సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం ఉదయం రిలీజ్ అయ్యాయి. జూన్ రెండు నుంచి పదో తేదీ వరకు జరిగిన టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.87 లక్షల మంది విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీళ్లలో పాసైన విద్యార్ధుల సంఖ్య 118588.
టెన్త్ సప్లిమెంటరీ 2023 ఫలితాల్లో.. ఉత్తీర్ణతా శాతం - 63.10%
హాజరైన బాలురు- 110210...ఉత్తీర్ణత సాధించిన బాలురు-- 65372
హాజరైన బాలికలు- 77713....ఉత్తీర్ణత సాధించిన బాలికలు- 53216
బాలురు కంటే 9.16% అధికంగా బాలికల ఉత్తీర్ణత
అత్యధికంగా ప్రకాశంలో 91.21% ఉత్తీర్ణత
అత్యల్పంగా కృష్ణాలో 40.56% ఉత్తీర్ణత
Comments
Please login to add a commentAdd a comment