమవారం మధ్యాహ్నం ఉపక్రమించారు. కాంట్రాక్టర్ సోమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలం కందగట్లతండ, కొమ్మాల శివారు వీరునాయక్ తండాకు చెందిన గిరిజన దినసరి కూలీలు జలాల్పురం సబ్‌స్టేషన్‌లో మధ్యాహ్నం 12.26 నిమిషాలకు 92953 నంబర్‌పై ఎల్సీ ఇవ్వడంతో పని ప్రారంభించారు. విద్యుత్ స్తంభం మార్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ వద్ద ఏబీ స్విచ్‌కు కనెక్షన్ ఇచ్చేందుకు కందగట్లకు చెందిన గుగులోత్ బాబు(25) స్తంభం ఎక్కగా, వీరానాయక్ తండాకు చెందిన శివ డిస్క్ పనిచేసేందుకు వేరే స్తంభం ఎక్కాడు. బాబు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో విద్యుత్ ప్రసారమై షాక్‌కు గురై గుగులోత్ బాబు స్తంభంపైనే ప్రాణం విడిచాడు. మంటలు వ్యాపించడంతో గమనించిన శివ స్తంభం నుంచి దూకి ప్రాణాలను కాపాడుకున్నాడు. కాగా, ఎల్సీ తీసుకొని పనులు చేపట్టగా.. దానిని వెనక్కి ఇవ్వకుండానే సబ్‌స్టేషన్ ఆపరేటర్ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని తోటీ కూలీలు సుధాకర్, శివ, భద్రు, సోమ్లా లు తెలిపారు. కందగట్ల తండాకు చెందిన గుగులోత్ రాజ-రాజమ్మ దంపతుల పెద్ద కుమారుడైన బాబుకు ఇంకా వివాహం కాలేదని సహచర కూలీలు తెలిపారు. -
కరెంటు వైరు తగిలి మత్స్యకారుడు మృతి
కృష్ణా(ఒంటిమిల్లు): రోడ్డుపై పడ్డ కరెంటు వైరు తగిలి ఓ మత్స్యకారుడుమృతిచెందిన సంఘటన ఒంటిమిల్లు మండలంలోని 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటుచేసుకుంది. రాత్రి లచ్చబండ మేజర్ డ్రైన్లో వేటకు వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒంటిమిల్లు మండలం ముంజులూరు గ్రామానికి చెందిన రాంబాబు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు విద్యుత్ స్తంభాలతో పాటు చెట్లు కూలడంతో ఈ సంఘటనకు కారణమైంది. -
ప్రాణాలు హరీ
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో విద్యుత్ మరణాలు నానాటికీ పెరుగుతున్నాయి. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారమే జిల్లాలో 2012-13 సంవత్సరంలో 113 మంది మృత్యువాతపడగా 27 పశువులు చనిపోయాయి. 2013-14లో 112 మంది ప్రాణాలు కోల్పోగా, 10పశువులు, ఇతర జంతువులు మృతిచెందాయి. ఈ ఏడాది ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు 45 మందికి పైగా విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. దశాబ్దాల కాలం నాటి విద్యుత్లైన్లు, వైర్లను మార్చకపోవడం, ఇళ్లమధ్యనే విద్యుత్లైన్లు ఉంచడం, పాతకాలం నాటిస్తంభాలు ఒరిగిపోవడం, సింగిల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లకు ఎర్తింగ్ సక్రమంగా లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. జిల్లాలో 130కేవీ సామర్థ్యం కలిగినవి 20 విద్యుత్ సబ్‌స్టేషన్ స్టేషన్లు ఉన్నాయి. 220 కేవీ కలిగిన స్టేషన్లు ఐదు, 400 కేవీ సామర్థ్యం కలిగిన ఒక సబ్‌స్టేషన్ ఉంది. వీటికింద 33/11 కేవీ విద్యుత్ వాడకం కలిగిన 269 సబ్స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ట్రాన్స్ఫార్మర్లు 55,232 ఉన్నాయి. ఇందులో త్రీఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు 36,176 కాగా, గృహఅవసరాల కోసం ఏర్పాటుచేసిన సింగల్‌ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు సుమారు 19,056 వరకు ఉన్నాయి. జిల్లాలో 51వేల కిలోమీటర్ల పొడవు విద్యుత్‌లైన్ ఉంది. నిధులున్నా నిరూపయోగమే..! ఇందులో 30, 40 ఏళ్ల నాటి విద్యుత్‌లైన్, వైర్లను మార్చాలని ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ప్రక్రియ ఏటా పెండింగ్‌లోనే ఉంటోంది. జిల్లాలో విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలు తీర్చేందుకు విద్యుత్ కార్పొరేషన్ రూ.100 కోట్లు విడుదలచేసింది. వీటిలో 33 కేవీ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి రూ.15.26కోట్లు, గ్రామ, మండల కెపాసిటర్లు పెంచుకోవడం, అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవడానికి రూ.31.33కోట్లు మంజూరయ్యాయి. అలాగే ఓవర్‌లోడ్ , పాతబడిన లైన్లను పునరిద్ధంచడం కోసం రూ.16 కోట్లు, కెపాసిటర్లు అమర్చుకోవడానికి రూ.4.73కోట్లు, సబ్స్టేషన్ల నిర్వహణ కోసం మరో రూ.15కోట్లు మంజూరయ్యాయి. అయితే ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం కారణంగా పనులను నత్తనడకన కొనసాగుతున్నాయి. దీనికితోడు చాలా గ్రామాల్లో కొక్కెలు తగిలించుకోవడం, ఎర్తింగ్ లేకపోవడంతో హైఓల్టేజీ విద్యుత్ సరఫరా అవుతోంది. ఈ క్రమంలో నిత్యం ఎక్కడో ఒకచోట విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీధిన పడుతున్న కుటుంబాలు.. తరుచూ విద్యుత్ ప్రమాదాలతో కుటుంబాలు వీధినపడుతున్నాయి. ఈ క్రమంలో వెల్దండ మండలం రాచూరు గ్రామానికి చెందిన పార్వతమ్మ ఇంట్లో బట్టలు ఆరవేయబోయి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచింది. దీంతో ఆ ఇంటికి ఉన్న ఏకైక పెద్దదిక్కును కోల్పోయారు. అలాగేనాగర్‌కర్నూల్ మండలం చందుబట్ల గ్రామానికి చెందిన కాకునూరు బాలనాగయ్య కొత్త ఇంటికి నీళ్లు పట్టేందుకు మోటర్ ఆన్‌చేయబోగా కరెంట్‌షాక్‌కు గురై మృతిచెందాడు. దీంతో ఆయన ఇద్దరు పిల్లలు, భార్య పెద్దదిక్కును కోల్పోయారు. ఇలా ఎన్నోమంది రోడ్డునపడ్డారు. ఇంత జరిగినా ట్రాన్స్‌కో మాత్రం అరకొర సాయంతోనే సరిపెట్టుకుంటోంది. అరకొర సాయం అందించి చేతు లు దులుపుకుంటోంది. ఇలా చాలామేరకు కేసు లు పెండింగ్‌లో ఉన్నా యి. విద్యుత్‌షాక్‌కు గు రై మరణిస్తేనే రూ.లక్ష పరిహారం ఇస్తున్నారు. అదే అంగవైకల్యం కలిగిన వారికి ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వడం లేదు. -
యమపాశాలు
ముదిగుబ్బ మండలం దొరిగిల్లు గ్రామానికి చెందిన రైతు వెంకటకృష్ణారెడ్డి(50), లక్ష్మిదేవి(44) దంపతులు ఈ నెల 16న విద్యుదాఘాతానికి గురై చనిపోయారు. అడవి జంతువుల బారి నుంచి పంటను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసుకున్న కంచెపై 11కేవీ విద్యుత్ తీగ తెగిపడటంతో పొలంలో పనులు చేసుకుంటున్న దంపతులిద్దరూ మృతి చెందారు. విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామానికి చెందిన శేఖర్ (18) ఈ నెల 17న విద్యుదాఘాతంతో మృతి చెందాడు. వ్యవసాయ పనులు ముగించుకొని తోట నుంచి ఇంటికెళుతుండగా మార్గ మధ్యంలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడటంతో అక్కడికక్కడే చనిపోయాడు. అనంతపురం టౌన్ : విద్యుత్ తీగలు ప్రజల పాలిట యమ పాశాలుగా మారాయి. కరెంట్ తీగలు ఎక్కడ ఎప్పుడు తెగిపడతాయో.. ఎంత మంది ప్రాణాలు బలిగొంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఎప్పుడో ఏర్పాటు చేసిన విద్యుత్ లైన్లనే నేటికీ కొనసాగిస్తున్నారు. కాలపరిమితి దాటినా వాటిని మార్చడం లేదు. చిన్నపాటి గాలులకే తెగిపడుతున్నాయి. మనుషులతో పాటు మూగజీవాల ప్రాణాలు కూడా గాలిలో కలిసిపోతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభం (ఏప్రిల్ 1) నుంచి ఇప్పటి వరకూ అధికారికంగా 25 మంది మృతి చెందారు. అనధికారిక సమాచారం ప్రకారం ఈ సంఖ్య 50 దాటి ఉంటుంది. జిల్లాలో వ్యవసాయ బోర్లకు, గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడానికి 48,723 కిలోమీటర్ల మేర లైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో ఎల్టీ లైన్లు 28,106 కి.