ఉంగుటూరు: రాష్ట్ర స్థాయి ఖోఖో జట్టుకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారులు ఎంపికయ్యారని హెచ్‌ఎం గుళ్ల ప్రసాదరావు తెలిపారు. అండర్–14, అండర్–17 బాలికల జట్టులో ఎన్.లక్ష్మీ వసంత, వి.నక్షత్రం, కె. తానిక, సీహెచ్ వెంకట సువాని, కె.నవ్యశ్రీ, జి.నాగదుర్గ, భవాని, డి.యామిని శాయిశ్రీ, ఎం.దుర్గాభవాని, జి.భువనేశ్వరి ఎంపికై నట్టు హెచ్‌ఎం వెల్లడించారు. బాలురు విభాగంలో ఎస్‌డీ షరీఫ్, జి.రాజు, బి.వినయ్, డి.మల్లేష్, పి.రేవంత్ కుమార్, టి.కార్తిక్, పి.శివపార్ధు, కె.అజయ్, బి.తేజ, ఒ.వెంకటరమణ, డి.సత్తిబాబు, బి.అజయ్ వర్దన్, ఎస్‌డిఎన్ ప్రకాష్, దయ సత్యసాయి, ఎ.శశి, సీహెచ్ తేజేష్, తనకేష్ ఎంపికై నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment