పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నగదు అందజేత | - | Sakshi
Sakshi News home page

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నగదు అందజేత

Published Mon, Nov 18 2024 3:02 AM | Last Updated on Mon, Nov 18 2024 3:02 AM

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నగదు అందజేత

పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు నగదు అందజేత

మరణించిన ఏఎస్‌ఐ చిన్నయ్య భార్య మచ్చమ్మకు చెక్కు అందజేస్తున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

అనకాపల్లి: విశాఖ ఉమ్మడి జిల్లాలో పోలీస్‌శాఖలో విధుల నిర్వహించి పదవీవిరణ పొందిన ఉద్యోగులకు కోఆపరేటీవ్‌ సొసైటీలో దాచుకున్న సొమ్మును ఎస్పీ తుహిన్‌ సిన్హా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఏఆర్‌ హెచ్‌సీలు ఆర్‌.శ్రీరామ్‌మూర్తికి రూ.1,72,900, పి.శ్రీనివాసరావుకి రూ.1,44,200, ఏఎస్‌ఐ పి.చిన్నయ్య మరణానంతరం అతని భార్య మచ్చమ్మకు డెత్‌ రిలీఫ్‌ ఫండ్‌తో కలిపి రూ. 2,05,500, హెచ్‌సీ ఎం.విక్టర్‌బాబుకుఅవసరాల నిమిత్తం రూ.1,38,500 అందజేసినట్టు చెప్పారు. అదన పు ఎస్పీ ఎం.దేవప్రసాద్‌, సీఐ బి.రామకృష్ణారావు, కోఆపరేటీవ్‌సొసైటీసభ్యులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement