లడ్డూలో కల్తీ అవాస్తవం
తిరుమల వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ లేదని భక్తులు విశ్వసిస్తున్నారు. నాసిరకం నెయ్యి వాడారని తప్పుడు ప్రచారంతో హిందువుల మనోభవాలను కూటమి ప్రభుత్వం దెబ్బతీసింది. దేవతామూర్తుల ప్రసాదాలను కూడా రాజకీయాల్లోకి లాగడం చాలా బాధకరమైన విషయం. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి ప్రసాదాన్ని రాజకీయాలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు విరమించాలి. దిగజారుడు రాజకీయాలు చేయడం తగదు.
– కిల్లు కోటిబాబునాయుడు,
మోదమ్మ ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి, పాడేరు
Comments
Please login to add a commentAdd a comment