![సీపీఆర్ కొత్త అపార్ట్‌మెంట్‌కు భూమి పూజ](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/09tpl36-300002_mr-1739128390-0.jpg.webp?itok=ICSXphME)
సీపీఆర్ కొత్త అపార్ట్‌మెంట్‌కు భూమి పూజ
తిరుపతి కల్చరల్: సీపీఆర్ కన్‌స్ట్రక్షన్ వారి ఆధ్వర్యంలో మంగళం రోడ్డులోని ఎంఆర్‌ఎఫ్ షోరూంకు ఎదురుగా నిర్మించనున్న సీపీఆర్ సరికొత్త 2బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ నిర్మాణానికి ఆదివారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఆర్ సంస్థ ఎండీ చలపతిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేకమైన, ఆధునిక సదుపాయాలతో కూడిన 2బీహెచ్‌కే ప్లాట్లను ప్రవేశ పెడుతున్నట్లు తెలిపారు. ప్రీమియం లొకేషన్, మోడర్న్ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్, 24/7 సెక్యూరిటీ సేప్టీ, పార్కింగ్, క్లబ్ హౌస్, పార్క్ వంటి ప్రత్యేక సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాక పాఠశాలలు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్ సమీపంలో ఏర్పాటు చేస్తూ అందరికీ అనువైన చోట మీ కలల ఇంటిని నిజం చేసుకునేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రీ బుకింగ్ ప్రారంభమైందని, ప్రారంభ ఆఫర్ ధర రూ.37 లక్షలు మాత్రమేనని పేర్కొన్నారు. పరిమిత సమయం, పరిమిత యూనిట్లకు మాత్రమే ఉంటుందని, మీ ఆస్తి సొంతం చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని తెలిపారు. మరిన్ని వివరాలకు 9492013322, 9492013366లను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆసంస్థ డైరెక్టర్లు కాశి విశ్వనాథ్, లోకేష్, వినీష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment