యోగాతో ఆరోగ్యకర జీవనం | - | Sakshi
Sakshi News home page

యోగాతో ఆరోగ్యకర జీవనం

Published Fri, Nov 29 2024 1:58 AM | Last Updated on Fri, Nov 29 2024 1:58 AM

యోగాతో ఆరోగ్యకర జీవనం

యోగాతో ఆరోగ్యకర జీవనం

ఆదిలాబాద్‌టౌన్‌: యోగాతో ఆరోగ్యకర జీవనం గడపవచ్చని కలెక్టర్‌ రాజర్షిషా పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆస్పత్రి ఆయుష్‌ విభాగం ఆధ్వర్యంలో యోగా శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు యోగా తరగతులు నిర్వహించాలని సూచించారు. యోగాతో మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు. అనంతరం యోగాసనాలను తిలకించారు. రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌, జిల్లా వైద్యాధికారి నరేందర్‌ రాథోడ్‌, డాక్టర్‌ చందు, ఆయుష్‌ విభాగం వైద్యాధికారి వాణి, సుధాకర్‌, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement