Vizag: భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య | Wife Catches Her Husband Red Handed in visakhapatnam | Sakshi
Sakshi News home page

Vizag: భర్తను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

Published Thu, Jul 18 2024 8:35 AM | Last Updated on Thu, Jul 18 2024 10:47 AM

Wife Catches Her Husband Red Handed in visakhapatnam

సాక్షి, విశాఖపట్నం: భర్త వేరే మహిళతో ఉండగా భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుని  మొహం చాటేసిన భర్త అక్రమ సంబంధాన్ని గుట్టు రట్టు చేసింది. ప్రియురాలి మోజులో భార్యను వదిలేసిన భర్త రాసలీలల బండారం బట్ట బయలైంది.

స్పా లో పరిచయం అయిన యువతికి విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చాడు. భార్యను కాదని.. ప్రియురాలితో  పార్కులు, బీచ్‌లు, హోటల్స్‌లో ఎంజాయ్ చేస్తున్న భర్త బండారం వెలుగులోకి వచ్చింది.

కట్టుకున్న భర్త పరాయి మహిళతో సహజీవనం చేయడాన్ని తట్టుకోలేకపోయిన భార్య.. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి  రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని ఇద్దరిని చితకబాదింది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement