250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

Published Sun, Nov 24 2024 6:25 PM | Last Updated on Sun, Nov 24 2024 6:25 PM

250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

250 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం

చీరాల: అక్రమంగా తయారు చేస్తున్న బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ కమిషనర్‌ ఒంగోలు ఆదేశాల మేరకు ఒంగోలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌, సిబ్బంది, చీరాల, బాపట్ల ఎకై ్సజ్‌ సిబ్బంది శనివారం చీరాల ఆదినారాయణపురం, రామ్‌నగర్‌ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆదినారాయణపురం, రామ్‌నగర్‌లో నాటుసారా తయారు చేసేందుకు డ్రమ్ముల్లో సిద్ధం చేసిన 250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నాటు సారా తయారు చేయడం, అమ్మడం నేరమని, తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement