‘గులాబీ’ జోష్ పెరిగేనా!
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి బలపడేందు కు, గ్రామాల్లో పట్టు సాధించేందుకు పార్టీ యంత్రా ంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు పార్టీలో ఉన్న కేడర్, అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసే ందుకు నాయకుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అధికార పార్టీతోపాటు బీజేపీ ప్రభావం ఉన్న చోట్ల కేడర్‌ను సిద్ధం చేస్తోంది. అలాగే పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తమ పార్టీ మద్దతుదారును గెలిపించుకునేలా సిద్ధం చేస్తోంది. గ్రామాల్లో ఇప్పటికీ ఓటు బ్యాంకు ఉందని, కాపాడుకునేందుకు స్థానిక సంస్థల నాయకులను బలోపేతం చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ మారిన తాజా, మాజీ నాయకుల స్థానంలో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో పని చేసిన నాయకులు, సీనియర్లు చాలా మంది చేజారిపోయారు. ఈ క్రమంలో పూర్వ వైభవం తెచ్చేందుకు గులాబీ నాయకత్వం తీవ్రంగా చెమటోడ్చాల్సి ఉంది.
స్థానిక సంస్థలపై గురి
Comments
Please login to add a commentAdd a comment