రైతులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకానికి కూటమి సర్కారు పాడె కట్టింది.
● అనంతపురంలో జేఎన్టీయూకు సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో లేడీ డాన్ ఉంది. ఈమె జేఎన్టీయూ ఉద్యోగులకు నెలకు రూ.10 వడ్డీ ప్రకారం అప్పులు ఇస్తోంది. వారి నుంచి పూచీకత్తుగా ఏటీఎంలు, ఖాళీ చెక్కులు తీసుకుంటోంది. ఉద్యోగులకు జీతం పడిన రోజే ఏటీఎంకు వెళ్లి వడ్డీ డబ్బు డ్రా చేసుకుంటోంది. ఎక్కడైనా తేడా వస్తే ఆమె అనుచరులు రుణగ్రహీతపై భౌతిక దాడులు చేస్తున్నారు. వచ్చిన జీతమంతా
వడ్డీలకే సరిపోతుండటంతో ఉద్యోగుల ఆవేదన
వర్ణనాతీతంగా మారింది.
8లో
Comments
Please login to add a commentAdd a comment