వీరుడా..
అంతిమయాత్రలో పాల్గొన్న జనం(ఇన్‌సెట్)కార్తీక్ భౌతిక కాయం
అధికారులు, ప్రజాప్రతినిధుల నివాళి
ఎగువరాగిమానుపెంట గ్రామంలో వీరజవాన్ కార్తీక్ పార్థివదేహాన్ని బుధవారం పూతలపట్టు, చిత్తూరు ఎమ్మెలేలు మురళీమోహన్, గురజాల జగన్‌మోహ న్, మున్సిపల్ చైర్ పర్సన్ అముద, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్, ఏఎస్పీ హర్షవర్థన్, పలమ నేరు డీఎస్పీ ప్రభాకర్, పలమనేరు ఆర్డీఓ భవానీ, తహసీల్దార్ బాబురాజేంద్రప్రసాద్, స్థానిక సర్పంచ్ శ్రీహరి, పలువురు మాజీ సైనికులు, జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించి నివాళులర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment