No Headline
తన కొడుకు బీటెక్ చదువు పూర్తి చేశాడని, వాడికి ఉద్యోగం వస్తే కష్టాలు తీరుతాయని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన డి. రామాంజినమ్మ తోటి కూలీలతో తరచూ చెప్పేది. వీరికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం. బిడ్డల చదువు కోసం రామాంజినమ్మ, కుళ్లాయప్ప దంపతులు చాలా కష్టపడేవారు. అరటి తోటలో పని ఉందని చెప్పడంతో గ్రామం నుంచి మొదటి సారి బయటి ప్రాంతాలకు వెళ్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిందని గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు.
కుమారుడిని ఉద్యోగంలో చూడకనే..
Comments
Please login to add a commentAdd a comment