మీ, 11కేవీ లైన్లు 18,034 కి.మీ, 33 కేవీ లైన్లు 2,583 కి.మీ మేర విస్తరించాయి. గ్రామీణ ప్రాంతాల్లోని అటవీభూములు, పొలాల మీదుగా వెళుతున్న విద్యుత్లైన్ల నిర్వహణ కుంటుపడింది. వాస్తవానికి విద్యుత్ తీగలకు 25 ఏళ్ల గడువు (లైఫ్) ఉంటుంది. అవి నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసి ఉన్నట్లయితే ఇది వర్తిస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో స్తంభాల ఏర్పాటు దగ్గర నుంచి అన్నింట్లోనూ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. 50 అడుగులకు ఒకటి చొప్పున విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 100-120 అడుగుల దూరంలో ఏర్పాటు చేస్తున్నారు. దీని వల్ల తీగలు కిందకు వేలాడుతున్నాయి. ఎర్త్ అవుతున్నాయి. మెటీరియల్ కొరత : నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి, ప్రమాదాలను అరికట్టడానికి మెటీరియల్ కొరత అధికారులను వే ధిస్తోంది. వ్యవసాయ కనెక్షన్ల కోసం 32 వేల మంది రైతులు ఎదురుచూస్తున్నారు. వీరికి కనెక్షన్లు మంజూరు చేయాలంటే ఇప్పట్లో కష్టసాధ్యంగా కన్పిస్తోంది. ప్రతి ఐదు కనెక్షన్లకు ఒకటి చొప్పున 7 వేల ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ తీగలు లాగడానికి దాదాపు 40 వేల వరకూ స్తంభాలు అవసరమవుతాయి. దరఖాస్తు చేసుకొని ఏళ్లు గడుస్తున్నా కనెక్షన్ ఇవ్వకపోవడంతో కొంతమంది రైతులు అనధికారికంగానే విద్యుత్ వినియోగిస్తున్నారు. దీని వల్ల విద్యుత్ తీగలపై అదనపు భారం పడుతోంది. 11 కేవీ విద్యుత్ వైరుకు 100 హెచ్‌పీ మాత్రమే వాడాలి. ఆపై భారం పడితే మరో ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయాలి. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లపై లోడు అధికంగా పడుతున్నా, పంటలు ఎండిపోతాయనే ఉద్దేశంతో రైతులు వినియోగిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. -
గాలుల బీభత్సం నుంచి తేరుకోని ఢిల్లీ
యూపీ, జార్ఖండ్, బెంగాల్‌లలో ఈదురుగాలులు.. పదుల సంఖ్యలో మృతి న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారీ ఈదురు గాలులు సృష్టించిన బీభత్సం నుంచి స్థానికులు ఇంకా తేరుకోలేదు. తెగిన విద్యుత్ లైన్లు, కూలిన చెట్లు, ఆగిన విద్యుత్, నీటి సరఫరాతో నగరం అస్తవ్యస్తమైంది. విపత్తు ముగిసి 24 గంటలు గడిచినా విద్యుత్, తాగునీరు సరఫరా కాకపోవడంతో శనివారం ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజలు అల్లాడిపోయారు. ప్రధాన విద్యుత్ లైన్లు తెగిపోవడంతో ద్వారక, రోహిణి, పశ్చిమ ఢిల్లీ తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు విద్యుత్‌ను పునరుద్ధరించలేకపోయారు. జనం ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కరెంటు లేకపోవడంతో నీటి ప్లాంట్లు పూర్తిస్థాయిలో పనిచేయలేదు. దీంతో చాలా ప్రాంతాల్లో తాగునీరు సరఫరా కాలేదు. ప్రజా రవాణా వ్యవస్థ కూడా స్తంభించింది. చాలా ప్రాంతాల్లో బస్సులు నడవలేదు. ఆగ్రహించిన ప్రజలు రోడ్లపైకి వచ్చిన నిరసన తెలిపారు. కొన్ని చోట్ల మరమ్మతులు చేసేందుకు వచ్చిన సంబంధిత శాఖల సిబ్బందిపై దాడి చేశారు. పెనుగాలుల ధాటికి చెట్లు, గోడలు కూలడం తదితర ఘటనల్లో చనిపోయిన వారి సంఖ్య శనివారానికి 14కు చేరింది. మరోపక్క.. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో ఈదురుగాలులు, వర్ష బీభత్సానికి 14 మంది అసువులు బాశారు. శనివారం జార్ఖండ్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వల్ల ఏడుగురు చనిపోయారు. పశ్చిమ బెంగాల్లో పిడుగులు పడి 10 మంది చనిపోగా, 28 మంది గాయపడ్డారు. -
కరెంట్ వైర్లు తగిలి ఇద్దరు చిన్నారులు మృతి