No Headline
ఎల్లుట్ల గ్రామానికి చెందిన డి.నాగమ్మ, పుల్లయ్య దంపతులు. ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు సంతానం కాగా కూలి పనులకు వెళ్తూ అలా వచ్చిన డబ్బులతోనే అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఇప్పటికీ పుల్లయ్య ట్రాక్టర్ పనులకు వెళ్తుండగా, నాగమ్మ వ్యవసాయ కూలి పనులకు వెళ్తూ బిడ్డలకు చేదోడువాదోడుగా ఉండేవారు. ఈ క్రమంలోనే మృత్యువు నాగమ్మను తీసుకెళ్లడంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇదే ప్రమాదంలో మృతురాలు కోడలు లక్ష్మిదేవికి తీవ్రగాయాలయ్యాయి.
కూలి పనులతోనే బిడ్డలకు వివాహం..
Comments
Please login to add a commentAdd a comment