క్రిస్మస్‌ సందేశం | - | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ సందేశం

Published Tue, Dec 24 2024 2:48 AM | Last Updated on Tue, Dec 24 2024 2:48 AM

క్రిస

క్రిస్మస్‌ సందేశం

సమాజంలో బాధ నుంచి భక్తిని, బాధ్యతను నేర్పించి, ప్రపంచ శాంతిని, సౌభాగ్యాన్ని అనుగ్రహించే రోజు క్రిస్మస్‌. క్రైస్తవ విశ్వాసులు దేవునిపై పరిపూర్ణ భయ భక్తులతో ఆయనకు ఇష్టులుగా జీవించి, శాంతి సమాధానాలు పొందడమే నిజమైన క్రిస్మస్‌ ఆరాధన.

– రెవరెండ్‌ పాస్టర్‌ బయ్యే ఆనంద్‌కుమార్‌,

కృపాధార లూథరన్‌ చర్చి, నిడదవోలు

సర్వమానవాళికి పర్వదినం

క్రిస్మస్‌ సర్వమానవాళికి పర్వదినం. ఈ పండగ ఆర్భాటం కాదు క్రైస్తవ విశ్వాసం. సాక్ష్యం, ప్రేమ, ఐక్యత, ప్రార్థనా శక్తిని వృద్ధి చేసే మంచి తరుణం. క్రిస్మస్‌ ఆరాధన అంటే క్రీస్తు మాదిరి నడుచుకోవడం, క్రీస్తు మాదిరి జీవించడం.

– పి.శ్యామ్‌పాల్‌,

బిషప్‌ రెవరెండ్‌ పాస్టర్‌, నిడదవోలు

No comments yet. Be the first to comment!
Add a comment
క్రిస్మస్‌ సందేశం 1
1/1

క్రిస్మస్‌ సందేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement