అద్దంకిలో
అద్దంకి నియోజకవర్గంలో రోడ్లు పాడయ్యాయి. అద్దంకి నుంచి మోదేపల్లి వరకూ 12 కిలోమీటర్ల మేర రోడ్డు పాడైంది. ఆరు కిలోమీటర్లు ఉన్న తిమ్మాయిపాలెం–రామాయిపాలెం, 16 కిలోమీటర్ల అద్దంకి–వెంపరాల, ఉప్పలపాడు–మైలవరం, 6 కిలోమీటర్లు ఉన్న శింగరకొండపాలెం– కొత్తరెడ్డిపాలెం, 10 కిలోమీటర్ల చెనుపల్లి–వైదన, అద్దంకి– వెంకటాపురం వయా నాగులపాడు, కొప్పరపాడు, కొత్తూరు–వెలమవారిపాలెం, 9 కిలోమీటర్ల ఉన్న అద్దంకి– సంతమాగులూరు, 11 కిలోమీటర్లు ఉన్న బల్లికురవ–కొనిదెన రోడ్లతోపాటు పలురోడ్లు దెబ్బతిన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment